మానవి

Tuesday, June 6, 2017 - 12:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధించుకుని 3 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో మహిళలకు వరింగింది ఏమిటి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఇంద్ర శోభన టీఆర్ ఎస్ కార్పొరేటర్ స్వర్ణ లత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, June 5, 2017 - 12:42

ఎదో సాధించలన్న తపన...తామేంటో నిరూపించుకోవాలనే పట్టుదల...ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎదరరైన సవాళ్లను ఎదర్కొంటూ...అధికమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించలనే పట్టుదలకు, ఆత్మవిశ్వానికి నిలువేత్తు ప్రతీకాలుగా ఉన్న ముగ్గురు మహిళ మణిరత్నాలు...వారే ఈఏటి సివిల్ ర్యాంకర్స్ మల్లవరపు బాల లత, శాలిని, నిశాంతి గారితో ముఖ మఖీ పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Friday, June 2, 2017 - 13:54

ఐదు సంవత్సరాల ప్రధాని..కావడం విన్నారా..తమిళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి..నటి ష్బూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మధ్య ట్వీట్ల వార్...మగపిల్లల కంటే ఆడపిల్లల అవసరాల పైనే తండ్రి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుందా ? ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరిని వేధించిన పోకిరీలు..గోవధపై కేంద్రం నిషేధం విధించడం..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సినీ నటి జయప్రద స్పందించింది..సివిల్ సర్వీస్...

Tuesday, May 30, 2017 - 12:39

పరువు హత్యలు అంటే హర్యానా రాష్ట్రం గుర్తుకొచ్చేది. ఈ విష సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గడచిన రెండున్నర సంవత్సరాల్లో 20 పరువు హత్యలు జరిగాయంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడుపున పుట్టిన బిడ్డలను పరువు పేరిట కడతేర్చితే పరువు నిలబెడుతుందా ? కడుపు తీపిని పరువు డామినేట్ చేస్తుందా ? అసలు పరువు హత్యలు పెరగడానికి కారణాలు...

Monday, May 29, 2017 - 12:46

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్..డిగ్రి విద్య ప్రవేశాలకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. మరి ఈ ఆన్ లైన్ విధానం ఎంతవరకు లాభం..ఎంతవరకు నష్టం..చేకూర్చనుంది. ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చా ? ఆన్ లైన్ విధానం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది ? ఈ విషయాలపై టెన్ టివి 'మానవి' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. డిగ్రీ కళాశాల ప్రిన్స్ పల్ శాంతి...

Friday, May 26, 2017 - 12:47

హైదరాబాద్: మహిళల్లో గర్భాసయ సమస్యలు రావడానికి కారణాలు ఏమిటి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై మానవి 'హెల్త్ కేర్'లో ప్రముఖ డాక్టర్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, May 25, 2017 - 13:42

సినిమా సంస్కృతి ఆడవారి శరీరంపై నడుస్తోందని అది తెర వెనుక కావచ్చు, తెర ముందు కావచ్చని సామాజిక కార్యకర్త దేవి,జర్నలిస్ట్ సజయ్ అన్నారు. వారు మానవి చర్చలో పాల్గొని మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, May 24, 2017 - 12:39

హైదరాబాద్: ఉన్నత స్థానంలో వున్న పురుషులు మహిళలను కించపరిచే విధంగా, అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి పురుషల పై ఏ విధమైన చట్టాలు ఉన్నాయి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Tuesday, May 23, 2017 - 12:40

హైదరాబాద్: ప్రస్తుతం మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందాం. ఒకప్పుడు చూసుకుంటే శిశుమరణాలు కావచ్చు, బాలింతల మరణాలు కావచ్చు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మళ్లీ రిపీట్ అవుతున్నాయా అన్న సందేహం కలుగుతోంది. గణాంకాల మరణాల ప్రకారం బాలింతల మరణాలు చూసుకుంటే ఇపుడు ఎక్కువగా ఉంటున్నాయి. అస్సలు బాలింతల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి?...

Monday, May 22, 2017 - 12:49

హైదరాబాద్: మార్కెట్ లో ఎన్నో రకాల జ్యువలరీలు ఆకట్టుకుంటున్నా స్వయంగా తయారు చేసుకున్న వాటిని ధరిస్తే మరింత హ్యాపీగా ఉంటుంది కదా. ఆపాలిమర్ క్లేతో పెండెంట్ తయారీ... చేసే విధానాన్ని 'సొగసు'లో చూద్దా పూర్తి వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, May 22, 2017 - 12:38

హైదరాబాద్: భారతీయులు భోజన ప్రియులు. భారతీయ వంటకాలు మంచి పేరు ప్రఖ్యాతలు పొందాయి. దేశంలోని వంటకాలకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే తను చేసే వంటలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది వందేళ్ల పై బడిన బామ్మ. తన వంటలతో నెట్టింట్లో ఘుమఘుమలాడించేస్తున్న గూగుల్ బామ్మ కథనంతో మీ ముందుకు వచ్చింది ఈ నాటి మానవి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను...

