ఉద్యోగ సమాచారం : RRB 1,03,769 పోస్టులు

Submitted on 13 March 2019
Railway RRB Group D Notification 1,03,769 posts

దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) పోస్టుల కోసం ధరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు : అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోట్ (స్టోర్స్), అసిస్టెంట్ లోకో షెడ్ (డీజీల్, ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ పాయింట్స్ మెన్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, అసిస్టెంట్ ట్రాక్ మెషీన్, అసిస్టెంట్ వర్క్స్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ 
మొత్తం ఖాళీలు : 1,03,769
అర్హత : పదో తరగతి లేదా ఐటీఐ / నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్, ఉత్తీర్ణత. వయస్సు : 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక : కంప్యూటర్ ఆధారిత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా. 
ఆన్ లైన్ దరఖాస్తు చివరితేదీ : 12.04.2019.
ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 23.04.2019
దరఖాస్తుల తుది సమర్పణ : 26.04.2019
కంప్యూటర్ ఆధారిత పరీక్ష : సెప్టెంబర్ -  అక్టోబర్ నెలల్లో. 
వెబ్ సైట్ : www.rrbsecunderabad.nic.in

రైల్వే పోస్టులు
వెస్టర్న్ రైల్వే 10,734
వెస్ట్ సెంట్రల్ రైల్వే 4,019
సౌత్ సెంట్రల్ రైల్వే 9,328
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1, 664
సౌత్ ఈస్టర్న్ రైల్వే 4,914
సౌత్ వెస్టర్న్ రైల్వే 7,167
సెంట్రల్ రైల్వే 9,345
ఈస్ట్ సెంట్రల్ రైల్వే 3,563
ఈస్ట్ కోస్ట్ రైల్వే 2,555
ఈస్టర్న్ రైల్వే 10,873
సదరన్ రైల్వే 9,579
నార్త్ సెంట్రల్ రైల్వే 4,730
నార్త్ ఈస్టర్న్ రైల్వే 4,002
నార్త్ వెస్టర్న్ రైల్వే 5,249
నార్త్ - ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే 2,894
నార్తర్న్ రైల్వే 13,153
Railway
RRB
Group D
notification
1
03
769 posts
RRB group D recruitment
Railway Recruitment Board

మరిన్ని వార్తలు