Specials

Tuesday, August 7, 2018 - 20:39

డీఎంకే అధినేత, మాజీ సీఎం, సినీరంగం ఇలా ఏది చూసినా కరుణానిధి ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా రచయితగా ప్రారంభించారు కరుణానిధి, 14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలగిరిస్వామి స్ఫూర్తితో ఆయన స్థానికంగా ఓ యూత్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. దీంతోపాటు, సామాజిక...

Friday, July 27, 2018 - 21:25

కృష్ణా : నూజివీడు మండటం యనమదలలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. దీంతో స్థానికులంతా తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు. పట్టపగలే క్షుద్రపూజలకు ఏడుగురు వ్యక్తులు సర్వం సిద్ధం చేసుకున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా చిన్నం ప్రవీణ్ అనే 32 సంవత్సరాల వ్యక్తిని నరబలి ఇచ్చేందుకు ఏడుగురు వ్యక్తులు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. దీని సంబంధించిన పూజా...

Friday, July 20, 2018 - 09:39

ఢిల్లీ : హస్తినలో అవిశ్వాసపు వేడి రాజుకుంది. అధికార, విపక్షాల మధ్య అవిశాస్వపు సెగ రాజుకుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుంట కక్ష సాధింపు ధోరణిని అవలంభిస్తోందనే కారణంతో కేంద్ర ప్రభుత్వపు తీరును ఎండగట్టేందుకు పార్లమెంట్ ను వేదికగా చేసుకుని ఏపీకి జరిగిన..జరుగుతున్న అన్యాయాన్ని కూలకషంగా తెలిపేందుకు టీడీపీ అన్ని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది. దీని...

Wednesday, July 4, 2018 - 11:00

మధ్యప్రదేశ్ :    ఇళ్లు అద్దెకిస్తాం..షాప్స్ అద్దెకిస్తాం..కార్యాలయాలు అద్దెకిస్తాం..ఇలా వస్తువులు..ఆస్తులు వంటివి అద్దెకివ్వటం మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ మనుష్యులను అందులోని మహిళలను అద్దెకివ్వటం అనే అమానవీయ సంఘటనలు కూడా సభ్య సమాజంలో చోటుచేసుకుంటున్న దుస్థితి గురించి వింటేనే ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేస్తున్నాయి.

ఈ పరిస్థితులకు కారణమేమిటి...

Tuesday, July 3, 2018 - 11:28

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి చెందడం మిస్టరీగా మారింది. ఇందులో ఆరుగురు ఉరి వల్లే మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం చనిపోయినట్లు మృతుల ఇంట్లో లభించిన కీలక పత్రాలు సూచిస్తున్నాయి. మూఢవిశ్వాసంతో వారు ఆత్మహత్యలకు పాల్పడలేదు...ఇది హత్యేనని మృతుల బంధువులు చెబుతున్నారు. ఇది సామూహిక ఆత్మహత్యా...? లేక హత్యా...? దేశ రాజధాని...

Thursday, June 28, 2018 - 16:07

ఇప్పుడు మార్కెట్ స్లైల్ అంతా ప్రజంటేషన్ పై నడుస్తోంది. ఒక హొటల్ కి వెళ్లామనుకోండి..అక్కడ మనం ఇచ్చే ఆర్డర్ ఆహారం తినేందుకు ఎలా వున్నా చూసేందుకు కలర్ ఫుల్ గా వుండేలా హోటల్ మేనేజ్ మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. డ్రింక్, ఐస్ క్రీమ్, టిఫిన్స్ ఇలా ఏదైనా కలర్ ఫుల్ లుక్ తో వుంటే వాటికి డిమాండ్ పెరుగుతంది. ఇది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కటెంట్ కంటే కలర్ ముఖ్యం, టేస్ట్ కంటే...

Tuesday, June 19, 2018 - 21:05

మన చరిత్ర తిరగరాయబడుతుందా? మన పుస్తకాలలో కాషాయీకరణ రంగు పులుముకోనున్నాయా? అశాస్త్రీయ భావజాన్ని మన మెదళ్లలో జొప్పించనున్నాయా? బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వీటికి బలం చేకూరుస్తోంది. స్కూల్ స్థాయి నుండి యూనివర్శిటీల వరకూ సిలబస్ లను మార్చి బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ల భావజాలాన్ని విద్యలో జొప్పించేందుకు కేంద్ర వ్యవహరించబోతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విద్య...

Monday, June 18, 2018 - 20:47

కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఆయన.. ‘‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు...

Friday, June 8, 2018 - 17:30

అదొక అందాల నెలవు..అద్భుతాలకు ఆలవాలం..ప్రకృతి అందాలన్ని ఒకచోట కుప్పగా పోస్తే..దాని పేరు 'ఫెర్నాడో డి నోరాన్హా'. అదొక ద్వీపం..మామూలు ద్వీపం కాదు..అద్బుతాల ద్వీపం. జల ప్రకృతికి కేరాఫ్ అడ్రస్ ఈ ఫెర్నాడో డి నోరాన్హా ద్వీపం. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కలబోసుకున్న ద్వీపం. అండమాన్‌లోని హావ్‌లాక్‌ దీవిలోని రాధానగర్‌...