Friday, May 19, 2017 - 13:30

ట్రిపుల్ తలాక్ అంశం దాఖలైన అర్జిలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంవిచారణ చేపట్టింది..... తండ్రి అంటే ఓ బాధ్యత కన్నతల్లి రూపన్ని కూతురిలో చూసుకుంటారు తండ్రులు మరి అటువంటి కూతురికి కష్టం వచ్చింది....అక్లాండ్ జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో వంద మీటర్ల స్ప్రీంట్ లో బంగారు పథకం గెలుచుకున్నా 101 సంవత్సరాల బామ్మ మాన్ కౌర్...

Thursday, May 18, 2017 - 12:50

రోజురోజుకి మహిళల మీద హింస పెచ్చరిల్లుతుంది. న్యాయం కోసం వెళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలదు. బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో...న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారి కోసం అవిర్భావించిందే ''భరోసా''హెల్ప్ లైన్ పై నేటి 'ఫోకస్' పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

 

Wednesday, May 17, 2017 - 12:49

హైదరాబాద్ : 498 చట్టంపై నేటి మై రైట్ ఈ చట్టం ఒక వివాహిత అత్తింటి వారి నుంచి వేధింపులపై ఎదుర్కొంటే ఈ కేసు పెట్టావచ్చు. మానిసిక, శరీరక వేధింపులు, అదనపు కట్నం కోసం వేధించిన 498 కేసు బుక్ చేయవచ్చు ఇది నిరూపిస్తే మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, May 16, 2017 - 12:51

హైదరాబాద్ : మానవి వేదికలో ట్రిపుల్ తలాక్ పై చర్చలో జమిలా, సలీమా పాల్గొన్నారు. జమిలా నిషత్ మాట్లాడుతూ ట్రిపుల్ అంటే మెదటగా తలాక్ చెప్పిన తర్వాత కుటుంబాలు మాట్లాడుకోవాలి. తర్వాత వివిధ సమయాల్లో మిగిలిన రెండు తలాక్ చెప్పాలి, 90 రోజల టైమ్ తీసుకోవాలని తెలిపారు. పూర్వం రోజుల్లో తలాక్ తర్వాత భార్య కు వదిలేసి భర్త వెళ్లేవారు కానీ అది మారిందన్నారు. సలీమా మాట్లాడుతూ...

Friday, May 12, 2017 - 12:41
Friday, May 12, 2017 - 12:39

హైదరాబాద్: మానవసేవయే మాధవ సేవగా భావిస్తూ ప్రార్థించే పదవులకన్నా సేవలు చేసే చేతులే మిన్నా అన్న మాటలు నిజం చేస్తూ నిరంతరం అంకిత భావంతో రోగులకు సేవలు అందిస్తుంటారు అమలు కాని అమ్మలు. బాధితులను మేము ఉన్నాం అంటూ ఓదార్చుతూ.. సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయమైన పలకరింపు, స్ఫూర్తిదాయకమైన సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కూలక భూమిక...

Thursday, May 11, 2017 - 12:43

ఒక ఘటన సంచలంన రేకేత్తించింది...దేశాన్ని కదిలించింది..దేశ ప్రజలను పోరుబాట పట్టించింది...దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన నిర్భయ ఘటన..దోషులను కఠినంగా శిక్షించాలంటూ దేశ ప్రజలు పోరాట బాట పట్టారు...పోలీసు నిర్భందాలను సైతం బేఖాతర్ చేస్తూ న్యాయం కోసం దేశం యావత్తు డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది..ఏడేళ్ల పాటు కొనసాగినా చివరకు న్యాయమే గెలిచింది. దోషులకు దేశ...

Wednesday, May 10, 2017 - 12:33

హైదరాబాద్: మహిళలకు సంబంధించి ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. గృహ హింస నిరోధక చట్టం (డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్) వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇదే అంశంపై మానవి 'మైరైట్' లో ప్రముఖ న్యాయవాది పార్వతి విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Tuesday, May 9, 2017 - 12:39

ఢిల్లీ:నిర్భయ ఉదంతం, పరియవసానాలు, మే5 న సుప్రీం తీర్పుతో ఆ ఘటనలు ఆగుతాయా ? అన్న అంశంపై 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఐద్వా నేత ఆశాలత, ప్రముఖ న్యాయవాది గీత పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, May 8, 2017 - 12:54

బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళ మరో జన్మ ఎత్తినట్లే..గర్భిణీతో ఉన్న మహిళ 9 నెలల పాటు గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది.. ఇందుకు ప్రత్యేక శద్ధ కనబర్చాలి. ఇలాంటి శ్రద్ధ తీసుకోవడానికి మేమున్నాం...అంటూ 'పాంపర్ట్ మామ్ అండ్ పాంపర్ట్ కిడ్స్' నిర్వాహకులు..మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

Friday, May 5, 2017 - 12:42

టెన్త్, ఇంటర్ పరీక్షలు జరిగి ఫలితాలు కూడా వచ్చాయి...మరి తర్వాతా ఏం చేయాలి... జాహ్నవి మహిళ కాలేజీ ప్రిన్సిపాల్ శాంతి గారి సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Pages

Don't Miss