వాలెంటైన్స్ డే నాడు చూడవలసిన రొమాంటిక్ మూవీస్ ఇవే..

Submitted on 14 February 2020
Hollywood Romantic Movies to Watch on Valentine's Day

‘ప్రేమ’.. రెండక్షరాల మాటే కానీ.. మనసుల్ని, మనుషుల్ని నడిపిస్తుంది. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్.. లవ్ లేనిదే లైఫ్ ఎక్కడుంది? అందుకే ప్రేమకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ. రిలేషన్ షిప్‌లో కంటిన్యూ అవ్వాలన్నా.. లైఫ్‌లో గెటాన్ అవ్వాలన్నా.. అన్నింటికీ కావల్సింది ప్రేమే.

అందుకే సినిమాలకు ఆ ప్రేమే ఇంట్రెస్టింగ్ లైన్ అయింది. ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్ అయింది. ప్రేమికులరోజు సందర్భంగా లవర్ ఉన్నవాళ్లు లవర్‌తో కలిసి, లేనివాళ్లు సోలోగానూ చూడవలసిన కొన్ని రొమాంటిక్ సినిమాల పేర్లు తెలుసుకుందాం..


Valentine's Day  
P.S. I Love You 
Love and Basketball 
Once 
My Best Friend's Wedding


You've Got Mail 
When Harry Met Sally
Notting Hill 
Pretty Woman
Dirty Dancing


Crazy, Stupid, Love 
The Notebook 
Romeo + Juliet
Sleepless in Seattle
To All the Boys I've Loved Before 


Always Be My Maybe 
Say Anything
How to Lose a Guy in 10 Days
The Big Sick 
Casablanca 


The Wedding Singer 
Crazy Rich Asians 
10 Things I Hate About You 
Bridget Jones's Diary 
The Princess Bride 

Valentine's Day
Valentine's Day 2020
Romantic Movies
Watch on Valentine's Day
Hollywood Love Stories
Love Movies

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు