తేది జనవరి 11, 2019

Submitted on 11 January 2019

నోట్ : బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మారటం జరుగుతుంది. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కొనుగోలుదారులు గమనించగలరు

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 32,170 30,750 41500.00
విజయవాడ 32,170 30,750 41500.00
విశాఖపట్నం 32,170 30,750 41500.00
బెంగళూరు 33,250 30,200 41500.00
ముంబయ్ 32,700 31,530 41500.00