నరకాసురుడు-ఫస్ట్‌లుక్

Submitted on 15 February 2019
 Narakaasurudu First Look-10TV

అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ మెయిన్ లీడ్స్‌గా, రమేష్ వర్మ పెన్మెత్స ప్రొడక్షన్‌లో, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నసినిమా.. 'నరకాసురుడు'.. కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా నరకాసురుడు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. 'ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్'.. అనేది ట్యాగ్ లైన్.. ఈ ఫస్ట్‌లుక్‌లో అరవింద్ స్వామి ఎక్స్‌ప్రెషన్ బాధగా, శ్రియ రియాక్షన్ కోపంగా చూస్తున్నట్టు ఉంది..

క్రైమ్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న నరకాసురుడు గతేడాది మే లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. 'నేలకొరిగిన ఓ రాక్షసుడి కథ అనే క్యాప్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఈ సమ్మర్‌లో, తెలుగు, తమిళ్‌లో నరకాసురుడు రిలీజ్ కానుంది.

Arvind swami
Shriya
Sundeep Kishan
Karthik Naren

మరిన్ని వార్తలు