వాసుదేవ పెరుమాళ్ళ స్వామి బ్రహ్మోత్సవాలు

Submitted on 21 February 2019
Mandasa Vasudeva Perumal Swamy Brahmotsavam 2019 | Chinna Jeeyar Swamiji

శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ పెరుమాళ్ళ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగే ఈ ఉత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎంతోమంది ప్రముఖులు వేదాంత విద్యను అభ్యసిస్తూ...నిత్య పూజలు జరిపే ఈ ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో.. 8రోజుల పాటు వైభవోపేతంగా  ఉత్సవాలు జరగనున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Mandasa Vasudeva Perumal Swamy
brahmotsavam
Chinna Jeeyar Swamiji
Srikakulam
devotees

మరిన్ని వార్తలు