జనపథం

Friday, July 10, 2015 - 06:59

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో బాహుబలి మేనియా ఆవహించింది. కొంతకాలంగా ఈ సినిమా చుట్టూ సాగిన ప్రచారం సినీ ప్రేక్షకుల్లో అంతులేని ఉత్సుకతను పెంచింది. మరోవైపు టిక్కెట్ల అమ్మకాలు సాగిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారన్నది బహిరంగ రహస్యం. బాహుబలి సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న తంతుపై ఇవాళ్టి జనపథం చర్చను చేపట్టింది. ఈ చర్చలో...

Friday, July 10, 2015 - 06:56

బాహుబలి సినిమా టిక్కెట్ల అమ్మకాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ సినిమా టిక్కెట్లను బ్లాక్‌్ లో విక్రయిస్తున్నతీరుపై తీవ్ర చర్చే జరుగుతోంది. ఇష్టమొచ్చినట్టు నిబంధనలు ఉల్లంఘించి, టిక్కెట్లు బ్లాక్‌్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది?
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోందా!
సినీ రంగం ట్రెండ్‌్ మారుతోంది. నేటి సినిమాలు...

Thursday, July 9, 2015 - 10:40

నెల్లూరు: జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు యూరియా కొనుక్కోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలు భవిష్యత్‌లో ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాకపోవచ్చు.
నెల్లూరు జిల్లాలో కొత్త విధానం
ఓ వైపు కాలం నెత్తి మీద కొచ్చినా తగినన్ని వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి...

Thursday, July 9, 2015 - 09:23

నెల్లూరు జిల్లాలో యూరియా పంపిణీలో కొత్త విధానం అమలు చేయడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతు సంఘం నేత శ్రీరాములు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'అన్నదాతకు మరో కష్టం వచ్చింది. యూరియా పంపిణీ విషయంలో నెల్లూరు జిల్లా అధికారులు కొత్త విధానానికి తీసుకొచ్చారు. నెల్లూరులో పెట్టిన కొత్త పద్ధతేమిటి? దీని వల్ల రైతులకు ఎదురవుతున్న...

Wednesday, July 8, 2015 - 06:49

హైదరాబాద్: మధ్యాహ్న భోజనం ప్రయివేట్‌ ఏజెన్సీల గుప్పెట్లోకి వెళ్తోందా? మధ్యాహ్న భోజనంతో కార్పొరేట్‌ సంస్థల బొజ్జలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారా? మధ్యాహ్న భోజనం పథకంలో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్‌ నేత స్వరూపరాణి పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరు...

Wednesday, July 8, 2015 - 06:45

 హైదరాబాద్: మధ్యాహ్న భోజనాన్ని తమకు కావాల్సినవారికి, కార్పొరేట్‌ ప్రభువులకీ కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు వ్యూహ రచన చేస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనాన్ని ఇస్కాన్‌ సంస్థకు అప్పగించడం తీవ్ర వివాదస్పదమైంది .
కొన్ని పథకాలు ప్రభుత్వాల కీర్తి...

Tuesday, July 7, 2015 - 10:56

వీక్లీ ఆఫ్‌...! వారమంతా కష్టపడ్డవారికి అదో రిలీఫ్‌. అదో టానిక్‌. కుటుంబ సభ్యులతో ఒక రోజంతా సరదాగా గడిపితే, ఆ ఆనందమే వేరే. ఆ సంతోష క్షణాలు మరో వారం రోజులు శ్రమించడానికి అవసరమైన ఎనర్జీనిస్తాయి. కానీ, పోలీసులకు మాత్రం ఇలాంటి సంతోషాలు, ఆనందాలు లేకుండా పోతున్నాయి.
పోలీసులంటే చాలా మందికి భయం..
పోలీసులంటే మనలో చాలా మందికి భయం. వారు మన దగ్గరకు...

Tuesday, July 7, 2015 - 07:28

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని పోలీస్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపిరెడ్డి కోరారు. అప్పుడే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలరని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు అవసరం లేదా? వారికి వీక్లీ ఆఫ్‌ ఇవ్వడం సాధ్యం కాదా? పోలీసులకూ వీక్లీ ఆఫ్‌...

Monday, July 6, 2015 - 06:46

విజయవాడ: ఆస్పత్రిలో వున్న పేషెంట్లను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేదీ, టైం ప్రకారం మందులు, ఇంజక్షన్‌లు ఇచ్చేది నర్సులు లేదా సిస్టర్స్‌ . వైద్యరంగంలో వీరి సేవలు అన్యన్యసామాన్యం. అత్యంత ఓర్పు సహనాలతో సేవలందించే నర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? వృత్తి నిర్వహణలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరికి నిత్యం ఎదురయ్యే అనుభావాలేమిటి? ఇదే అంశంపై...

Monday, July 6, 2015 - 06:41

విజయవాడ:మన దేశంలో నర్సుల కొరత తీవ్రంగా వుంది. ఐదారుగురు నర్సులు చేయాల్సిన పనిభారాన్ని ఒకే ఒక్క నర్సు మోయాల్సి వస్తోంది. అత్యంత ఓర్పు, సహనంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్‌. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకునేదీ నర్సులే. ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్‌ తర్వాత అవసరమైన వైద్య సేవలన్నీ అందించేదీ వీరే. తమ దగ్గరకు వచ్చే పేషెంట్లను అమ్మ కంటే ఓపికగా లాలించే...

Pages

Don't Miss