న్యూస్ మార్నింగ్

Monday, April 30, 2018 - 07:44

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు, ఆతర్వాత ప్రకటించిన మోదీ.. మాట నిలుపుకోలేదంటూ చంద్రబాబు.. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారు. ఆతర్వాత కొన్ని రోజులకు ఎన్డీయే నుంచీ బయటకు వచ్చారు. కేంద్ర వైఖరికి నిరసనగా.. ఈనెల 20న విజయవాడలో ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పేరుతో తిరుపతిలో బహిరంగ...

Sunday, April 29, 2018 - 08:08

ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన అంశాలు కల్పించడంలో ఏపీ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని..మోసం చేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. అందులో భాగంగా పలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని బాబు భావిస్తున్నారు. సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ...

Saturday, April 28, 2018 - 08:07

17వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఈ అంశంపై...

Friday, April 27, 2018 - 07:38

తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవాలు నేడు జరుగనున్నాయి. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ స్థాయిలో కూడా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్.....జాతీయ రాజ‌కీయాల‌పై ప్లీన‌రీ వేదిక‌గానే మ‌రింత స్పష్టత ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహంపై నేత‌ల‌కు ప్లీన‌రీలో వివ‌రించనున్నట్లు...

Thursday, April 26, 2018 - 08:19

గవర్నర్ వ్యవస్థపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నర్ ను టిడిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. విభజన సమయంలో..విభజన తరువాత గవర్నర్...సరైన విధంగా నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని..తప్పుడు నివేదికలు సమర్పించారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో శ్రీరాములు (టిడిపి), విష్ణు (బీజేపీ) పాల్గొని...

Wednesday, April 25, 2018 - 22:02

16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాంబాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి బాబాల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలేంటీ ? ఎలాంటి సమాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ అందించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'భారతదేశంలో ఎకనామిక్...

Wednesday, April 25, 2018 - 21:02

ఢిల్లీ : 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్‌ చింద్యారాలో యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపు దోషిగా ఉన్నారు. ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని వక్తలు అన్నారు...

Wednesday, April 25, 2018 - 07:53

గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులను తెలుసుకునేందుకు... కేంద్ర హోంశాఖ గవర్నర్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ పర్యటనలో ఆయన నిన్న కేంద్ర హోంమంత్రితో సమావేశమై.. ఇరు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక అందజేశారు. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ అయ్యే అవకాశముంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీనారాయణ (విశ్లేషకులు...

Tuesday, April 24, 2018 - 11:19

ఏపీ రాజకీయాలపై వక్తలు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా.. టీడీపీ, వైసీపీ పోరాటంపై చర్చించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైఎస్ ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత సూర్యప్రకాశ్, జనసేన అధినేత శ్రీధర్ 
పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, April 23, 2018 - 19:18

పన్నెండేండ్ల లోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా నేరశిక్షాస్మృతిని సవరిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సంతకం చేశారు. కతువా, సూరత్‌లలో మైనర్ బాలికలపై లైంగికదాడి, హత్య, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికిన నేపథ్యంలో కేంద్ర...

Sunday, April 22, 2018 - 10:53

ఏపీ రాజకీయాలపై వాడీ వేడి చర్చ జరిగింది. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు శ్రీ, జనసేన నేత రాజేష్ పాల్గొని, మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా, సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షతోపాటు పలు అంశాలపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, April 21, 2018 - 09:20

శ్రీరెడ్డి...కాస్టింగ్ కౌచ్ పై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ నేత దాసరి రాజామాస్టర్, జనసేన నేత పార్థసారధి పాల్గొని, మాట్లాడారు. పలు అంశాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Friday, April 20, 2018 - 09:41

చంద్రబాబుది ధర్మ పోరాటమా..రాజకీయ పోరాటమా.. ఏపీ రాజకీయాలు అనే అంశంపై ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...రాజకీయాలు చేసినా ప్రజలకు న్యాయం జరగాలి. పోరాటం చేయడం తప్పుకాదు. దీక్షలు తప్పుకాదు.. దీక్ష చేస్తున్న నాయకుడు ఎలాంటి వాడని చూడాలి. చంద్రబాబు పోరాటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ప్రజలను ఢిల్లీలో పోరాటాలు చేయమని...

