తిరుచిరాపల్లి NITలో 134 పోస్టులు

Submitted on 11 February 2019
NIT 134 Posts In Tiruchirapalli

తిరుచిరాపల్లి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( NIT ) 134 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
వి134 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు:
ఇంజనిరింగ్ - కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషనక్ ఇంజనేరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, ఇన్స్రుమెంటేషన్ అండ్  కంట్రోల్ ఇంజనేరింగ్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనేరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనేరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనిరింగ్.
అర్హత:
సంబంధిత విభాగంలో 65% మార్కులతో BI/B-TECH/BSC ఉత్తీర్ణులై ఉండాలి. 
ఎంపిక:
గేట్- 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: అన్ లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి1, 2019.

NIT
134 Posts
Tiruchirapalli
2019

మరిన్ని వార్తలు