మే 27, 2019

Submitted on 27 May 2019

బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం ధరలను ఇవ్వడం జరుగింది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించగలరు.

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 33,060 30,310 39,360
విజయవాడ 33,060 30,310 39,360
విశాఖపట్నం 33,060 30,310 39,360
బెంగళూరు 32,400 29,700 39,360
ముంబయ్ 31,900 30,900 39,360