Saturday, June 2, 2018 - 15:14

మనం రోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలోను..మన శరీరానికి శక్తినివ్వటంలోను ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన వుండదు. శ్రద్ధ కూడా వుండదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆసక్తి కూడా వుండదు. ఆరోగ్యం వుంటేనే ఆనందం వుంటుంది. శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధ..మరికొంత సమయం...

Friday, May 25, 2018 - 16:33

హైదరాబాద్ :    కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇపుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలను గుర్తించారు. అలాగే, మహారాష్ట్ర, గోవాలలో ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈక్రమంలో కేరళ నుండి నిపా వైరస్...

Friday, May 25, 2018 - 11:46

ఆశయ సాధనకోసం అననుకూల ప్రరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే నేర్పరితనం తెగువ మహిళల సొంతం. అనుకున్నది సాధించేంతవరకూ విశ్రమించిన గుణం వారి పట్టుదలకు నిదర్శనంగా నిలస్తుంది. వీరేం చేస్తార్లే అనుకునేవారికి విజయపతాకాన్ని అందుకుని నిలువెత్తు విజయపతాకలా నిలిచి, గెలిచి చూపించే సత్తా వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆడవారు వంటికే పరిమితం అయిన రోజుల నుండి సాహసాలు చేసే స్థాయికి..కంపెనీల...

Friday, May 18, 2018 - 11:41

కూరగాయాల్లో రాజా వంకాయ. పండ్లల్లో రాజా మామిడిపండు. మరి పువ్వుల్లో రాజా(ణీ) ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆ పువ్వే. ఎన్నో రకాల రంగులు. ఆ పువ్వును చూడగానే మనసు పవరశిస్తుంది. ప్రేమికులకు ఆరాధ్యం ఆ పువ్వే. తమ ప్రేమను తెలపాలన్నా..తన స్నేహానికి గుర్తుగా ఇవ్వాలన్నా..పరిచయాలకు..ఆహ్వానాలకు ప్రధమస్థానంలో వుండేది ఆ పువ్వే..ఆదేనండీ రోజా పువ్వు. పువ్వుల్లో రోజా సొగసుకు, రాజసానికి,...

Thursday, May 17, 2018 - 14:37

ప్రపంచంలోనే భారతదేశానికి ప్రజాస్వామ్యం దేశమని పేరు. లౌకిక రాజ్యమని ఘనత. ఆ ఘనతను, గొప్పతనాన్ని మనం నిలుపుకుంటున్నామా? వ్యక్తిగతంలో జరిగిన అవమానాలను రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని ప్రతీకారాలు తీసుకునే దుస్థితికి, దుర్భలత్వానికి, నిసిగ్గుకు, అనైతికతకు భారతదేశపు ప్రజాస్వామ్యం దిగజారిపోయిందా? పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికి,ప్రజాస్వామ్యానికి అవమానం చేస్తున్నామా...

Monday, May 14, 2018 - 20:37

బీజేపీ ఏపీ అధ్యక్షుడి కన్నా లక్ష్మీనారాయణ నియామకం వివాదాస్పదంగా మారింది. ఆ బీజేపీ పార్టీ లైన్ కూడా పెద్దగా తెలియని కన్నా నియామకం ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారిపోయింది. దీంతో ఆపార్టీ వ్యక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. మరి ఇంత వివాదాస్పదంగా మారినా అధిష్టాం కన్నానే ఎంచుకోవటం పట్ల వున్న రాజకీయ ఎత్తుగడలేమిటి? భవిష్యత్ వ్యూహాలు ఏవిధంగా వుండబోతున్నాయి? కన్నాపై...

Friday, May 11, 2018 - 20:40

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత...

Friday, May 11, 2018 - 19:25

ఆన్ లైన్ వ్యాపారంలో ఫ్లిప్ కార్ట్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఇంత పెద్ద సంస్థ యొక్క భారీ షేర్లను అంటే 77 శాతం వాటాను వాల్ అమెరికా రీటేల్ దిగ్గజం వాల్ మార్ట్ కొనుగోలు చేసింది. ఇది పెను సంచలనంగా మరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీన్ని రెండు...

Monday, May 7, 2018 - 17:24

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.పెద్దల మాట చద్దిమూట అనేది అనుభవజ్నుల మాట. అంటే పెద్దలు ఏం చెప్పినా భావితరాల కోసమేననే మాటను ప్రతీఒక్కరు గుర్తించుకోవాలి. వారి అనుభంలో నుండి మంచి తీసుకుని, చెడుని వదిలి ఆ సత్యాలను 'నానుడి' భావి తరాలకు అందించిన సూత్రాలు..ఆరోగ్య మూలికలు అన్నమాట. ఆరోగ్యం వుంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం ప్రాణానికి మాత్రమే సంబంధించినది కాదు. అలాగే శరీరానికి...

