టుడే లాస్ట్ డేట్ : LIC (AAO) పోస్టుకు Apply చేసుకోండి

Submitted on 22 March 2019
LIC Assistant Administrative Officer (AAO) Job Application Process Ends Today

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (మార్చి 22, 2019)తో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ రోజు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. SC, ST, దివ్యాంగుల‌ు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.  
Read Also : నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

* విద్యా అర్హత: 
డిగ్రీతో పాటు సంబంధిత విద్యా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎంపిక విధానం:  ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 
* విభాగాల వారీగా ఖాళీలు.

     పోస్టులు  పోస్టుల సంఖ్య
జనరలిస్ట్     350
IT    150
CA     50
యాక్చ్యురియల్     30
రాజ్‌బాషా     10
మొత్తం ఖాళీలు    590

* వయోపరిమితి: 01.03.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  
More Details : ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..  

LIC
Assistant Administrative Officer
Job Application
2019

మరిన్ని వార్తలు