ఇది కథకాదు

Saturday, March 18, 2017 - 22:18

ఓ అమాయకుడు బందీ అయ్యాడు. ఏడేళ్ల శిక్షకు సిద్ధమయ్యాడు. కానీ అతడు మాత్రం ఏ తప్పూ చేయలేదు. అతనితోపాటు అతని భార్య.. ఆ నవ వధువు నట్టింట్లో శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు. ఈ దంపతులు దూరమై, కనీసం మాట్లాడుకునేందుకు కూడా చేసింది నమ్మకం. ఆ నమ్మకమే వారి జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడా ఇళ్లాలు కడుపులో బిడ్డను మోస్తోంది. కన్నీళ్లు తాగుతూ బతుకుంతోంది. దీనంతటికీ కారణం...

Monday, February 13, 2017 - 12:58

ఎన్నో కష్టాల్లోనే ఆమె పుట్టుక ఉంది...మరెన్నో సమస్యల్లో ఉన్న కుటుంబంలో ఆమె పెరిగింది..కష్టాలు వారిని వదలడం లేదు..చుట్టూ ఉన్న సమస్యలే ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పెరిగి పెద్దవుతున్న కూతుర్లను చూసుకుంటున్న కన్నవారిలో బతుకుభయం పుడుతోంది. అయినా ఏమి చేయలేని విధి వంచితులు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న ఆ కుటుంబం ఉన్నంతలో హాయిగా ఉంటున్నా విధి వారిని వెంటాడుతూనే ఉంది. ప్రతి...

Saturday, February 4, 2017 - 22:39

ఆడుతూ..పాడుతూ.. చదువుతూ జీవితాన్ని హాయిగా వెల్లదీయాల్సిన ఓ ఇరవై ఏళ్ల కుర్రాడిలో.. రాక్షసం పెరిగింది.  పగబట్టిన నాగులా మారాడు. ఆకలేసిన మృగంగా వేటాడాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే పదుల సంఖ్యలో వచ్చే బుల్లెట్లున్న తుపాకులను చూసి భయపడలేదు. సాయుధ పోలీసులు డేగ కళ్లలో వేటాడినా దొరకలేదు. వాడి లక్ష్యం మాత్రం నెరవేర్చుకున్నాడు. పక్కా ప్లాన్ తో వచ్చి పంజా విసిరాడు. అతను ఫ్యాక్షనిస్టు...

Saturday, January 7, 2017 - 22:36

పోలీసుల నిర్లక్ష్యం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తోంది. ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. చిన్న కేసు కదా అని కొట్టిపారేస్తున్న పోలీసులు..ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి ఖంగు తింటున్నారు. ఇలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోలీసుల నిర్లక్ష్యమో... ఆ కుటుంబం దురదృష్టమో.. మొత్తానికి పన్నెండేళ్లుగా ఓ కుటుంబం.. చిన్న ఆశతో బతుకుతోంది. వయసు మీద పడ్డ కన్న తల్లిదండ్రుల కన్నీటికి కారణం...

Saturday, December 24, 2016 - 22:14

మారుమూల తండాలో జీవనం సాగిస్తూ...పల్లె దాటిన ఓ అబల రాజధాని వరకు కాళ్ల చెప్పులు అరిగేలా.. అధికారులు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ సామాన్యురాలు నిలదీసింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేసింది. తన భర్త మరణంలో గుట్టును బయటపెట్టించింది. గుండెలోతుల్లోంచి వస్తున్న బాధను దిగమింగుకుని.. ఆ ఇల్లాలు చేసినా న్యాయ పోరాటం ఫలించింది. కేసు విషయంలో పోలీసుల...

Saturday, November 12, 2016 - 22:22

ఓ చిన్న తప్పు ఎన్నో జీవితాలును శాషిస్తోంది. మరెన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమౌతుంది. ఆ తప్పు వారు చేసిన వాఇరిక ఇబందించిన వారు చేసినా.. శిక్ష మాత్రం ఎందరికో పడుతుంది. ఎవరు చేసిన తప్పుకు వారు చట్టం ప్రకారం శిక్షార్హులైతే.. వారిని నమ్ముకున్నవారు... వారిపై ఆధారపడ్డ వారు, వారి నమ్ముకున్న వారు జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికి పడుతుంది. ఈ ఇలాంటి...

Saturday, October 29, 2016 - 22:28

తాళీ కట్టించుకున్న ఓ అమ్మాయి... కొన్ని గంటల్లోనే నాలుగు గోడల మధ్య రోధిస్తుంది. పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమ, కన్న కలలు అడియాశలై ఓ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కూతురిని ఇచ్చి కట్టబెట్టిన ఆమె కన్నవారు.. భవిష్యత్ ఏంటనీ ప్రశ్నించుకుంటున్నారు.. ఎందరిలోనో విషాదం నింపింది ప్రేమేనా...? ఆ ప్రేమనే పగబట్టిందా..? ఆ ప్రేమనే ప్రతీకారం తీర్చుకుందా..? లేక మరేదైనా జరిగిందా..? నెల రోజులుగా...