Monday, May 7, 2018 - 16:54

భారతదేశంలోని యువతీ, యువకులలో అధికశాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ యువ జనాభాలో ఎక్కువ శాతం భారత్ లోనే వున్నారని ప్రపంచ నివేదిక పేర్కొంది. యువత ఎక్కువగా మానసిక సమస్యలతో నిరాశ, నిస్పృహ, ఒత్తిడికి లోనై కుంగి కృషించి పోతున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 32 కోట్ల మంది యంగస్టర్స్ మానసిక ఒత్తిడికి లోనవుతుండగా.. వాళ్లలో 5 కోట్ల మంది...

Monday, May 7, 2018 - 16:14

ఆదివారం వచ్చింది..స్కూలుకెళ్లే చిన్నారుల నుండి ఆఫీసులకెళ్లే ఉద్యోగుల వరకూ ఆనందమే ఆనందం..ఎందుకంటే ఆదివారం సెలవు వారం కాబట్టి. ఆదివారం వచ్చిందంటే చాలు రెక్కలు కట్టుకుని విహారానికి వెళ్లేవారు..ఉగ్యోగినులు అయితే వారం అంతా పెండింగ్ లో వున్న వాటిని క్లియర్ చేసేసుకుంటారు. మరికొందరు రకరకాల వంటకాలు చేసేసుకుని ఆస్వాదిస్తుంటారు. ఏది ఏమైనా 'ఆదివారం' అంటే అందరివారం, విశ్రాంతివారం. మిగతా...

Friday, May 4, 2018 - 22:02

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ విషయంలో ఫైనాన్స్ కమిషన్ కుండాల్సిన రాజ్యాంగ తటస్థ లక్షణాన్ని దెబ్బతీసేలా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందా? జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేయాలనే బాధ్యతను కూడా ఫైనాన్స్ కమిషన్ కు అప్పగించారా? 15వ ఆర్థిక సంఘం నిబంధలపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. తమిళనాడు, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కేరళ ఎందుకు హాజరుకాలేదు? దేశంలో...

Friday, May 4, 2018 - 16:46

ప్రేమ పెళ్లిళ్లు అంటే చాలామంది ఇష్టపడరు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఆఖరికి స్వంత బిడ్డలను చంపుకునేందుకు కూడా వెనుకాడరు. అది వారి పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. లేదా అంతస్థులకు సంబంధించిన విషయంగా భావిస్తారు. కానీ ఓ ఊరు ప్రేమ వివాహాలను నిషేదించేలా నిర్ణయం తీసుకుంది. మరి దానికి కారణమేంటి. అటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? అనే విషయాలను తెలుసుకుందాం..

...

Thursday, May 3, 2018 - 16:19

ఢిల్లీ : భూగోళంలో ఎన్నో వింతలు? విచిత్రాలు, అద్భుతాలు,ఆశ్చర్యాలు. ప్రకృతి వింతలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రళయాన్ని, ప్రకోపాన్ని ఊహించేందుకు మనిషి మేధస్సు చాలదు. ఒకచోట చల్లగా, మరోచోట వెచ్చగా, ఇంకోచోట సమతుల్యంగా, ఒక ప్రాంతోని భూమి సస్యశ్యామలంగా, మరోప్రాంతంలో క్షామంగా. ఒకచోట అందంగా..మరోచోట భయకరంగా ఇలా ప్రకృతిలో వింతలు,...

Thursday, May 3, 2018 - 13:47

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా? నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు. ఇలా ప్రతీదీ వయసుతో పాటు సహజంగా వచ్చే మతిమరుకు కుంటుంబ సభ్యులు, బంధువులు విసుగుతో...

Wednesday, May 2, 2018 - 16:36

ఢిల్లీ : కాలుష్య కాసారంగా భారతదేశం మారిపోతోందా? కాలుష్య ప్రభావంతో ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారా? అంటే అవుననే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని పలు పట్టణాలు కాలుష్య నగరాలుగా తయారవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలుష్యానికి పలు అనారోగ్యం సమస్యలకు ప్రజలు గురవ్వటమేకాక వారి ఆయు:పరిమాణం కూడా కోల్పోతున్నారు. భారత...

Wednesday, May 2, 2018 - 13:27

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ హంగామా సృష్టిస్తోంది. మహానటి సినిమాలో ప్రధాన ప్రాతధారి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ అద్భుతంగా పడించిందనే టాక్ వినిపిస్తోంది. 'మూగ మనసులు’ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అటెండ్ అయ్యారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మహానటి పాత్రలో కీర్తిసురేష్ సావిత్రిని కళ్లముందు...

Wednesday, May 2, 2018 - 12:24

ఏదైనా దేవాలయానికి వెళితే అక్కడ వుండే రాళ్లను ఏరి రాయిపై రాయిని పేర్చి దణ్ణం పెట్టుకోవటం కొందరికి అలవాటు. అలా చేస్తే స్వంత గృహం లేని వారు ఇల్లు కట్టుకుంటారని విశ్వాసం. అలా చేస్తే ఇంటికి శుభం జరుగుతుందని చాలామంది నమ్మకం. కానీ గులకరాళ్ళను ఉపయోగించి వాటిని గోపురంలాగా పేర్చటం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అవి నున్నగా పట్టుకుంటేనే జారిపోయేంత నున్నగా వుంటాయి. వాటితో కనీసం రెండు...

Pages

Don't Miss