Thursday, April 19, 2018 - 19:23

ఇంటర్ నెట్ టెక్నాలజీ..కొత్తగా కనుగొనలేదా ? ఇవన్నీ మహాభారతం నుండే ఉన్నాయా ? ఈ కాలంలోనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందా ? త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ వ్యాఖ్యలతో చర్చ పరిధిని పెంచుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై శాస్త్రవేత్తలు, హేతువాదులు మండిపడుతున్నారు. మూఢనమ్మకాలను అభూతకల్పన పాలకులే జనంలోకి తీసుకెళ్లడం ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ...

Thursday, April 19, 2018 - 10:39

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు దుర్మార్గమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్రిషాన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు పెరిగాయని అన్నారు. రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు...

Wednesday, April 18, 2018 - 14:38

దేశంలో నగదు కొరత పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని వక్తలు అన్నారు. నగదు కొరతపై అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Tuesday, April 17, 2018 - 21:27

హైకోర్టులో కేసీఆర్‌ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దును కోర్టు కొట్టేసింది.  ఇద్దరి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, అడ్వకేట్ వి.ఆర్ మాచవరం పాల్గొని,...

Tuesday, April 17, 2018 - 08:22

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా...

Monday, April 16, 2018 - 21:42

కథువా ఘటన ఏం సూచిస్తుంది ? మతోన్మాదానికి ఇంత వికృత రూపం ఉంటుందా ? రేపిస్ట్ మనవాడైతే మహిళలు కూడా మద్దతు పలకొచ్చా ? మతోన్మాదం వెర్రితలలు.. అనే అంశంపై వీక్షణం...వేణుగోపాల్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'అత్యాచారం, హత్య క్రూరమైన నేరం. మనుషులున్నా దేశమేనా అన్న అనుమానం కల్గుతుంది. మతోన్మాదం అథమస్థాయికి దిగజారింది. హిందూ మతోన్మాదం...

Sunday, April 15, 2018 - 12:51

ఆంధ్రప్రదేశ్ కాస్తా సమరాంధ్రగా మారిపోయింది. ప్రత్యేక హోదా కల్పించాలంటూ వివిధ పార్టీలు రోడెక్కుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు పెల్లుబికుతున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన నిరసనకు తీరుగా ప్రత్యేక హోదా సాధన సమితి, జనసేన, వామపక్షాలు 16వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), రఘునాథ్...

Saturday, April 14, 2018 - 08:12

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై అడుగులు వేస్తున్నారు. బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో భేటీ అయ్యారు. మరొకవైపు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఏపీ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై కాకుండా తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), ఇందిర శోభన్ (టి.కాంగ్రెస్), విష్ణు శ్రీ (బిజెపి), మన్నె గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్)...

Friday, April 13, 2018 - 20:24

తెలుగు రాష్ట్రాలలో నో క్యాష్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏ బ్యాంక్ కు వెళ్లినా, ఏ ఏటీఎంకు వెళ్లినా..నో క్యాష్ బోర్టులు దర్శమిస్తున్నాయి. ఆర్బీఐ నుండి రూ.2వేల నోట్లు ఆగిపోయాయని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎం సెంటర్లు మూత పడిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కష్టాలు సామాన్యులను వెంటాడుతున్నాయి. దీంతో సామాన్యులంతా నగదు కోసం పలు ఇబ్బందులు...

Friday, April 13, 2018 - 07:32

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని...

Thursday, April 12, 2018 - 20:07

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ , ఆయన సోదరుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ తో పాటు సోదరుడు అతుల్ సెంగార్ ను కూడా సోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ప్రభుత్వం సిట్ దర్యాప్తు కు ఆదేశించింది. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కావటంతో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపలేరని ఉన్నావ్...

Thursday, April 12, 2018 - 07:32

పార్లమెంట్ లో విపక్షాలు వైఖరిని నిరసిస్తూ ప్రధాన మంత్రి ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. బీజేపీ చేపడుతున్న ఈ దీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ లో కేంద్రం సరియైన విధంగా వ్యవహరించలేదని, కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలపై టెన్...

Pages

Don't Miss