మే-30,2019

Submitted on 30 May 2019

బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం ధరలను ఇవ్వడం జరుగింది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించగలరు.

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 33,110 30,360 39,450
విజయవాడ 33,110 30,360 39,450
విశాఖపట్నం 33,110 30,360 39,450
బెంగళూరు 32,500 29,800 39,450
ముంబయ్ 32,000 31,000 39,450