జనపథం

Wednesday, January 17, 2018 - 06:49

అవి ప్రజల ప్రయోజనాలకోసం పెట్టబడిన స్కీములు... కానీ వాటిలో పనిచేసే ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఉండదు. కార్మికచట్టాలు అమలు కావు. చివరికీ ఆ స్కీములనే ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని నిరసిస్తూ ఈరోజు సమ్మెకి దిగుతున్నారు. 26 స్కీముల్లో లక్షలాది మంది సమ్మెకి దిగుతున్నారు. ఈ సమ్మెకి గల కారణాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు రమ విశ్లేషించారు....

Friday, January 12, 2018 - 07:53

కౌలు రౌతుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌ అన్నారు. రైతుకు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చే స్కీంని కౌలు రైతులకు పోడు భూములను సాగు చేసుకునే రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రైతుకు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చే స్కీంని కౌలు రైతులకు పోడు భూములను సాగు చేసుకునే రైతులకు...

Thursday, January 11, 2018 - 07:22

ఎఫ్ డీఐ పాలసీ అనేది 1991 లో భారత్ మొదలైందని, ఏ గవర్నమెంట్ ఉన్న వాటిని పెంచుతున్నారని, ఇదివరకు ఎయిర్ లైన్స్ కు మినహాయింపు ఉండేదని కానీ ఇప్పుడు ఎయిర్ లైన్స్ లో కూడా ఎఫ్ డీఐలు తీసుకురావడం దేశ భద్రతకు ముప్పుగా భావించవచ్చని ఆర్థిక విశ్లేషుకులు శశికుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

Wednesday, January 10, 2018 - 07:55

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం నాయకుడు సురేష్, శోభన్ బాబు  డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన వారు పాల్గొని, మాట్లాడారు. 'వారు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తారు. కానీ సమాన వేతనం ఉండదు. కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదు. ఇది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి. కాంట్రాక్ట్‌...

Tuesday, January 9, 2018 - 08:44

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన కమిటీలని మండిపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో...

Monday, January 8, 2018 - 06:42

మున్సిపల్‌ కార్మికులను రెగ్యూలరైజేషన్‌ చేయాలి. జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచాలి. ఈ డిమాండ్లను హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన మున్సిపల్‌ వర్కర్స్‌ ఆండ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర మహాసభలు డిమాండ్‌ చేశాయి. ఈ మహాసభల్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చించి పలు తీర్మానలను, డిమాండ్లను లేవనెత్తింది. ఈ మహాసభలలో చర్చించిన విషయాలను, డిమాండ్లపై టెన్ టివి...

Friday, January 5, 2018 - 06:47

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గంగిరెద్దులు.. సంక్రాతిని సందడిగా మార్చడంలో వారి పాత్ర కీలకమైంది. ఒక పక్క వారి కులవృత్తి కనపడకుండా పోతుంటే మరోపక్క వారి పట్ల ప్రభుత్వ విధానం సరిగా లేకపోవటం ఆందోళన కలిగిస్తుంది. వారిని భిక్షగాళ్ళుగా పరిగణిస్తూ వారిని అరెస్టు చేస్తూ పోలీసులు అనుకరిస్తున్న వైఖరిపై ప్రస్తుతం వారు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో గంగిరెద్దు సంఘం...

Thursday, January 4, 2018 - 07:07

భారతీయ వైద్య మండలి స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లుపై వైద్యులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమతోంది. ఇది పేషంట్‌ వ్యతిరేకమైన బిల్లని దీనివల్ల వైద్య విధానానికి ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది వైద్య వృత్తికి ప్రయోజనకరమైనదని చెప్తుంది. మరి ఈ బిల్లును వైద్యులు ఎందుకు...

Tuesday, January 2, 2018 - 07:23

ప్రభుత్వ హామీల అమలు కోసం టీ మాస్‌ పోరు బాట పట్టింది. ప్రభుత్వ హామీలను రంగాల వారీగా సర్వే చేసి.. అమలు కానీ హామీల కోసం విడతల వారీగా ఆందోళనలతో జనవరి మాసం మొత్తం జనంలోకి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇంతకీ ఈ కార్యక్రమం ఉద్దేశ్యమేంటి. టీ మాస్‌ చేస్తున్న డిమాండ్‌లేమిటి ? తదితర అంశాలపై టెన్ టివి జనపథంలో టీ మాస్‌ నాయకులు జాన్‌ వెస్లీ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో...

