గుడ్ న్యూస్: రైల్వేలో 749 పోస్టులు

Submitted on 21 May 2019
Northern Railway Recruitment 2019 - Station Master, Goods Guard and more 749 Posts

రైల్వేలో నిరుద్యోగులతో పాటు ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్న వారికీ మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తోంది భారతీయ రైల్వే. స్టేషన్ మాస్టర్, జూనియర్ ఇంజనీర్, గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది ఉత్తర రైల్వే. అంతేకాదు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవారి కోసం జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్(GDCE) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల ఉద్యోగులు జూన్ 26 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.  

పోస్టుల వివరాలు:

                  పోస్టులు    ఖాళీలు
స్టేషన్ మాస్టర్ 143
గూడ్స్ గార్డ్ 10
జూనియర్ ఇంజనీర్ 58
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 14
టెక్నీషియన్ 134
స్టాఫ్ నర్స్ 11
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 02
మొత్తం ఖాళీలు 749

దరఖాస్తు ప్రారంభం: మే 27, 2019
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26, 2019

Northern Railway Recruitment
749 Posts
2019

మరిన్ని వార్తలు