KXIPvsKKR: కోల్‌కతా టార్గెట్ .184

Submitted on 3 May 2019
KXIPvsKKR: kolkata target  184

పంజాబ్‌లోని మొహాలీ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓ మాదిరి స్కోరుతో ముగించింది. 6 వికెట్లు నష్టపోయి కోల్‌కతాకు 184 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. నికోలస్ పూరన్(48), శామ్ కరన్(55) అధిక స్కోర్లతో నిలిచాడు. వారియరర్(2), గర్నీ(1), రస్సెల్(1), నితీశ్ రానా(1)వికెట్ పడగొట్టారు. 

ఓపెనర్లు క్రిస్ గేల్(14), కేఎల్ రాహుల్(2)విఫలమైనప్పటికీ అగర్వాల్(36; 26బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), మన్దీదప్(25) కాసేపటి వరకూ వికెట్లు కాపాడుకోగలిగారు. మన్దీప్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన నికోలస్ పూరన్(55; 24 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సులు)తో దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్లలో స్వల్ప విరామంతోనే వికెట్లు కోల్పోవడంతో అశ్విన్(0), టై(0)మాత్రమే చేయగలిగారు. 

KXIP
KKR

మరిన్ని వార్తలు