అప్లయ్ చేస్కోండి : IOCLలో ఉద్యోగాలు

Submitted on 15 July 2019
IOCL Recruitment 2019: Indian Oil Corporation invites applications for 129 vacancies.

ఇండియన్ ఆయిల్ కార్పరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లోని నాన్ ఎక్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి. 

విభాగాల వారీగా ఖాళీలు:
> జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ప్రొడ‌క్ష‌న్‌) – 74 ఖాళీలు.
అర్హ‌త‌ : కెమిక‌ల్ రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిఫ్లొమా. లేదా BSC (Maths, Physics, Chemistry or Industrial Chemistry). ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.
Also Read : ఉద్యోగ సమాచారం : BECILలో పోస్టులు

> ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (పీ& యూ) – 26 ఖాళీలు. 
అర్హత : 3 సంవత్సరాలు మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా.

> జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఎల‌క్ట్రిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్- 3 ఖాళీలు. 
అర్హత :  ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిప్లోమా, ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

> జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్(మెకానిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ – 17 ఖాళీలు. 
అర్హత : మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా. క‌నీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

> జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 3 ఖాళీలు. 
అర్హత : ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & ఎల‌క్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రూమెంటేష‌న్ & కంట్రోల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

> జూనియ‌ర్ క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ – 3 ఖాళీలు. 
అర్హత : B.Sc. with Physics, Chemistry/ Industrial Chemistry and Mathematics

> జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ & సేఫ్టి) – 4 పోస్టులు. 
అర్హత :  NFSCలో మాట్రిక్ ఫ్ల‌స్ స‌బ్ ఆఫీస‌ర్స్ కోర్సు. లేదా త‌త్స‌మాన‌మైన కోర్సు. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి. 

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం తేది: జులై 3, 2019.
దరఖాస్తు చివరితేది: జులై 23, 2019.
రాతపరీక్ష తేది: అగస్ట్ 4, 2019.

Also Read : వణుకుపుట్టించే వీడియో : భీకర పోరాటం.. మొసలిని మింగేసిన కొండచిలువ

IOCL Recruitment
Indian Oil Corporation
129 vacancies

మరిన్ని వార్తలు