నారా జయ శ్రీదేవి కన్నుమూత

Submitted on 13 February 2019
Noted Kannada, Telugu Film Producer Nara Jayashree Devi Passed away-10TV

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మరణ వార్త మరవక ముందే, టాలీవుడ్.. మరో షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది.. ప్రముఖ నిర్మాత, శ్రీమతి నారా జయ శ్రీదేవి హైదరాబాద్‌లో కన్నుమూసారు. ఆమె వయసు 60 సంవత్సరాలు.. కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పలు సినిమాలు నిర్మించారు. తెలుగులో, శ్రీ మంజునాథ, చంద్రవంశం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర వంటి సినిమాలు నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు నారా జయ శ్రీదేవి.. గతకొంత కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నారామె.. జయ శ్రీదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేసారు.

Nara Jayashree Devi
Kannada
Telugu Film Producer
Nara Jayashree Devi Passed away

మరిన్ని వార్తలు