International News

Friday, September 28, 2018 - 17:26

జకార్త : మధ్య ఇండోనేషియాలో భారీ భూంకంపం సంభవించింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. సులవేశి పట్టణంలోని ఓ ప్రాంతంలో భూంకంప తీవ్రత గుర్తించినట్లు, ఒకే రోజు రెండుసార్లు భూంకంప తీవ్రత వచ్చినట్లు యుఎస్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తతం సంభవించిన ఈ భూంకంపం వల్ల ఎలాంటి ప్రమాదం...

Friday, September 28, 2018 - 15:45

ముంబయి: ఫేస్‌బుక్ తన అసలు బండారాన్ని బట్టబయలు చేసింది. మీ అకౌంట్ భధ్రత పేరుతో సేకరిస్తున్న ఫోన్ నెంబర్లు అసలు లక్ష్యం వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ నెంబర్లను తమ అడ్వర్‌టైజ్‌మెంట్లను ఎవరిని టార్గెట్ చేయాలో తెలుసుకొనేందుకే నంటూ అసలు విషయాన్ని చిన్నగా తెలియజేసింది ఫేస్‌బుక్.

‘‘మాకు వచ్చిన సమాచారాన్ని వ్యక్తిగత...

Friday, September 28, 2018 - 13:12

ఢిల్లీ : విమానం ప్రమాదాలు పైలట్ల తప్పిదాలతో కొన్ని జరుగుతుంటే పైలట్ల చాకచక్యంతో కూడా పలు సందర్భాలలో తప్పుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో విమాన ప్రమాదాలు పైలట్స్ తప్పిదమో లేక ప్రకృతి సహకరించలేదో గాని రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానం సముద్రంలోకి దూసుకుపోయింది....

Friday, September 28, 2018 - 11:30

ఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీస్వేచ్ఛకు సమాన హక్కు ఉందని,  బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చి 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యత్రనార్యంతు పూజ్యంతి తత్ర రమంతు దేవతా’...అన్న...

Thursday, September 27, 2018 - 19:22

జార్జియా :  ప్రేమకు కులం, మతం, ప్రాంతం, ఆస్తులు, అంతస్థులు వీటితో సంబంధం లేదు. భాషకు సంబంధం లేదు. భావంతో మనస్సులు కలుస్తాయ్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకేనేమో దేశాలతో సంబంధం లేకుండా ఖండాంతర వివాహలు జరుగుతుండటమే దానికి నిదర్శనం. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినప్పటికీ ప్రేమ జంటగా మారతారు. అటువంటి...

Thursday, September 27, 2018 - 18:35

ఢిల్లీ : యువతకు ఏది నచ్చితే అదే ట్రెండ్ అవుతుంది.వారు దేన్ని ఇష్టపడితే అదే మార్కెట్ లో సేల్స్ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా యువత బైక్స్ అంటే ప్రాణం పెడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బైక్ తయారీ కంపెనీలు యూత్ కి నచ్చే విధంగా తయారుచేస్తున్నారు. ఆకర్షించే లుక్..రయ్ మని దూసుకెళ్లే సత్తా..పక్కవారిని కూడా...

Wednesday, September 26, 2018 - 21:42

హైదరాబాద్‌ : విమానంలో చిన్నారి మృతి చెందాడు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ మరణించాడు. ఆర్నవ్‌ వర్మ అనే 11 నెలల బాబు తన తల్లిదండ్రులతో కలిసి ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్‌-500లో ఖతార్‌లోని దోహా నుంచి హైదరాబాద్‌ వస్తున్నాడు. అయితే విమానంలో ఉండగా అతనికి  ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే వెంటనే...

Wednesday, September 26, 2018 - 20:46

ఢిల్లీ : ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ తన 50వ పుట్టిన రోజును అత్యంత సాహసోపేతంగా జరుపుకొన్నారు. ఆరిజోనాలోని గ్రాండ్‌ కేనియన్‌ పర్వత శ్రేణుల్లో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బంగీ జంప్‌ చేశారు. సుమారు 550 అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి పర్వతాల మధ్య కిందికి దూకారు. ఈ సాహస చర్య మొత్తాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులంతా...

Wednesday, September 26, 2018 - 17:48

అస్సాం : కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంకే గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లో ఖడ్గమృగాల జోలికెళ్లితే కాల్చిపడేస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ఖడ్గమృగాలు అధిక సంఖ్యలో కంజిరంగా పార్క్ లోనే వుంటాయి. కాగా ఖడ్గమృగాల కొమ్ము చాలా విలువైనదిగా...

Wednesday, September 26, 2018 - 15:05

దుబాయ్‌ : దుబాయ్‌లో ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షల జతను ఆవిష్కరించనున్నారు. పాదరక్షల జత అక్షరాలా రూ.123 కోట్లు. మేలిమి బంగారం, మేలుజాతి వజ్రాలతో పాదరక్షలు పొదిగివున్నాయి. జాదా దుబాయ్ ఆభరణాల సంస్థ ఈ పాదరక్షలను తీర్చి దిద్దింది.

 

Wednesday, September 26, 2018 - 13:35

ఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం మెడకు రాఫెల్ ఉచ్చు రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిపక్షాల ముప్పేట దాడికి కేంద్రం ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తన మాటల దాడిని ఉదృతం చేశారు. దేశానికి సేవలందించే సైనికులారా అమర వీరుల కుటుంబాల్లారా, హాల్‌ సంస్థ ప్రతినిధులారా...బీజేపీ...

Wednesday, September 26, 2018 - 11:57

జమ్ము కశ్మీర్ : అందాల కశ్మీరం మరోసారి హెచ్చరికల నిఘాలోకి వెళ్లిపోయిందా? పోలీసుల విధులకు అడ్డుతగులతు..ఉగ్రవాదులు పోలీసులపై బెదిరింపులకు పాల్పడతున్నారు. తమ హెచ్చరికలు ఖాతరు చేయకుంటే  ఖతం చేస్తాం..ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇంటికి పరిమితం కాకుంటే మరణం తప్పదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ట్వీట్ చేసిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలో 40 మంది పోలీసులు రిజైన్ చేసినట్టు...

Tuesday, September 25, 2018 - 13:25

ఢిల్లీ : రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మరక్షణలో పడ్డారు.  రఫెల్ విమానాల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్షాలు ముప్పేట దాడి చేయటంతో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మరక్షణలో పడిపోయారు. రాఫెల్ ఒప్పందంపై మీడియా ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలు చెప్పలేకపోతున్నారు. నిన్న మీడియా ప్రతినిధులతో...

Tuesday, September 25, 2018 - 12:37

ముంబై : గత కొంతకాలం నుండి పెట్రోల్ ధరలపై తీవ్రంగా చర్చలు, నిరసనలు, ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు ఏ వస్తువు కొనాలన్నా.. ఆ ప్రభావం పెట్రోల్ ధరలకు సంబంధం వుంటుంది. ఆ భారం మోయాల్సింది సామాన్యుడే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు కనీసం ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి పండుగకు రూ.100లకు పెరగనుంది. ఇప్పటికే వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వార్త...

Tuesday, September 25, 2018 - 11:57

ఢిల్లీ : పాకిస్థాన్‌ను ఇటీవల వదరలు అతలాకుతలం చేశాయి. ఈ వరదలకు కారణ భారతదేశమేనని ఓ పత్రిక ఆరోపణలు చేసింది. భారత్ కు దాయాది దేశమైప పాక్ తరచు భారత్ పై ఏదోక ఆరోపణలు చేస్తునే వంది. ఈ నేపథ్యలో పాకిస్థాన్‌కు ఎగువన వున్న రిర్వాయర్‌ల నుండి ఒక్కసారిగా నీటిని వదలడం ద్వారా భారత్ ప్రతీకార చర్యలకు దిగుతోందని, దీని ఫలితంగా చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని పాకిస్థాన్ కేంద్రంగా...

Tuesday, September 25, 2018 - 09:10

అమెరికా : ఐక్యరాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై  ప్రసంగించారు. అనంతరం ఈ సమావేశవంలో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలు ఏపీలోని ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించాయి. 30 దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ ..ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా...

Tuesday, September 25, 2018 - 07:46

అమెరికా  : ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ...

Tuesday, September 25, 2018 - 06:39

ఢిల్లీ : భారత్‌లో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా అన్న చందంగా మారిపోయింది. స్కామ్ లు, ప్రజాధనాన్ని దోచుకునే తెలివితేటలు వుంటే చాలు లక్షలాది కోట్లు దోచేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా నేతల అండదండులంటే చాలు. మరే పెట్టుబడి అవరమేలేదు. వేలాది, లక్షలాది కోట్లు దోచేసుకుని బడా వ్యాపారస్తులా చలామణి అవుతు విదేశాలకు చెక్కేస్తున్నారు. దీని ప్రభుత్వం కూడా తమ వంతుగా సహకరిస్తున బడాబాబులు...

Monday, September 24, 2018 - 17:02

భార్య..భర్తల మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దీనితో భార్య అలకను తీర్చడానికి భర్త..., భర్త అలకను తీర్చడానికి భార్య...ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. దీనితో వారి మధ్య అలకలు పోయి మరింత ప్రేమ చిగురిస్తుంది.  కానీ కోపంగా ఉన్న భార్యకు ముద్దిచ్చిన భర్త ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన ఢిల్లీలోని రణహొల ప్రాంతంలో చోటు చేసుకుంది. 

ఆర్టిస్టుగా పనిచేస్తున్నకరణ్ కు వివాహమైంది....

Monday, September 24, 2018 - 10:41

దుబాయ్ : భారతదేశానికి దాయాది దేశమైన పాకిస్థాన్ మన పట్ల ఎప్పుడు శతృభావాన్నే ప్రదర్శిస్తోంది. కానీ కొందరు పాకిస్థానీలు మాత్రం భారత్ అభిమానులుగా వున్నారంటే గొప్పతనంగా భావించవచ్చు. భారతదేశంలో వున్న ముస్లింలు మన జాతీయ గీతమైన గనగణమన పాడటానికి నిరాకరిస్తుంటారు. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చకూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  భారత్, పాకిస్థాన్ ల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ... మనమంతా...

Monday, September 24, 2018 - 09:07

ఢిల్లీ :  ఆసియా కప్ పోరులో భారత్ హవా కొనసాగుతోంది. పాక్ తో జరిగిన  మ్యాచ్ భారత ఓపెనర్లు విజృంభించారు. శిఖర్ ధావన్, కెప్టెన్ రోహిత్ శర్మలకు పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్ మెన్లలో షోయబ్ మాలిక్ 78, సర్ఫరాజ్ అహ్మద్ 44 పరుగులు చేశారు. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...

Monday, September 24, 2018 - 08:42

ఢిల్లీ :  అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వ్యాఖ్యలతో...రాఫెల్‌ స్కాం కేంద్ర ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. రాఫెల్ స్కాం కాంగ్రెస్ విమర్శల దాడి పెంచడంతో....మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దీన్నుంచి బయట పడేందుకు కొత్త నాటకాలు ప్రారంభించింది. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు....డసాల్ట్ కంపెనీతో....రిలయన్స్ సంస్థకు యూపీఏ హయాం నుంచి భాగస్వామ్యం ఒప్పందం ఉందంటూ సరికొత్త వాదనకు...

Saturday, September 22, 2018 - 07:27

ఢిల్లీ : టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓడ బోల్తా పడి 86 మంది మృతి చెందారు. మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. లేక్‌ విక్టోరియాలో ప్రయాణిస్తున్నఓడ కొద్దిక్షణాల్లో రేవుకు చేరుకుంటుందనగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో 400 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. 

ఓడ సామర్థ్యం వంద సీట్లు కాగా అందులో 400 మంది ప్రయాణికులు ఎక్కినట్లు...

Friday, September 21, 2018 - 20:46

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర...

Friday, September 21, 2018 - 19:31

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అఃధికారులను, ఒక కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన సంఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షా మెహమూద్ ఖురేషీతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య  న్యూయార్క్‌లో జరగనున్న సమావేశాన్ని భారత్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ దారుణమైన సంఘటనలతో పాక్ ప్రధాని...

Friday, September 21, 2018 - 17:28

శాంటో డొమింగో: ప్రయీణీకులతో కిక్కిరిసిన బస్సు ప్రయాణాలను మనం చూస్తుంటాం. కానీ కిక్కిరిసిన కారులో ప్రయాణం ఎలా ఉంటుందో చూశారా.. ఒక కారులో అధికంగా 5 గురు వ్యక్తులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. కానీ 18 మంది ఒకే కారులో ప్రయాణిస్తుండగా చూసిన ఆ దేశంలోని సైనికాధికారులు ముక్కున వేలేసుకున్నారు.

ఈ సంఘటన డొమినికన్ రిపబ్లిక్‌లో చోటు చేసుకొంది. ఓ వ్యక్తి 18 మందిని...

Friday, September 21, 2018 - 11:37

వియత్నాం అధ్య‌క్షుడు త్రన్ దాయి కన్నుమూశారు. ఆయన వయస్సు 61. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారని స్థానిక మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ వైద్యులు ఎంతగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వియత్నాం టెలివిజన్‌ వార్త పేర్కొంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు. 

Pages

Don't Miss