News

Monday, December 17, 2018 - 21:42

అమరావతి: విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని RTGS నుంచి ఆయన పెథాయ్ తుఫాను పరిస్ధితిని సమీక్షించారు. తుఫాను పై అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రాణనష్టం, పశు నష్టం జరగకుండా...

Monday, December 17, 2018 - 21:17

విజయవాడ: పెథాయ్‌ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. బ్యారేజీ నుంచి దాదాపు 7 వేల కూసెక్కుల నీటిని  దిగువకు  విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. బ్యారేజి ...

Monday, December 17, 2018 - 21:17

చెన్నై : మనస్సున నిండా కామాన్ని...మెదడు నిండా విక‌ృతాన్ని నింపుకున్న సైకో ఆటను చెన్నై పోలీసులు ఆట కట్టించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలు చేసిన కామాంధుడిని కటకటాల్లోకి నెట్టేశారు. 50 మంది ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడిన సీరియల్ రేపిస్ట్...కృష్ణా జిల్లాకు చెందిన వాడు. 
...

Monday, December 17, 2018 - 20:33

భోపాల్:  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాధ్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీమేరకు రైతు రుణమాఫీ పైలుపై తొలి సంతకం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2018 మార్చి 31కి  ముందు రైతులు  తీసుకున్న రూ.2 లక్షల వరకు ఉన్నరుణాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ...

Monday, December 17, 2018 - 20:33

ఢిల్లీ : టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా ఇంకా కోలుకోలేదు. దీనితో ఆయన సిరీస్ మొత్తానికే దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షాకు మడమ గాయమైంది. దీనితో మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. రెండు టెస్టులకు దూరమైన ఇతను కోలుకొంటాడని టీమిండియా టీం భావించింది. ఫిట్‌గా ఉంటే...

Monday, December 17, 2018 - 19:56

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయించారు. శతాబ్దపు పాటు ప్రజాసేవలో నిమగ్నమయ్యేలా పార్టీలో మార్పులు..చేర్పులు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ భవన్‌లో డిసెంబర్ 17వ తేదీన బాధ్యతలు చేపట్టిన కేటీఆర్...పార్టీ సంస్థాగత నిర్మాణంపై...

Monday, December 17, 2018 - 19:35

అల్లాడుతున్న వరంగల్..ఖమ్మం..భద్రాద్రి...
చాలా చోట్ల నీట మునిగిన పంట...
మార్కెట్ యార్డులో ఏర్పాట్లు లేక రైతుల ఇక్కట్లు...
వరదలో కొట్టుకపోయిన ధాన్యం...
దెబ్బతిన్న వరి..మొక్క జొన్న..పెసర..ఇతర పంటలు...

హైదరాబాద్ : పైథాయ్ తుఫాన్...

Monday, December 17, 2018 - 19:29

తిరుమల: మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం కావటంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. అన్నికంపార్టుమెంట్లు నిండిపోవటంతో భక్తుల తాకిడి దృష్టిలో ఉంచుకుని టీటీడీ నారాయణగిరి ఉద్యానవనంలోనూ, తిరుమాడ వీధుల్లోనూ తాత్కాలిక...

Monday, December 17, 2018 - 19:16

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్..అప్పుడే పనిలో పడిపోయారు. పార్టీని మరింత ఇనుమడింప చేయడం...కార్యకర్తలకు..నేతలకు దిశా..నిర్దేశం చేయాలని డిసైడ్ అయిపోయారు. డిసెంబర్ 17వ తేదీన కేటీఆర్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ భవన్ మొత్తం గులాబీ మయం...

Monday, December 17, 2018 - 18:54

విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో డ్రయినేజి వ్యవస్ధ సరిగా లేకపోవటంతో వర్షపు నీరుకు తోడు డ్రయినేజ్ నీరు చేరటంతో  రోడ్లపై భారీగా నీరు చేరింది. చిట్టినగర్,కేఎల్ రావునగర్, వన్ టౌన్,ఇస్లాంపేటలలో వర్షపు...

