దరఖాస్తు చేసుకోండి: SBI లో అప్రెంటీస్ ఉద్యోగాలు

Submitted on 18 September 2019
SBI Recruitment 2019: Apply Online For 700 Apprentice Post

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 700 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విద్యార్హత: అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసుండాలి.

ఎంపిక విధానం: అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

వయసు : అభ్యర్ధులు 20 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు మాత్రం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు: 
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 17, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 6, 2019.
ఆన్ లైన్ పరీక్ష: అక్టోబర్ 23, 2019. 
కాల్ లెటర్ : అక్టోబర్ 15, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Also : అప్లై చేసుకోండి: LICలో 8500 ఉద్యోగాలు

SBI Recruitment 2019
Apply Online
700 Apprentice Post

మరిన్ని వార్తలు