అప్లై చేసుకోండి : విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో అప్రెంటీస్ పోస్టులు

Submitted on 28 November 2019
Naval Dockyard Visakhapatnam Apprentice Jobs 2019 - 275

విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్  లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు
ఎలక్ట్రిషియన్ -29
ఎలక్ట్రానిక్స్  మెకానిక్ & మెకానిక్ (రేడియో &టి.వి) -32
ఫిట్టర్ - 29
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ -15 
మెషినిస్ట్ -19
పెయింటర్ - 15
రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్ -19
వెల్డర్ (గ్యాస్ &ఎలక్ట్రిక్) - 23
కార్పెంటర్ -23
ఫౌండ్రీమ్యాన్ - 07
మెకానిక్(డిజిల్) -14
షీట్ మెటల్ వర్కర్ - 29
ఫ్లంబర్ -21


విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి, ఐటిఐ (ITI) పాస్ కావాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం : అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 25, 2019
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 05, 2019
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 12, 2019

Read Also: అప్లై చేసుకోండి: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

Naval
dockyard
Visakhapatnam
apprentice
jobs
2019

మరిన్ని వార్తలు