Monday, January 1, 2018 - 11:52

ప్రస్తుత విద్య సామాన్యుడికి అందనంత దూరంలో ఉందని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్ నాయకులు నారాయణ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న విద్య మరింత కాస్ట్‌లీ కానుందా ? ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి ఇస్తున్న నివేదిక ఏంటి  ? దీనిపై పేరెంట్స్‌ సంఘాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి ? ప్రస్తుతం పేరెంట్స్‌...

Friday, December 29, 2017 - 10:27

మేట్ల తొలగింపు ఆలోచన మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మేట్ల తొలగింపు ఆలోచన మానుకొని జీవో నంబర్‌1786 రద్దు చేయాలని పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ నెల 27,28,29 తేదీలలో తెలంగాణ రాష్ట్ర...

Wednesday, December 27, 2017 - 08:57

రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఏఐఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగ అకాడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ తీసుకురావాలన్నారు. 'తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు కీలక అంశం. కానీ...

Tuesday, December 26, 2017 - 07:40

గ్రామీణ విద్యాసదస్సులు అనేది పేరు కొత్తదే అయిన ఇది తము ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, తప్పును మొత్ం ఉపాధ్యాయులపై వేస్తున్నారని, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కలెక్టర్ కొడుకు, సామాన్యుని కొడుకు ఒకే స్కూల్ చదువుకోవాలని అన్నారని యూటీఎఫ్ అధ్యక్షుడు చావా రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, December 22, 2017 - 06:53

దేశంలో అన్నదాత సంక్షోభంలో ఉన్నాడా... అందరికి అన్నం పెట్టే రైతు.. ఆత్మహత్య చేసుకునే వైపు ఎందుకు వెళ్తున్నాడు. అందరికీ అవసరమైన పంటకు.. కనీస మద్దతు ధర ఎందుకు దోరకట్లేదు. ఈ ప్రశ్నలు ప్రస్తుతం తమ చర్చ పరిధిని పెంచుకుంటున్నాయి. ఒక వైపు రైతాంగం ఎప్పుడూ లేని విధంగా ఉద్యమాలు చేస్తుండగా.. ప్రభుత్వాల్లో మాత్రం ఆశించినంత చలనం రావట్లేదనే విమర్శ బలంగా ఉంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో...

Thursday, December 21, 2017 - 06:49

ఉన్నంత కాలం బాగానే ఉంది.. పొమ్మనేటప్పుడే అడ్డా మీద కూలీలకంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఐటి రంగం భవితేమిటి? మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతుంటే అంతులేని ఒత్తిడితో టెకీలు ఏం కాబోతున్నారు? తెల్లారితే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఏ నిమిషం హెచ్చార్ నుండి మెయిల్ వస్తుందో అర్ధం కాని అయోమయం లక్షలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీవ్రమైన అభద్రతలో పడేస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు?...

Wednesday, December 20, 2017 - 06:49

ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన పాలకులు ఆ హామీని నిలబెట్టుకోవాలి. విభజన చట్టం లో చెప్పిన వైజాగ్ రైల్వేజోన్ ,ఉక్కు పరిశ్రమ లాంటి వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి. లక్షల కోట్ల పెట్టుబడులు వేలాది ఉద్యోగాలు అని ఊదరగొడుతున్న మాటలు ఆచరణలో చూపాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి... ఈ డిమాండ్లతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అంతటా యువజన యాత్ర చేసింది. ఈ యాత్ర...

Tuesday, December 19, 2017 - 07:35

తెలంగాణలో వ్యవసాయకార్మికుల పరిస్థితి ఎలా ఉంది. కేసీఆర్‌ సర్కార్‌ వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు గత మూడున్నరేళ్లుగా అమలవుతున్నాయా. ఉపాధిహామీ కార్మికులు, రేషన్‌డీలర్లు, కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఈ అంశాలపై ఈ నెల 14,15,16 తేదీల్లో మిర్యాలగూడలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘ మహాసభల్లో ఎలాంటి చర్చ జరిగింది. మూడు రోజుల పాటు మిర్యాలగూడ వ్యవసాయ కార్మిక మహాసభలు ఘనంగా జరిగాయని, ఈ...

Monday, December 18, 2017 - 08:59

ఇంధన వనరులను పొదుపు చేయాలని ఎనర్జీ ప్రోఫెషనల్‌ ఎక్సిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. డిసెంబర్‌ 14 జాతీయ ఇంధన వనరుల పొదుపు దినోత్సవం నుండి నడుస్తున్న ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇదే అంశంపై నిర్వహించిన జనపధం ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇంధన వనరులు తరిగిపోతున్నాయా.. వాటిని కాపాడుకోవాల్సిన తక్షణ బాద్యత మనమీద ఉందా... ఏ రకంగా సహజ...

