International News

Sunday, October 7, 2018 - 09:41

కిన్‌షాసా : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వాహనాల్లో ఉన్న వాళ్లు ఉన్నట్లే అగ్నికీలల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. మరో 100...

Saturday, October 6, 2018 - 21:18

ఢిల్లీ : పేరుకు తగ్గట్లుగానే రాయల్ లుక్ ఆ బైక్ సొంతం. రాయల్ గా కనిపించటమేకాదు..సేల్స్, స్టైల్, ఫీచర్స్, అప్ డేట్స్ వంటివాటిలో నిజంగా ఆ బైక్ రాయలే. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలలో తిరుగులేని స్టైలిష్ అండ్ జోష్ బైక్. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350సీసీ విభాగంలో తిరుగులేని ద్విచక్రవాహనాల సంస్థ.  ఆ జోరు కొనసాగించటానికి...

Saturday, October 6, 2018 - 19:42

ఢిల్లీ : ఆన్ లైన్ అమ్మకాలలో అన్నింటికంటే ఎక్కువగా సేల్ అయ్యేవి స్మార్ట్ ఐటెమ్సే. వీటిలో స్మార్ట్ ఫోన్స్ దే మొదటిస్థానం. కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు వినియోగదారులు ఆన్ లైన్ లోనే వుంటారు. ఆన్ లైన్ దిగ్గజం ఫిప్ కార్ట్ లో ఈ హవా కొనసాగుతునే వుంటుంది. దీంతో మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ పవర్‌ను ఈ మధ్యే విడుదల చేసిన విషయం...

Saturday, October 6, 2018 - 19:25

ఢిల్లీ : స్మార్ట్ ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా ప్రజలు ఆదరిస్తున్నారు. స్మార్ట్ సొసైటీలో స్మార్ట్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు సరికొత్తగా ఏ ఫోన్ వచ్చిన వెంటనే వారి చేతుల్లో వాలిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫ్యాన్స్ కోసం హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ని త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా...

Saturday, October 6, 2018 - 15:32

వాషింగ్‌టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో ఆర్థికమాంద్యాన్ని చవిచూడబోతోంది. 2008 సంవత్సరంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం మళ్లీ సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ హెచ్చరించింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మరో పెనుముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్...

Friday, October 5, 2018 - 21:07

ఢిల్లీ : పొగాగు ప్రాణాంతకమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కానీ పలువురు పొగాగు ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న క్యాన్సర్ బారిన పడి మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్న దేశాల జాబితాపై కెనడియన్‌ క్యాన్సర్‌ సొసైటీ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా...

Friday, October 5, 2018 - 20:25

ఢిల్లీ : సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. సంగీతంతో పశువులుకూడా నాట్యం చేస్తాయంటారు. సంగీతానికి దేశం, ప్రాంతం, భాష, శతృవులు, మిత్రులు వంటి తారతమ్యాలు వుండవు. అదొక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అందరు ఆనందంగా విహరించవచ్చు. భాషాభేధం లేని తన సంగీతంతో రాష్ట్రం, ప్రాంతం అంటూ సరిహద్దులు ఉండవని ఓ పాక్‌ గాయకుడు నిరూపించారు....

Friday, October 5, 2018 - 17:29

కాంగో : నోబెల్ బహుమతి వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపుగా..వారిని గౌవరివిస్తు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా...

Friday, October 5, 2018 - 14:01

ఢిల్లీ : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పటిష్టమైన స్థితిలో బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పడుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 186 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 24వ సెంచరీ చేశాడు. 92 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. 5 వికెట్ల నష్టానికి టీమిండియా 470...

Thursday, October 4, 2018 - 07:57

కొలంబో: శ్రీలంకలో 150 మానవ అస్థిపంజరాలు బయటపడ్డాయి. శ్రీలంక ఈశాన్య ప్రాంతం మన్నార్‌ జిల్లాలో మానవ అస్థిపంజరాలు కుప్పలుగా వెలుగుచూశాయి. నిన్న అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ 150కి పైగా అస్థిపంజరాల్ని కనుగొన్నట్లు తెలిపారు. దేశంలో 30 ఏళ్ల క్రితం అంతర్యుద్ధం కొనసాగిన క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారి మృతదేహాలుగా భావిస్తున్నారు. 14 మంది చిన్నపిల్లల...

