మే 24, 2019

Submitted on 24 May 2019

బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం ధరలను ఇవ్వడం జరుగింది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించగలరు.
 

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 32,900 30,150 39580.00
విజయవాడ 32,900 30,150 39580.00
విశాఖపట్నం 32,900 30, 150 39580.00
బెంగళూరు 32,310 29,610 39580.00
ముంబయ్ 32,010 31,010 39580.00