జూన్ 21 నుంచి RUPGCET-2019 కౌన్సెలింగ్

Submitted on 20 June 2019
Rayalaseema University PGCET-2019 Counselling: PG Courses Admissions

రాయలసీమ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యూయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (RUPGCET-2019) పీజీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 21 నుంచి 27 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు RUPGCET డైరెక్టర్ ప్రొఫెసర్ సుందరానంద తెలిపారు. వర్శిటీ లైబ్రరీ హాల్‌లో ప్రతి రోజు రెండు సెషన్లలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. 

RUPGCET 2019 కౌన్సెలింగ్ - ఫేజ్ 1: 
2019, జూన్ 21న ఉదయం 8.30 గంటలకు All Science Subjects - NCC/ NSS/ CAP/ PH/ Sports కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 21న మధ్యాహ్నం 1.30 గంటలకు All Art Subjects - NCC/ NSS/ CAP/ PH/ Sports కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 22న ఉదయం 8:30 గంటలకు MA Ecconomics, MA History, M.Sc Microbiology కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 22న మధ్యాహ్నం 1.30 గంటలకు M.Sc Computer Science కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 23న ఉదయం 8:30 గంటలకు M.Sc Botany కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

2019, జూన్ 23న మధ్యాహ్నం 1.30 గంటలకు M.A English, M.A Political Science కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 24న ఉదయం 8:30 గంటలకు M.Sc Chemistry కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 24న మధ్యాహ్నం 1.30 గంటలకు M.Sc Chemistry, M.Sc Zoology కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 25న ఉదయం 8:30 గంటలకు M.Sc Statistics, M.Sc Physics కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 25న మధ్యాహ్నం 1.30 గంటలకు MA Telugu కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

2019, జూన్ 26న ఉదయం 8:30 గంటలకు M.Sc Mathematics కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

2019, జూన్ 26న మధ్యాహ్నం 1.30 గంటలకు M.Sc Mathematics, M.Sc Biochemistry, M.Sc Biotechnology, M.A Education, M.Com కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 27న ఉదయం 8:30 గంటలకు M.Com కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

> 2019, జూన్ 27న మధ్యాహ్నం 1.30 గంటలకు M.Com కింద కౌన్సెలింగ్ ఉంటుంది.

రాయలసీమ యూనివర్సిటీలో 19 కోర్సులకు 565 సీట్లు, 21 అనుబంధ PG కళాశాలల్లో 3,120 కలిపి మొత్తం 3,685 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. RUPGCET-2019 పరీక్ష ఫలితాలను జూన్11, 2019 విడుదల కాగా, ర్యాంకు కార్డులను జూన్ 14న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ర్యాంకులవారీగా కౌన్సిలింగ్ కు పిలువనున్నారు.

పీజీ ప్రవేశాలకు సంబంధించి బోర్డు.. జూన్ 3 నుంచి జూన్ 7 వరకు పరీక్షలు నిర్వహించింది. మూడు రోజుల పాటు 4 సెషన్లలో 20 పేపర్లకు ఆన్‌ లైన్‌ లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొ మార్కు చొప్పున 100 మార్కులకు 90 నిమిషాల సమయం ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు.

Rayalaseema University
RU PGCET
counselling
PG Courses
Admissions
2019

మరిన్ని వార్తలు