రిసార్ట్స్ లో రేవ్ పార్టీ... పోలీసుల దాడులు

10:14 - September 8, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఓ రిసార్ట్స్ పై పోలీసులు దాడి చేశారు. రంపచోడవరం మండలంలోని ఏ1 రిసార్ట్స్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో రంపచోడవరం పోలీసులు రిసార్ట్స్ పై దాడి చేశారు. 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో 22 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

 

Don't Miss