Tuesday, October 2, 2018 - 10:27

ఇండోనేషియా : అందమైన ప్రకృతితో అలరారే సుంబాదీవి అతలాకుతలంగా మారిపోయింది. పచ్చని చెట్లు, అందమైన జలపాతాలతో ఆకట్టుకునే సుంబాదీని ప్రకృతి విలయానికి అల్లాడిపోయింది. ఈ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం రాగా, వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నాలుగు రోజుల నాడు సంభవించిన భూకంపం, ఆపై వచ్చి సునామీ నుంచి ఇండోనేషియా పూర్తిగా తేరుకోకముందే మరో భూకంపం ఆ...

Monday, October 1, 2018 - 20:54

అమెరికా : మానవుడి తెలివి రాళ్లు కొట్టుకుని బ్రతికే నాటి నుండి గ్రహాంతరాళలో విహరించే స్థాయికి చేరింది. అయినా మనిషి ఆశ చావలేదు..ఆతడి కాంక్ష కూడా తీరలేదు. ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న మనిషి అందని చందమామ కోసం అందిపుచ్చుకోవాలని ఆరాట పడుతున్నాడు. భూమిపై జనాభా పెరుగుతోంది. అంతకంటే ఎక్కువగా మానవుడి మేథస్సు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంగారకుడిపై ఆహారాన్ని పండించే...

Monday, October 1, 2018 - 19:12

పాకిస్థాన్ : పాకిస్థాన్ లో వున్న పలు సమస్యలకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చిటికెలో పరిష్కారాన్ని చెప్పేశారు. పేదిరకం,ఉగ్రవాదం, సైస్యం పెత్తనం వంటి సమస్యలు పోవాలంటే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమన్నారు. ‘‘పాకిస్తాన్‌కు ఒకే ఒక్క మార్గం ఉంది. బలోచ్‌లు పాకిస్తాన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదు....

Monday, October 1, 2018 - 17:51

స్వీడన్ : నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికి...

Monday, October 1, 2018 - 08:34

ఇండోనేషియా :  సునామీ ఇండోనేసియాని అతలాకుతలం చేసేసింది. వెయ్యికి పైబడే ప్రాణాలను హరించేసింది. పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. సముద్ర తీరాన ఉన్న పాపానికి ఈ నగరం.. సునామీ ధాటికి తన స్వరూపాన్నే కోల్పోయింది. ఇక్కడ నివసిస్తున్న వారిని సముద్రపు అలలు.. సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.....

Monday, October 1, 2018 - 08:23

ఇండోనేషియా : వృత్తిధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టేవారు అరుదుగా కనిపిస్తారు. ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. వృత్తిధర్మం కోసం తన ప్రాణాలనే కోల్పోయాడు. చనిపోతావంటూ సహచరులు హెచ్చరించినా..తనకు అప్పగించిన పని పూర్తి చేసి ప్రాణ త్యాగం చేశాడు. ఇండోనేషియా ప్రజల దృష్టిలో హీరోగా మారిపోయాడు..ఆథనియస్‌ గునావన్‌. వయసు 21 ఏళ్లు. ఎయిర్‌ ట్రాఫిక్‌...

Sunday, September 30, 2018 - 19:30

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌ కుట్టుకుంది. కేవలం 3 గంటల్లో...

Sunday, September 30, 2018 - 16:49

ఢిల్లీ : మనిషికి బలహీనతలు వుండటం సహజమే.కానీ ఆ బలహీనతలో భాగంగా చేసిన తప్పును ఒప్పుకోవటంలో వున్న ఔన్నత్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజం నిప్పులాంటిదంటారు. అది తప్పు చేసినవారిని నిలువునా దహించివేస్తుంది. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవటమేకాదు..పశ్చాత్తాపం చెందిన ఓ వ్యక్తి చేసిని తప్పు దాదాపు శతాబ్దాల తరువాత కూడా బైటపడింది. ఇది నమ్మటానికి...

