ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టులు

Submitted on 8 February 2019
Indian Coast Guard Yantrik Jobs Applications

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్టు గార్డు యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ ఫిబ్రవరి 21.

అర్హత: 
- పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. 
- వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
శారీరక ప్రమాణాలు:
ఎత్తు        - 157 సెం.మీ.
బరువు     - ఎత్తుకు తగ్గ బరువుండాలి.
కంటిచూపు - 6/24, 6/9, 6/12.

Indian Coast Guard
Yantrik posts
2019

మరిన్ని వార్తలు