అప్లై చేసుకోండి: IOCL లో ఉద్యోగాలు

Submitted on 17 October 2019
IOCL Recruitment 2019: Apply Online For Non-Exsecutive Posts

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ ‌(IOCL‌), గుజరాత్‌ రిఫైనరీ యూనిట్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పోస్టుల వివరాలు:
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్). 

విద్యార్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, ఏడాది అనుభవం ఉండాలి.

వయసు:
అభ్యర్ధులు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్‌, ప్రొఫిషియెన్సీ, ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదిలు: 
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబరు 30, 2019
పరీక్ష తేదీ: నవంబరు 10, 2019.

Read Also: గుడ్ న్యూస్ : 3వేల 25 ఉద్యోగాలకు ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్

IOCL
recruitment 2019
Apply Online
For Non-Exsecutive Posts

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు