ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇళ్లపై ఏసీబీ దాడులు

10:10 - October 11, 2017

 

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss