International News

Friday, September 21, 2018 - 20:46

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర...

Friday, September 21, 2018 - 19:31

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అఃధికారులను, ఒక కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన సంఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షా మెహమూద్ ఖురేషీతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య  న్యూయార్క్‌లో జరగనున్న సమావేశాన్ని భారత్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ దారుణమైన సంఘటనలతో పాక్ ప్రధాని...

Friday, September 21, 2018 - 17:28

శాంటో డొమింగో: ప్రయీణీకులతో కిక్కిరిసిన బస్సు ప్రయాణాలను మనం చూస్తుంటాం. కానీ కిక్కిరిసిన కారులో ప్రయాణం ఎలా ఉంటుందో చూశారా.. ఒక కారులో అధికంగా 5 గురు వ్యక్తులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. కానీ 18 మంది ఒకే కారులో ప్రయాణిస్తుండగా చూసిన ఆ దేశంలోని సైనికాధికారులు ముక్కున వేలేసుకున్నారు.

ఈ సంఘటన డొమినికన్ రిపబ్లిక్‌లో చోటు చేసుకొంది. ఓ వ్యక్తి 18 మందిని...

Friday, September 21, 2018 - 11:37

వియత్నాం అధ్య‌క్షుడు త్రన్ దాయి కన్నుమూశారు. ఆయన వయస్సు 61. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారని స్థానిక మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ వైద్యులు ఎంతగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వియత్నాం టెలివిజన్‌ వార్త పేర్కొంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు. 

Thursday, September 20, 2018 - 17:18

ఢిల్లీ : మనిషి మనిషి దారుణంగా, అత్యంత కిరాతకంగా చంపివేసేంత క్రౌర్యం గల ఉగ్రవాదలు చెరలో మగ్గిపోతున్న దేశాలు ఆసియాలోనే ఎక్కువ అని ఓ నివేదిక వెల్లడించింది. ఉగ్రదాడులతో రక్తసిక్తమవుతున్న దేశాల జాబితాను ఈ నివేదిక తెలిపింది. ఉగ్రదాడులకు బలైవుతున్న దేశాల లిస్ట్‌ను చూసి తల్లడిల్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెత్తురోడుతున్న దేశాలను ఈ నివేదిక హెచ్చరించింది. 
ఉగ్రదాడులు...

Thursday, September 20, 2018 - 16:54

ఈజిప్టు : మహిళల పట్ల నేతలు తీసుకునే కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మహిళలకు, ఆడపుట్టుకను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. అమ్మ, అక్క, చెల్లి, భార్య ఆడదనే సంగతి మరిచి పిచ్చి పిచ్చి నిర్ణయాలతో మహిళలను అణచివేసేందుకు..వారి స్వేచ్ఛను హరించేందుకు, వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా..అవమానకర నిర్ణయాలతో వారి ఎదుగుదలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు రాజరికంపు ఆంక్షలను విధిస్తు...

Thursday, September 20, 2018 - 15:26

అమెరాకా :  వేడి వేడి వాతావరణంలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్ తింటే ఆ మజాయే వేర కదా. కానీ చల్లటి వాతావరణ వున్న దేశాలవారు ఐస్‌క్రీమ్స్ తినరా? అంటే ఎందుకు తినరు? తింటారు. అసలే భూతల స్వర్గంగా పేరొందిన అమెరికాలో చల్లచల్లని వాతావరణంలో ఐస్‌క్రీమ్ తినాలంటే కొంచెం ధైర్యం చేయాల్సిందే. కానీ తినే ఐస్‌క్రీమ్ కూడా వెరీ వెరీ స్పెషల్‌‌గా వుంటే ఆ కిక్ మరింత రంజుగా వుంటుంది. మరి ఇప్పుడు అటువంటి...

Wednesday, September 19, 2018 - 18:08

పాకిస్థాన్ : ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వస్తే దేశంలో భారీగా మార్పులు జరుగుతాయని నమ్మిన పాక్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ ఝలక్ ఇచ్చాడు. దీంతో వంట గ్యాస్ సెగకు పాక్ ప్రజలు అంతకంటే ఎక్కువగా మండిపతున్నారు. పాక్ ప్రజలకు కొత్త పాకిస్థాన్ ను చూపిస్తానంటు భీరాలు పలికి ఇమ్రాన్ ఖాన్ పై ప్రజలు మండిపడుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చెబుతున్న ‘నయా పాకిస్థాన్‌’ను ఆ దేశ ప్రజలు  ప్రశ్నిస్తున్నారు...

Wednesday, September 19, 2018 - 16:24

ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్..అతని కూతురులను జైలు నుండి విడుదల చేయాలని పాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, కుమార్తె మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించిన విషయం విదితమే. లండన్ నుంచి అబుదాబీ ద్వారా లాహోర్‌కు విమానంలో చేరుకున్న నవాజ్, ఆయన కూతురు మరియమ్‌ను రావల్పిండి వద్ద ఆదియాల జైలుకు తరలించారు....

Wednesday, September 19, 2018 - 15:50

జపాన్ : ఇంటిలో తిని తిని బోర్ కొడితే సరదాగా..కొంచెం భిన్నంగా వుండాలన్నా హోటల్ కు వెళ్లి భోజనం చేస్తాం. లేదా టిఫిన్ తింటాం. లేదా ఏదన్నా టూర్ కు వెళ్లినప్పుడు హొటల్ కి వెళ్లి బస చేస్తాం. కానీ జపాన్ లోని ఒక హోటల్ కు వెళ్లాలంటే చచ్చిపోవాల్సిందే. హా..ఇదేంటి హొటల్ కు వెళితే చచ్చిపోవటమేంటి అనుకుంటున్నారా? ఇది జోక్ కాదు..పచ్చివాస్తవం..ఇదేంటిరాబాబు అనుకుంటున్నారా? మీరు చదివింది నిజం...

Wednesday, September 19, 2018 - 12:28

మ్యాగజైన్ లో దానికొక పేరు ఉంది. అందులో ఎవరిదైనా ఫొటో వస్తే ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ఆ మ్యాగజైన్ ‘టైమ్ మ్యాగజైన్’. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మ్యాగజైన్ ను అమ్మేశారు. 1923 మార్చిలో మొదటి పత్రిక వెలువడింది. యాలే వర్సిటీకి చెందిన హెన్నీ, బ్రిటన్ హాడెన్ మ్యాగజైన్ ను ప్రారంభించారు. ఆదాయం తగ్గి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న మ్యాగజైన్ ను 190 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో...

Wednesday, September 19, 2018 - 11:29

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన రాఫెల్ డీల్‌లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తుంటే.. ఎన్డీఏ హయాంలో చోటుచేసుకున్న అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ డీల్ మళ్లీ తెరపైకి వచ్చింది.

అగస్టా వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్‌ల లావాదేవీలో బ్రిటన్‌కు చెందిన ఏజంట్ క్రిస్టియన్ మైఖల్‌ను భారతదేశానికి అప్పగించేందుకు...

Wednesday, September 19, 2018 - 08:19

ఢిల్లీ : శ్రీలంకలోని జూలో ఏనుగును 67 ఏళ్లుగా సంకెళ్లతో బంధించి ఉంచారు. 1949లో పుట్టిన బందులా అనే ఆ ఏనుగుని 1951 నుంచి శ్రీలంకలోని దెహివాల జూలోనే ఉంచుతున్నారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి, జంతు పరిరక్షణ కార్యకర్త మేనకా గాంధీ ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఓ లేఖ రాసి ఆ ఏనుగుని విడిచిపెట్టాలని కోరారు. ‘ఆ ఏనుగుని విడుదల చేసి, రిడియగామ సఫారీ...

Tuesday, September 18, 2018 - 21:04

జర్మని :  మనిషి తలచుకుంటే అద్భుతాలకు కొదవేలేదు. మానవ మేధస్సుకు కొలమానం లేకుండాపోతోంది. ఒకప్పుడు పొగతో గుపు్పగుప్పుమంటు చుక్ చుక్ మంటు దూసుకుపోయే రైలుబండిని చూసి పరమానంతభరితులైన రోజుల నుండి కన్ను మూసి తెరించే సమయంలో కనుమరుగైపోయే రైళ్ల తయారీ వరకూ కొనసాగిన మానవ మేథస్సు అంతకంతకూ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ డెవటప్ మెంట్ తో సుఖాలను, సౌకర్యాలకు అనుభవిస్తున్న మనిషి అది...

Tuesday, September 18, 2018 - 16:16

కాలిఫోర్నియా: ఒక జపాన్ ధనవంతుడికి అరుదైన అవకాశం దక్కబోతోంది. చంద్రుడు మీద కాలుపెట్టే మొట్టమొదటి ప్రయాణీకుడిగా రికార్డును ఈయన స్వంతం చేసుకోబోతున్నాడు. జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మేజావా చంద్రుడిని సందర్శించేందుకు సిద్ధం అవుతున్న స్పేసెక్స్ - బిగ్ ఫాల్కన్ రాకెట్ (బీఎఫ్‌ఆర్)లో మొట్టమొదటి  ప్రయాణికుడిగా చరిత్రలో నిలిచిపోనున్నారు.

జపాన్ లోని అతిపెద్ద...

Saturday, September 15, 2018 - 12:16

పెళ్లయిన క్షణం నుంచి తుది శ్వాస దాకా తోడుగా ఉండే నేస్తంగా జీవిత భాగస్వామిని భావిస్తారు...భార్యా భర్తలు సంతోషంగా జీవించడం...కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండడం...దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా...ప్రస్తుతం అలాంటి పరిస్థితి అక్కడక్కడా కనిపించడం లేదు. చిన్నపాటి ఘటనలకే దంపతులు కీచులాడుకోవడం...సహకరించకపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి....

Friday, September 14, 2018 - 06:51

అమెరికా : ప్రపంచంలో అగ్రరాజ్యం అంటూ పేర్కొంటున్న అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. పిచ్చొడులా మారిపోతూ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కాల్పుల్లో భారత పౌరులతో మాత్రం..తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా విగతజీవులుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్త జరిపిన కాల్పుల్లో 5గురు ప్రాణాలు కోల్పోవడం...

Wednesday, September 12, 2018 - 07:17

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య బేగం కుల్సుమ్‌ మరణించారు. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఆమె మృతదేహానికి పాకిస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జైల్లో ఉన్న నవాజ్‌షరీఫ్ ఆయన కుమార్తె, అల్లుడు పెరోల్‌పై వచ్చి అంత్యక్రియలకు హాజరు కానున్నారు. కుల్సుమ్‌ బేగం మృతిపట్ల  తీవ్ర సంతాపం...

Tuesday, September 11, 2018 - 09:35

సెప్టెంబర్ 11...అందరికీ ఈ తేదీన ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఇదే రోజున దాడి జరిగింది. ఈ దాడిలో ప్రజలు ఉలిక్కి పడ్డారు. నాలుగు విమానాలాతో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ దాడికి పాల్పడడంతో మూడు వేల మంది దుర్మరణం చెందగా మరో ఆరు వేల మంది ఇప్పటికీ అక్కడి వాసులు ఈ దారుణ ఘటనను మరిచిపోవడం లేదు. అమెరికన్లే కాదు...ప్రపంచ ప్రజలు కూడా ఈ విషాద ఘటనను మరిచిపోలేరు. ...

Monday, September 10, 2018 - 11:13

పారిస్ : ఓ దుండగుడు కత్తితో రెచ్చిపోయాడు. జనాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఒక సినిమా థియేటర్ వద్ద ఉన్న ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈశాన్య పారిస్ లోని ఊర్క్ కెనాల్ లో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మొత్తంగా ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు జర్మన్ పర్యాటకులున్నట్లు సమాచారం. వీరిలో...

Friday, September 7, 2018 - 15:31

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్...

Friday, September 7, 2018 - 11:10

ఒహియోః అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని నార్త్ బెండ్ కు చెందిన దుండగులు జరిపిన కాల్పుల్లో గుంటూరుకు చెందిన ఆర్థిక సలహాదారు పృధ్వీరాజ్ కందెపితో పాటు మరో ఇద్దరు బలయ్యారు. 26 ఏళ్ల ఒమర్ ఎరిక్ శాంతా పెరేజ్ అనే వ్యక్తి ఫౌంటలైన్ స్కేర్ లోని ఫిప్త్ థర్డ్ బ్యాంక్ వద్ద కాల్పులు జరిపినట్టు డౌన్ టౌన్ సిన్ సిన్నటి పోలీసులు తెలిసారు.

పృధ్వీరాజ్‌ గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు...

Thursday, September 6, 2018 - 11:07

జపాన్ : జపాన్ కు భూకంపం మరోసారి అతలాకుతరం చేసేసింది. తరచు భూకంపాలతో కుదేలైపోతున్న జపాన్ తిరిగి తిరిగి అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తోంది. జపాన్ ప్రజల ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెడుతున్నాయి భూకంపాలు . ఈ నేపథ్యంలో ఈ ఉదయం శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. హొక్కాయ్ డో దీవిలో ఈ భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్...

Tuesday, September 4, 2018 - 21:50

అమెరికా : చేపల్ని పెంపకంపై ఇప్పుడు కోట్లాది రూపాయలు టర్నోవర్ అవుతున్నాయి. చేపల్ని ఎక్కువగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. ఒకప్పుడు కాలువల్లోను, నదుల్లోను, సముద్రాల్లోను పెరిగిన చేపల్నే తినేవారు. కానీ గత కొంతకాలంగా చేపల చెరువుల్లో ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే చేపల్ని ఒకచోటి నుండి మరొక చోటికి తరలించేందుకు సాధారణంగా...

Tuesday, September 4, 2018 - 20:49

ఢిల్లీ : గజరాజుల్ని చూస్తే చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా ఆనంద పడుతుంటారు. ఏనుగును చూస్తే ఏడ్చే పిల్లలు కూడా కిలకిలా నవ్వేస్తారు. పెద్ద ఆకారం, చిన్ని చిన్ని కళ్లు, పెద్ద పెద్ద చెవులు ఇలా గజరాజులో అన్ని ప్రత్యేకతలే. ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన అంటు పాటలు పాడుకుంటు గజరాజులను చూసి, విని, పాడుకుంటు మురిసిపోతాం. కానీ ఇక్కడ...

Tuesday, September 4, 2018 - 16:56

ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో టెన్నిస్‌ దిగ్గజం, నంబర్‌ 2 సీడ్‌ ఆటగాడైన...

Monday, September 3, 2018 - 16:25

థాయ్ లాండ్ : బ్యాంకాక్ అంటే పర్యాటకులు ఉత్సాహం చూపే ప్రాంతం. భూత స్వర్గంగా పేరొందిని ఈ స్వర్గధామం అత్యంత ప్రమాదంలో పడింది. ఇంతటి సుందర రూపం అయిన బ్యాంకాక్ సముద్రంలో మునిగిపోనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. థాయ్ లాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ ప్రమాదంలో పడిందా? ఏమిటా ముప్పు? ఆ సుందర నగరం త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు...

Pages

Don't Miss