Friday, December 15, 2017 - 06:49

సీపీయస్‌ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి. ఇది దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక వర్గాలు ఎకతాటిగా చేస్తున్న డిమాండ్‌. పని చేయగల వయసు మొత్తాన్ని ఉద్యోగానికి కేటాయించినప్పుడు రిటైర్‌మెంట్‌ అయిన తర్వాత పెన్షన్‌ మా హక్కు అని.. ఆ హక్కును ప్రభుత్వాలు కాల రాస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి సీపీయస్‌ విధానాన్ని ఎందుకు...

Thursday, December 14, 2017 - 06:48

అంగన్‌ వాడీలు ప్రభుత్వా చాలా కార్యక్రమాల్లో వీరి పాత్ర చాలా కీలకమైంది. కానీ సరైన ఉద్యోగ భద్రత ఉండదు. కనీస వేతనం ఉండదు. సంవత్సరాల తరబడి పనిచేసినా.. రిటైర్‌మెంట్‌ తర్వాత ఎటువంటి పెన్షన్‌ ఉండదు. ఇది మా పరిస్థితి అని అంగన్‌ వాడీలు ఆందోళన బాట పట్టారు. అంగన్‌ వాడీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏలా ఉన్నాయనే అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ అంగన్‌ వాడీ టీచర్స్‌ అండ్‌...

Wednesday, December 13, 2017 - 08:11

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఉమామహేశ్వర్‌ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'స్వచ్ఛ భారత్‌.. పొద్దున లేస్తే మన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇచ్చే నినాద. మరి ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకి ఈ ప్రభుత్వం చేస్తున్న దేమిటి...

Tuesday, December 12, 2017 - 08:33

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్య్లూఎఫ్‌) నాయకులు వీఎస్‌ రావ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. పని భారం పెంచుతున్నారు. కార్మిక చట్టాలు అమలు లేదు. పే స్కేల్‌ లేదు. ఇది ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్న మాట. వారి ఆందోళనకి దారి తీసిన పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల...

Monday, December 11, 2017 - 07:04

ఇంట్రో ప్రైవేటీకరణ..ఈ పేరు వింటేనే కార్మిక, ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ లో ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఎస్ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ సమ్మెకు సిద్థమయ్యారు. ఈ సమ్మెకు గల కారణాలు, వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు...

Friday, December 8, 2017 - 07:25

మొదట్లో సహకార ఫ్యాక్టరీ అది. ఆ తర్వాత కాలంలో ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆ ప్రైవేటు యాజమాన్యం ఆ ఫ్యాక్టరీని మూసివేస్తుంది. అర్థాంతరంగా మూసివేయడంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు దానిలో పని చేస్తున్న ఉద్యోగులు, దాన్ని నమ్ముకున్న చెరుకు రైతులు. ఇదీ కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్న డెల్టా చక్కెర కర్మాగారం ఉద్యోగుల, రైతుల పరిస్థితి. గత...

Thursday, December 7, 2017 - 06:41

ఉద్యోగాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇది హాట్‌ టాఫిక్‌. ఉద్యోగాలు కేంద్రంగా పార్టీలు, ప్రజాసంఘాలు, యువకులు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి.. ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో డీవైఎఫ్ఐ తెలంగాణ ప్రధాన...

Wednesday, December 6, 2017 - 07:08

ఇప్పటివరకు ప్రైవేటీకరణ విధిస్తూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేయడం చూశాం..కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి డీసీఐ ప్రైవేటీకరణను ఆపాలని సూసైడ్‌ నోట్‌ రాసి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి వెంకటేష్‌ ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానంపై చర్చకు దారితీసింది....

Tuesday, December 5, 2017 - 06:44

రేషన్ డీలర్లు పరిష్కారం చేయాలేదని, ప్రభుత్వం వారిని భయపెట్టిందని, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కారించుకోవాలని, రేషన్ డీలర్ల కోరిక పెద్దది కాదని, వారి డిమాండ్ న్యాయ సమ్మతమైందని, కానీ ప్రభుత్వం మాత్రం ఒటెత్తుపొకడగా వెళ్తుతందని, వారికి ఆందోళనకు తెలంగాణ వ్యవసాయరంగం పూర్తి మద్దతు ఇస్తుందని, అలాగే ప్రభుత్వం సబ్సిడీ ఎత్తెసే కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిసంఘం...

Pages

Don't Miss