Saturday, October 22, 2016 - 22:07

ఇది పాత కక్షలు కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న ప్యాక్షనిజం కాదు. ఓ రెండు కటుంబాల మధ్య రగిలిచ్చిన చిచ్చు. దశాబ్ధం క్రితం వరకు ఆ రెండు కుటుంబాలు సాధారణ జీవితం కోసం వలసవచ్చినవి. అమాయకుల్లోని మూఢనమ్మకాలను క్యాష్ చేసుకున్నారు. రూపాయి నోట్ల నుంచి డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగారు. ఆ కటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు వారి ఎన్నో ఏళ్ల సానిహిత్యం, ఇలా మొదలైన వారిలో డబ్బు అహంకారాన్ని...

Saturday, October 1, 2016 - 22:06

అభిమానానికి అర్థం మారుతుంది. ఆత్మీయతకు వెలకడుతున్నారు. అనురాగానికి వెలువలేకుండా చేస్తున్నారు. యాంత్రికజీవనంలో పడి మరమనుషుల్లా మారుతున్న మనుషులు ఏం కోల్పోతున్నారో తెలుస్తోందా..? అదే తెలిస్తే ఇలా ప్రవర్తించరు. ఇలా ఉండరు కూడా... !ప్రతీ క్షణ డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసమే బ్రతుకుతున్నారు. ఇక ప్రేమాభిమానాలను పంచుకునేదెప్పుడు..? ఒక్కసారి ఎవరివారు ప్రశ్నించుకుంటే.....

Sunday, September 4, 2016 - 13:54

దేశంలో అడపిల్లలు తగ్గిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అబ్బాయిలతో పోల్చితే బాలికల సంఖ్య తక్కువవుతుంది. ఇది రాబోయే కాలంలో ఆందోళన కలిగించే విషయమే. బాలిక జనాభా తగ్గడానికి ప్రధాన కారణం సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షతే. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు కొందరు ప్రవర్తిస్తుండడం ఎన్నో ఘోరాలకు కారణమవుతోంది. కడుపులో పెరిగేది ఆడబిడ్డ అని తెలిసిన వెంటనే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు...

Saturday, August 27, 2016 - 21:09

పచ్చని పల్లెవైపు పోలీసుల పరుగులు..ఏ నాడూ పల్లెమొహం చూడనివారంతా ఉరుకులు..ఆ పల్లెలో ఏం జరిగిందోనని అనుమానాలు..ఎవరిని కదిలించినా తెలియదనే సమాధానాలు..అక్కడ జరిగిన ఘోరం ప్రతీ ఒక్కరికీ తెలుసు... ఆ కిరాతకం చూసినవారున్నారు..కాని నోరు మెదపడం లేదు..ఓ అన్యాయాన్ని తొక్కి పెడుతున్నారు.. ఆ రాక్షసాన్ని మర్చిపోలేకపోతున్నారు... ఆ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరిలో ఏం జరుగుతోందోనని ఆందోళన...

Thursday, August 18, 2016 - 13:27

ఒకే ఒక చిరు కోరిక. ఆ దంపతులను ఆలోచించకుండా చేసింది. అదే వారికి పెద్ద భారమైంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు..వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు..కొడుకు కావాలన్న కోరిక ఉండవచ్చు కానీ నిరక్షరాస్యులైన వారికి అవగాహన లేక కొడుకు పుడుతాడన్న ఆశతో ఆడపిల్లలకు జన్మనిస్తూ పోయారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పుట్టడంతో వారి నిరుపేద తనానికి తోడు సమస్యలు మొదలయ్యాయి. మరింత ఆర్థికంగా కష్టాల్లో కూరుకపోయిన...

Monday, August 1, 2016 - 13:25

ప్రేమ..ఆకర్షణనే ప్రేమగా అనుకుని జీవితాలను నాశనం చేసుకుంటుండగా అదే భ్రమలను కల్పించి వారి జీవితాలతో ఆడుకొనే వారు ఉన్నారు. ఇలా ముళ్లు గుచ్చుకుని విలవిలలాడుతున్న చిగురుటాకుళ్లా ఎందరో అమాయకురాళ్లు చీకటి గదిలో కుమిలిపోతూనే ఉన్నారు. నయవంచకులకు కనువిప్పు కలిగించే ఓ ప్రేమ జంట ఉంది. ప్రేమకు అసలు నిర్వచనం వారే. ప్రేమకు సిసలైన రూపం వారే. వంశీ..గీతలకు ప్రేమే జీవితం. ప్రేమే సర్వస్వం....

