
గోరఖ్ పూర్ ప్రధాన కేంద్రంగా వున్న నార్త్ ఈస్ట్రర్న్ రైల్వ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులకు ఏప్రిల్ 2020 నుంచి సంబంధిత విభాగంలో శిక్షణ ప్రారంభమవుతుంది. విభాగాల వారీగా మొత్తం వెయ్యికి పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విభాగాల వారిగా ఖాళీలు:
మెకానికల్ వర్క్ షాప్ - 411
సింగల్ వర్క్ షాప్ -63
బ్రిడ్జ్ వర్క్ షాప్ -35
మెకానికల్ వర్క్ షాప్ -151
డిజిల్ షెడ్ -60
క్యారేజ్ & వ్యాగన్ -64
క్యారేజ్ & వ్యాగన్ -155
డిజిల్ షెడ్ - 90
క్యారేజ్ & వ్యాగన్ -75
విద్యార్హత : 10వ తరగతి, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణలై ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100. SC, ST, EWS, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంది.
వయోపరిమితి : డిసెంబర్ 25,2019 నాటికి అభ్యర్ధుల వయస్సు 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 26,2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 25,2019
Read Also.. అప్లై చేసుకోండి: ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో MBA కోర్సులు