Sunday, September 30, 2018 - 08:40

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది. సులవేసి దీవిలోని పాలూ నగరంలో  స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో తలమునకలయిన సమయంలో సునామీ ముంచెత్తింది. పాలూ నగరంలో భవనాలకు భవనాలే...

Sunday, September 30, 2018 - 07:21

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ రీ-లాగిన్‌ అవడం మంచిదని సైబర్‌, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5కోట్ల ఖాతాలను యాక్సెస్‌ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేసిన నేపథ్యంలో నిపుణులు ఈ సూచన చేస్తున్నారు. వీరి సూచనల ప్రకారం 'మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ఇలా...

Sunday, September 30, 2018 - 06:46

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌...

Friday, September 28, 2018 - 19:21

జకార్తా: పెద్దఎత్తున భూమి కంపించడంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికను జారీచేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5 గా నమోదైంది. భూకంపం ప్రభావంతో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున లేచి దగ్గరలోని ప్రాంతాలను ముంచివేసినట్టు వార్తలు అందుతున్నాయి. సులవేసి అనే ప్రాంతంలో భూమి కంపించినట్టు సమాచారం. జులై, ఆగస్టు నెలల్లో లోమ్‌బక్...

Friday, September 28, 2018 - 17:26

జకార్త : మధ్య ఇండోనేషియాలో భారీ భూంకంపం సంభవించింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. సులవేశి పట్టణంలోని ఓ ప్రాంతంలో భూంకంప తీవ్రత గుర్తించినట్లు, ఒకే రోజు రెండుసార్లు భూంకంప తీవ్రత వచ్చినట్లు యుఎస్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తతం సంభవించిన ఈ భూంకంపం వల్ల ఎలాంటి ప్రమాదం...

Friday, September 28, 2018 - 15:45

ముంబయి: ఫేస్‌బుక్ తన అసలు బండారాన్ని బట్టబయలు చేసింది. మీ అకౌంట్ భధ్రత పేరుతో సేకరిస్తున్న ఫోన్ నెంబర్లు అసలు లక్ష్యం వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ నెంబర్లను తమ అడ్వర్‌టైజ్‌మెంట్లను ఎవరిని టార్గెట్ చేయాలో తెలుసుకొనేందుకే నంటూ అసలు విషయాన్ని చిన్నగా తెలియజేసింది ఫేస్‌బుక్.

‘‘మాకు వచ్చిన సమాచారాన్ని వ్యక్తిగత...

Friday, September 28, 2018 - 13:12

ఢిల్లీ : విమానం ప్రమాదాలు పైలట్ల తప్పిదాలతో కొన్ని జరుగుతుంటే పైలట్ల చాకచక్యంతో కూడా పలు సందర్భాలలో తప్పుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో విమాన ప్రమాదాలు పైలట్స్ తప్పిదమో లేక ప్రకృతి సహకరించలేదో గాని రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానం సముద్రంలోకి దూసుకుపోయింది....

Friday, September 28, 2018 - 11:30

ఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీస్వేచ్ఛకు సమాన హక్కు ఉందని,  బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చి 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యత్రనార్యంతు పూజ్యంతి తత్ర రమంతు దేవతా’...అన్న...

Thursday, September 27, 2018 - 19:22

జార్జియా :  ప్రేమకు కులం, మతం, ప్రాంతం, ఆస్తులు, అంతస్థులు వీటితో సంబంధం లేదు. భాషకు సంబంధం లేదు. భావంతో మనస్సులు కలుస్తాయ్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకేనేమో దేశాలతో సంబంధం లేకుండా ఖండాంతర వివాహలు జరుగుతుండటమే దానికి నిదర్శనం. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినప్పటికీ ప్రేమ జంటగా మారతారు. అటువంటి...

Pages

Don't Miss