NZvIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

Submitted on 10 February 2019
 INDIA WON TOSS CHOOSE TO BOWL


కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన  టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.  బ్యాటింగ్ ఎంచుకుంటే కలిసి వచ్చే స్టేడియంలో బౌలింగ్ ఎంచుకోవడం ప్రయోగమే. రెండో టీ20లోనూ ముందుగా బౌలింగ్ చేసి ప్రపంచ కప్‌కు సిద్ధమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పాడు కెప్టెన్ రోహిత్.

తుది జట్లు: 
భారత్:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
న్యూజిలాండ్:
సీఫెర్ట్, కొలిన్ మన్రో, విలియమ్సన్, మిచెల్, రోస్ టేలర్, గ్రాండ్ హోమ్, నీషమ్, మిచెల్ శాంతర్, టిమ్ సౌథీ, ఇష్ సోదీ, ఫెర్గ్యూసన్
వేదిక: సెడాన్ పార్క్ స్టేడియం, హామిల్టన్ 


మరిన్ని వార్తలు