Today Price : నేటి పెట్రోల్ డీజిల్ ధరలు

Submitted on 26 December 2018

 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈసీ బుధవారం ప్రకటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఒకవేళ పేర్లు గల్లంతైతే మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

నగరం పేరు ప్రెట్రోల్ ధర డీజిల్ ధర
హైదరాబాద్ 72 70
విజయవాడ 72 80
విశాఖపట్నం 73 90
ఢిల్లీ 75 75
ముంబయ్ 63 63
చెన్నై 75 32