న్యూస్ మార్నింగ్

Friday, July 17, 2015 - 08:04

హైదరాబాద్:కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ నియంతృత్వవగా వ్యవహరిస్తున్నారని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు. కార్మికుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? దళితులు కాబట్టే మున్సిపల్ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారా? మున్సిపల్ కార్మికులను విభజించేందుకు కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారా? తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందు ముద్దాయిగా...

Thursday, July 16, 2015 - 07:59

హైదరాబాద్:ఉభయ రాష్ట్రాల్లోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం అవుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదు? మున్సిపల్ కార్మికులు కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవి కాదా? ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదు? జీహెచ్ ఎంసీ కమిషనర్ పొలిటీషియన్ గా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సమ్మెను...

Wednesday, July 15, 2015 - 08:01

హైదరాబాద్:మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీరు సరికాదు అని 'న్యూస్ మార్నింగ్'చర్చలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయ పడ్డారు. కార్మికులపై సైన్యాన్ని,ఎస్మా ప్రయోగిస్తాం అని చెప్పడం సరియైందేనా? ప్రభుత్వం వెంటనే సమ్మె పై స్పందించాల్సిన అవసరం లేదా? రాజమండ్రి వద్ద తొక్కిసలాటలో 31 మంది మృతి చెందారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఈ మరణాలు...

Tuesday, July 14, 2015 - 08:01

పారిశుధ్య కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఉద్యమ నేత ఉద్యమకారుల పట్ల వ్యవహరించే తీరు మారింది. సమ్మె విరమించకపోతే ఆర్మీని దించుతామని అల్టిమేటం జారీ చేసింది. పొట్ట చేత పట్టుకుని రోడ్డెక్కిన పారిశుధ్య కార్కిములపై పోలీసు, మిలటరీని ప్రయోగించబోతోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే నూతన అధ్యాయానికి తెరలేపినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంపై...

Monday, July 13, 2015 - 07:52

మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. సమ్మె విరమిస్తేనే..సమస్యలు పరిష్కరిస్తామని పట్టుదలకు పోతోంది. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తానని ఏడు కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వ్యాపం స్కాంలో సీఎం చౌహాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ స్కాంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కుంభకోణంలో...

Saturday, July 11, 2015 - 07:58

కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వనజాక్షితో నేరుగా మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో కాకుండా నేరుగా బాధిత అధికారితో ముఖ్యమంత్రి మాట్లాడడం వివాదస్పదమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్...

Friday, July 10, 2015 - 07:58

హైదరాబాద్:మున్సిపల్ కార్మికులు సమస్యలు పట్టించుకోకుండా అధికారుల రివ్యూలతో స్వచ్ఛ తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది అని న్యూస్ మార్నింగ్ చర్చలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కార్మికుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? కార్మికులతో ప్రభుత్వం చర్చిస్తున్న తీరు సరిగా వుందా? ఇది ఒక్క కార్మికుల సమస్యేకాదు... ప్రజలతో ముడి...

Thursday, July 9, 2015 - 09:46

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగల మహేష్, టిడిపి నేత సతీష్ మాదిగ, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి, హెచ్ ఎంఎస్ నేత రామారావులు పాల్గొని, మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు దేవుళ్లన్న సీఎం...

Wednesday, July 8, 2015 - 08:02

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రసుత్త పరిణామాలపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కామెంట్లలో స్పష్టత లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు 'న్యూస్ మార్నింగ్' చర్చలో అన్నారు. తెలంగాణ లో టిడిపి ని లేకుండా చేయాలని టిఆర్ ఎస్ చూస్తోందా? టిఆర్ ఎస్ కుట్రలో భాగంగానే సండ్ర, రేవంత్ లు అరెస్టు అయ్యారా? ఓటుకు నోటు కేసు బలహీనమౌతోందా? కేసీఆర్ తో పవన్...

Tuesday, July 7, 2015 - 10:51

రాజకీయనాయకులకు భాష ముఖ్యమని వక్తలు తెలిపారు. కేసీఆర్ మాటలు ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా ఉండాలని సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, టిడిపి నేత రాజారాంయాదవ్ లు పాల్గొని, మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు తగ్గించాలన్నారు. ...

Monday, July 6, 2015 - 08:01

నేటి నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. వారు కోరుకుంటున్న కనీస వేతనం అమలు పర్చాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కారించాలని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజల విశ్వాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ రాజకీయ...

Wednesday, July 1, 2015 - 08:10

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా బెయిల్ మంజూరైంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోని పరిస్థితులపై సోనియాకు డీఎస్ లేఖ...

Pages

Don't Miss