-
-
Telugu » National News
-
జాతీయ వార్తలు
బిట్సాట్ ర్యాంకర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇలాచేస్తే నాలుగేళ్లు 100శాతం స్కాలర్షిప్
November 2, 2026 / 01:50 PM ISTBITS Pilani Scholarship : ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ (BITS Pilani) తీపి కబురు అందించింది.
280 కి.మీ. స్పీడ్.. 8 కోచ్‌లు.. 557 మంది ప్రయాణం! భారత్ తొలి బుల్లెట్ ట్రైన్లో ఇవే హైలైట్స్!
November 2, 2026 / 12:07 PM ISTIndia First Bullet Train : భారత్ తొలి స్వదేశీ బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు చూశారా? గంటకు 249 కి.మీ ఆపరేషనల్ స్పీడ్ అందుకోగలదు.. 8 కోచ్‌లు, 557 మంది ప్రయాణికుల సామర్థ్యం, ఆధునిక సౌకర్యాలు, స్మార్ట్ టెక్నాలజీ విశేషాలివే..
ప్రధాని కావాలంటే మాక్ పార్లమెంటులోనే ఉండాలి.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్లు!
November 1, 2026 / 08:12 PM ISTAmit Shah-Rahul Gandhi : రాహుల్ గాంధీపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని కావాలంటే మాక్ పార్లమెంటులోనే ఉండాలంటూ సెటైర్లు వేశారు. 1984 సిక్కు అల్లర్లు, విపక్షాల చలో ఢిల్లీ ర్యాలీపై కీలక వ్యాఖ్యలు చేశారు..
ఆ ముగ్గురికి నిద్ర పట్టడం లేదట.. మోదీ, షా, సీఈసీపై రాహుల్ గాంధీ ఫైర్!
November 1, 2026 / 07:33 PM ISTRahul Gandhi : ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఓట్ల చోరీ, రాజ్యాంగంపై దాడి ఆరోపణలు గుప్పించారు..
వావ్.. భారత్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ విజువల్స్ చూస్తే మతిపోవాల్సిందే.. ఢిల్లీ టు వారణాసి జస్ట్ 3.5 గంటల్లోనే..!
November 1, 2026 / 06:18 PM ISTIndia First Bullet Train : భారత్ తొలి బుల్లెట్ రైలుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2027 మే లేదా జూన్‌లో ట్రయల్స్, ముంబై-వడోదర మధ్య 90 నిమిషాల ప్రయాణం సహా పూర్తి వివరాలేంటో ఓసారి చూద్దాం..
ఓట్ చోరీతోనే అధికారంలోకి బీజేపీ.. మోదీని గద్దె దించేందుకే ఈ పోరాటం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
November 1, 2026 / 12:27 PM ISTఓట్ చోరీ ద్వారా బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తోందని, ప్రధాని మోదీ గద్దె దిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని సీఎం రేవంత్(Cm Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో ఇండీ కూటమి 'ఓట్ బచావో' ర్యాలీ.. 4,000 మంది పోలీసులతో బందోబస్తు.. రాజధానిలో హై అలర్ట్!
November 1, 2026 / 09:28 AM ISTఎన్నికల అక్రమాలను నిరసిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇండీ కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో(Vote Bachao Desh Bachao Rally)’ నిరసన ర్యాలీ చేపట్టింది.
కేవలం 3.5 గంటల్లోనే ఢిల్లీ టు వారణాసి.. యూపీకి తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
October 31, 2026 / 04:35 PM ISTఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణ సమయాన్ని 3.5 గంటలకు తగ్గించే నార్తర్న్ బుల్లెట్ రైలు(Bullet Train) కారిడార్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నవంబర్ 5 నుంచి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..! కారణం ఇదే..
October 31, 2026 / 02:06 PM ISTWork from home : వాయు కాలుష్యాన్ని తగ్గించే నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు చేపట్
తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త..
October 31, 2026 / 01:01 PM ISTTamil Nadu : నిరుద్యోగులకు ఊరట కలిగించేలా తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.