Sunday, July 24, 2016 - 07:54

నాలుగు దశాబ్దాలుగా ఓ కుటుంబం విధి ఆడుకొంటోంది. కష్టాలు వెంటాడుతున్నాయి. నిండు కుటుంబంలో జరుగుతున్న ఒక్కో ఘోరం కన్న పేగును పిండేస్తున్నాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ దంపతులు ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకున్నారు. అయినా వారి రెక్కాడితేగాని డొక్కాడేది. సమస్యల సుడిగుండంలో సంసార నావను నడుపుకుంటూ వచ్చిన ఆ దంపతులను మాత్ర విధి పగబట్టింది. కన్న కొడుకు, కూతురు కళ్ల...

Wednesday, June 15, 2016 - 17:17

తాళి కట్టించుకున్న అమ్మాయి కొన్ని గంటల్లోనే..నాలుగు గోడల మధ్య రోదిస్తోంది. పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమ..కన్నకలలు అడియాశలై ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది.. కూతురిని ఇచ్చి కట్టబెట్టిన ఆమె కన్నవారు భవిష్యత్ ఏంటీ అని ప్రశ్నించుకుంటున్నారు. ఎందరిలోను విషాదం నింపింది ప్రేమ నేనా ? ఆ ప్రేమ పగబట్టిందా ? ఆ ప్రేమనే ప్రతికారం తీర్చుకుందా ? లేక మరైదేనా జరిగిందా ? నెల రోజులుగా వారి...

Sunday, June 5, 2016 - 12:26

ఆకలి వేయడం లేదు..దాహం తీరడం లేదు..ప్రతి క్షణం లాగేస్తున్న నరాలు..పిచ్చి లేస్తోంది..ఎండకు ఎండుతోంది..వానకు తడుస్తోంది..

ఆడుకుంటూ అల్లరి చేయాల్సిన బాలికకు సంకెళ్లు పడ్డాయి. ఇనుప సంకెళ్లతో బంధిని చేశారు. ఇది చేసింది ఎవరో కాదు..కన్నవారే. పైశాచికమా అంటే అది కాదు. వారి పరిస్థితి అది. అలా ఆ చిన్నారిని సంకెళ్లతో బంధించకుండా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది...

Friday, June 3, 2016 - 11:47

ఓ దారుణం సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఓ కిరాతకం ఎందరో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఓ దుర్మార్గం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. వేరొకరి స్వార్థం ఆ కుటుంబాల్లో కన్నీటికి కారణమైంది. ఆ భర్తను ఒంటరి చేసింది. మరో కుటుంబంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వారు కన్నకలలను కల్లలను చేసింది. ఇలాంటి దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. అమాయకురాల్లు బలై పోతూనే ఉన్నారు. మనిషిలో...

Thursday, April 28, 2016 - 17:05

హైదరాబాద్ : మనసు, మమత, మాధుర్యాల కలబోత మానవత.... గుప్పెడు గుండె చప్పుడే జీవన మనుగడ.... బంధం, అనుబంధం, సంబంధాల సమ్మేళనమే కుటుంబ సరాగం.. సంసార సాగరం. చిన్న అపశ్రుతి.. క్షణికావేశం.. కట్టుతప్పిన ఆలోచన.. తప్పుదారి పట్టిన అలవాటు బ్రతుకు నావకు చిల్లు పొడిస్తే మునిగిపోతున్న కుటుంబాలెన్నో.. మరుగున పడుతున్న వ్యథార్థ గాథలెన్నెన్నో.. ఈ నిజం దృశ్యం...

Sunday, January 24, 2016 - 09:55
Sunday, December 13, 2015 - 16:45
Saturday, December 5, 2015 - 21:39

ఆ పచ్చని పల్లెలో ఓ ఘోరం... ప్రతొక్కరికీ తెలిసిన వాస్తవం.. అందరిలో భయం.. కిరాతకాన్ని మరిచిపోలేక పోతున్న జనం.. కృష్ణా జిల్లాలో పెత్తందారుల చేతుల్లో ఆ ఇంటి అబాగ్యురాలే బలి అయ్యింది. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఎందుకు కన్న కూతురును ఓ తండ్రి కిరాతకంగా హతమార్చాడు? ఎందుకు దీనికి సోదరుడు కూడా సహకరించాడు? ఈ ఘోరం బయటికి రాకుండా ఎలా ప్రయత్నించారు? చివరకు పోలీసులకు ఎలా అడ్డంగా...

Pages

Don't Miss