అమ్మ ఆశీర్వాదానికి గుజరాత్ వెళ్లనున్న మోడీ 

Submitted on 25 May 2019
modi will be going to gujarat tomorrow evening

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండో సారి బీజేపీ ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం గుజరాత్ వెళుతున్నారు. అక్కడ ఆయన తన తల్లి ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అనంతరం సోమవారం తన నియోజక వర్గం వారణాశి వెళతారు. మే 30న మోడీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

 

Narendra Modi
Gujarat
Lok Sabha
varanasi
BJP
UP
Prime Minister
 Elections 2019

మరిన్ని వార్తలు