Monday, December 17, 2018 - 18:26

పశ్చిమగోదావరి : పెథాయ్ తుఫాన్...కన్నీళ్లు మిగులుస్తోంది. తీరం దాటక ముందు..దాటిన తరువాత తుఫాన్ నానా భీబత్సం సృష్టిస్తోంది. ఎంతోమందికి కడగండ్లు మిగులుస్తోంది. తమకు జీవనాధారమైన గొర్రెలు తమ కళ్లెదుటే చనిపోవడంతో గొర్రెల కాపర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైడి చింతలపాడు, మల్లవరం పరిసరాల్లో చలిగాలులకు...

Monday, December 17, 2018 - 18:21

విశాఖపట్నం: కోస్తాంధ్రను వణికించిన పెథాయ్ తుఫాన్ 2018 డిసెంబర్ 17 సోమవారం సాయంత్రం కాకినాడ-యానాం వద్ద తీరాన్నిదాటి ఒడిషా వైపు పయనిస్తోంది. ఇది క్రమంగా బలహీన పడుతోంది.  తుపాను సహాయక చర్యల్లో భాగంగా విశాఖజిల్లాలోని 5 మండలాల్లో 57 కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్  చెప్పారు.  ఇప్పటి వరకు...

Monday, December 17, 2018 - 17:50

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరు అందరినీ ఆకర్షించారు. ప్రతి ఒక్కరూ వాళ్లిద్దరినే చూశారు. స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరిద్దరూ మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లెవరో కాదు బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, కాంగ్రెస్ పార్టీ యంగ్ లీడర్,...

Monday, December 17, 2018 - 17:27

కోస్తాంధ్రను వణికించిన పెథాయ్ తుఫాను  2018 డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటల సమయంలో  కాకినాడ-యానాం వద్ద తీరాన్నిదాటి ఒడిషా వైపు పయనిస్తోంది. ఇది క్రమంగా బలహీన పడుతోంది. తుఫాను వల్ల ఉభయ గోదావరిజిల్లాలో చేతికొచ్చిన పంట నీట మునిగింది. పలు చోట్లభారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగటంతో  విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమరావతి లోని RTGS నుంచి మంత్రులు...

Monday, December 17, 2018 - 17:20

రచ్చ రచ్చ అంటే ఇదే.. ఏపీ సీఎం చంద్రబాబు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఇదే సమయంలో ఏపీలో పెథాయ్ తుఫాన్ తీరం దాటి బీభత్సం చేసింది. ఆ రెండు రాష్ట్రాల్లో బాబు పర్యటనను టార్గెట్ చేస్తూ.. ఏపీలో ఇలా ఉంటే.. అలా ఎలా వెళతారు అంటూ సోషల్ మీడియా గోల గోల చేస్తోంది. ఏపీలో ఇదీ పరిస్థితి - పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు ఇలా అంటూ ఫొటోలను...

Monday, December 17, 2018 - 17:01

పెథాయ్ తుఫాను ధాటికి ఏపీలో రవాణా వ్యవస్ధ స్తంభించింది.  తూర్పు గోదావరి జిల్లా  కాట్రేని కోన వద్ద సోమవారం మధ్యాహ్నం తీరాన్ని దాటిన తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటలుగా కురుస్తున్నవర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావం విమానాలపైనా పడింది. ఇతర ప్రాంతాలనుంచి విశాఖపట్నం  రావాల్సిన 14 విమానాలు రద్దవ్వటంతో,...

Monday, December 17, 2018 - 16:55

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో సంబరాలు మిన్నంటాయి...ఆ పార్టీ క్యాడర్ మొత్తం ఫుల్ జోష్‌లో మునిగిపోయింది..కేటీఆర్ జిందాబాద్..డైనమిక్ లీడర్ అంటూ...నినాదాలతో మారుమోగిపోయింది...ఓ వైపు డప్పుల మోతలు..మరోవైపు యువకుల నృత్యాలు..కేరింతలు...ఇలా....తెలంగాణ భవన్ పరిసరాలు..నగరంలోని పలు కూడళ్లలో సందడి వాతావరణం...

Monday, December 17, 2018 - 16:52

గుంటూరు : 2019 జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించనున్నారు. దీంతో రెండు బహిరంగ సభలకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు సభలకు మోదీ హాజరుకానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో  వున్న సీట్లు కూడా తుడిచిపెట్టుకుపోవటంతో ఇప్పుడు తాజాగా ఏపీపై దృష్టి పెట్టింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న సాయానికి...

