భారత్ : ప్రపోజల్ వీడియో

Submitted on 25 May 2019
The proposal Video from Bharat

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పటానీ మెయిన్ లీడ్స్‌గా, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో.. గుల్షన్ కుమార్ అండ్ టి-సిరీస్ సమర్పణలో, సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి.ఫిలిం బ్యానర్‌పై, అతుల్ అగ్నిహోత్రి, అల్విర ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, 'భారత్'.. (జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ నేషన్ టు గెదర్).. ఇప్పటి వరకు మూవీ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

రీసెంట్‌గా భారత్ నుండి న్యూ డైలాగ్ ప్రోమోని ది ప్రపోజల్ పేరుతో దర్శకుడు అలీ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. కత్రినా, సల్మాన్‌ని పెళ్లి విషయంలో ఆటపట్టించడం, ఇది పెళ్లి వయసు, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావని అడిగితే సల్మాన్ బిత్తరపోవడం.. ఈ ప్రపోజల్ వీడియోలో హైలెట్ అయ్యాయి. ఈద్ కానుకగా జూన్ 5న భారత్ రిలీజ్ కానుంది.
 

Salman Khan
Katrina Kaif
Ali Abbas Zafar

మరిన్ని వార్తలు