03 మే 2019

Submitted on 3 May 2019

బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం ధరలను ఇవ్వడం జరుగింది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించగలరు.

నగరం పేరు 24 (క్యారెట్స్) 22 (క్యారెట్స్) వెండి (Kg)
హైదరాబాద్ 32,870 30,120 40,500
విజయవాడ 32,870 30,120 40,500
విశాఖపట్నం 32,870 30,120 40,500
బెంగళూరు 32,040 29,550 40,500
ముంబయ్ 31,850 30,700 40,500
చెన్నై 32,870 30,120 40,500