Monday, December 17, 2018 - 16:32

పాకిస్థాన్ : పాకిస్థాన్,భారత్ ల మధ్య కశ్మీర్ వివాదాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తెరపైకి తెచ్చారు. హింసను ప్రేరేపించే పాకిస్థాన్ హింస, హత్యలను ఖండిస్తున్నామని తెలపటం హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. కశ్మీర్ సరిహద్దుల్లో తరచు కాల్పుల ఉల్లంఘటనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన...

Monday, December 17, 2018 - 16:29

పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠగా మారింది. భారత్ లక్ష్యం 284...ఇంకా 175 పరుగులు..చేతిలో 5 వికెట్లు..దీనితో భారత అభిమానుల్లో టెన్షన్..నెలకొంది. మొదటి టెస్టులో విజయం సాధించినట్లుగానే రెండో టెస్టులో గెలుపొందుతుందా ? లేదా ? అనే దానిపై చర్చించుకుంటున్నారు. ఓపెనర్లు..మిడిల్ ఆర్డర్ ఫెయిల్...

Monday, December 17, 2018 - 16:24

కోస్తాంధ్రను వణికిస్తున్న పెథాయ్ తుఫాను  ప్రభావం ఇటు తెలంగాణాలోనుచూపింది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో పెథాయ్ తుఫాను ధాటికి రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్నవర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కొణిజెర్ల మండలం  గద్దలగూడెం ఉప్పల చెలకలోవరిపంట నీటమునిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 64....

Monday, December 17, 2018 - 16:02

హైదరాబాద్ : ఎంత జాగ్రత్తగా వున్నా కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ తప్పులు వస్తే..ఏం చేస్తాం? సవరించుకునేందుకు వీలు లేకపోతే? సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్ వంటి షోషల్ మీడియా మాధ్యమాలలో పొరపాటున గానీ...మిస్టేక్స్ వస్తే..ఒక్కసారి మెసేజ్ పోస్ట్ అయ్యింది అంటే..దాంట్లో మిస్టేక్స్ వస్తే? ఏం చేస్తాం? అదే...

Monday, December 17, 2018 - 15:41

తూర్పుగోదావరి: పెథాయ్ తుఫాన్ ధాటికి తీర ప్రాంత గ్రామాలు గజగజలాడుతున్నాయి. 2018 డిసెంబర్ 17న మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన వద్ద తుఫాన్ తీరాన్ని దాటింది. సముద్రతీర  ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రెడ్ఎలర్ట్ ప్రకటించారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులతో కోస్తాంధ్ర...

Monday, December 17, 2018 - 15:33

ఢిల్లీ : ముక్కులో ఓ ట్యూబు...ఓ వ్యక్తి సహాయంతో వంతెన పనులను చూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా తీవ్రమైన క్లోమగ్రంథి క్యాన్సర్‌తో పారికర్ బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా...ఎయిమ్స్‌లో...

Monday, December 17, 2018 - 15:24

హైదరాబాద్ : కొంతమంది పిల్లలు వయస్సుకు మించిన పనులు చేసేస్తుంటారు. చిన్నవయస్సులోనే ఎన్నో రికార్డ్ సృష్టిస్తుంటారు. వయస్సుకు మించిన తెలివితేటలున్న పిల్లల్ని సూపర్ కిడ్స్ అంటాం. అయితే ఈ 13ఏళ్ల పోరడ్ని సూపర్ కిడ్ అనాల్సిందే. ఎందుకంటే వీడు చేసిన ప్రతీ పని వయస్సుకు మించినదే. 9ఏళ్లు వచ్చిన పిల్లలు రెండు లేదా మూడవ క్లాస్...

Monday, December 17, 2018 - 15:01

మధ్యప్రదేశ్ : 15 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై బీజేపీ గుర్రుగా ఉంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. కానీ మేజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో ఆగిన కాంగ్రెస్‌ని బీఎస్పీ..ఎస్పీలు ఆదుకున్నాయి. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో...

Monday, December 17, 2018 - 14:38

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల ముస్తాబు అవుతోంది. డిసెంబర్ 18వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వ‌చ్చే యాత్రికుల కోసం ఈసారి...

Pages

Don't Miss