హెల్త్

కూరగాయాల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఈ గడ్డను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఫ్రై..కుర్మా..ఉడకబెట్టి తిన్నా..జ్యూస్ లాగా తాగిన ఆరోగ్యానికి మేలు అంట. గ్యాస్టిక్ మరియు ఎసిడిటి, అల్సర్ వంటి రోగాలను నయం చేస్తుందంట. కర్రీ చేయడం వలన కొన్ని ప్రోటీన్స్ పోతాయని, జ్యూస్ లాగా తీసుకుంటే మేలు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి...

పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మాటలు రావు కాబట్టి బాధ ఏమిటో చెప్పలేరు... ఎందుకేడుస్తున్నారో తల్లిదండ్రులకు తెలియిదు. ప్రత్యేకించి తల్లులకు ఇదే ఫ్రస్టేటింగ్‌ టాస్క్‌. 'నా పెంపకంలో ఏమైనా లోపం జరుగుతోందా?' అని ప్రతి తల్లి ప్రశ్నించుకునే పరిస్థితి. సాంకేతికత తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇలాంటి తల్లులకూ ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇలాంటి వారి కోసం ఓ యాప్‌...

పని ఒత్తిడి ప్రభావం చర్మంపై పడుతుంది. దాంతో చర్మం తొందరగా ముడతలు పడి నిర్జీవంగా, కాంతిహీనంగా తయారవుతుంది. అందుకే చాలామంది తమ చర్మ రక్షణ కోసం బ్యూటీపార్లర్‌లపై ఆధారపడతారు. అయితే ప్రతి రోజు బ్యూటీపార్లర్‌కు వెళ్ళటం సాధ్యం కాదు. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే కాంతివంతమైన మృదువైన ముఖాన్ని పొందొచ్చు. దీని కోసం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. క్లీనింగ్‌,...

అవును మనస్సు ఉల్లాసానికి..ఆనందానికి ఆహారం పాత్ర కూడా ఎంతో ఉంది. మూడ్ బాగోలేదని కాఫీ..టీ..ఇతరత్రా వాటిని సేవిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటుంటారు. ఇలాంటివి కాసేపు మాత్రమే ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మూడ్ ని మార్చేస్తుంటాయి. వాటిపై ఓ లుక్కేయండి.
ఇష్టమైన పండ్లు తినడం వల్ల మూడ్ వెంటనే మారిపోతుంది. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది....

తియ్యని పుల్లని ద్రాక్ష పండ్లు తినడానికే కాదు, సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ద్రాక్షలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి. వయసు ఛాయలు కనిపించకుండా చేస్తాయి.
కొన్ని ద్రాక్ష పళ్లని చేతులతో ముద్దగా చేసుకుని, దానికి ఒక టేబుల్‌ స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై చర్మం కాంతిమంతం...

బజారులో దొరికే ముల్లంగి... ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కూరల్లో, సాంబారులో, సలాడ్లలో... ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో అందుతాయి.
చాలామంది మహిళలకు కాలంతో సంబంధం లేకుండా తరచూ మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు ముల్లంగిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మూత్ర సమస్యలూ, మంటా, వాపూ వంటి వాటిని ఇది అదుపులో ఉంచుతుంది. మూత్ర పిండాల్లో...

ఆడవాళ్లు అధికంగా ఎదుర్కొనే సమస్య రక్త హీనత. డాక్టర్లు ఎన్నిసార్లు సూచించినా దానిమీద శ్రద్ధ చూపించరు. ఇంట్లో ఆడవాళ్లు అనారోగ్యం పాలైతే ఆ ప్రభావం ఇంటిల్లిపాది మీదా ఉంటుంది. కాబట్టి కేవలం మీ ఆరోగ్యమే కాదు... మీ ఇంటిల్లిపాది ఆనందం కోసం కూడా ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి. పోషకాహారంతో ఈ రక్తహీనతను ఎదుర్కోవచ్చు. రక్తం ఎక్కువగా వచ్చే ఆ పోషకాహారాలేంటో తెలుసుకోండి. మీ రెగ్యులర్‌...

ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి..సొలసి..ఇంటికి వచ్చి రాత్రి పడుకొనే సయమంలో 'బెడ్' కీలక పాత్ర పోషిస్తుంటుంది. బెడ్ కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు..అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి బెడ్ ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. ఏవో మార్కెట్లో దొరికే బెడ్స్...

నువ్వుల సాధారాణంగా అందరికి తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని...

రోజూ లీటర్ల కొద్ది మంచినీళ్లు తాగాలని అందరూ చెబుతారు. కొందరూ ఉదయాన్నే పరగడపున తాగమని చెబితే.. మరికొందరు భోజనం చేసే ముందు తాగాలని చెబుతారు. మరి ఎప్పుడు తాగితే మంచిది అన్న అనుమానంతో చాలా మంది నీళ్లు తాగడం ఎదో మొక్కబడిగా చేస్తారు. కానీ, నీళ్లు ఎప్పుడు ఎలా తాగినా మంచిదే. ముఖ్యంగా ఎండాకాలం రోజూ ఆరు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. పరగడపున రెండు గ్లాసుల నీటితో రోజుకు...

అతివలు..అందం మెరుగుపరచడానికి ఎన్నోవాటిని ఉపయోగిస్తుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్లకు వెళుతుంటారు. సీజన్ లో వచ్చే పండ్ల తో కూడా అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి పండ్లలో 'అనాస' ఒకటి. ఈ అనాస పండ్లలో విటమిన్ ఏ, సి గుణాలు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. దీనిని వాడడం వల్ల చర్మాన్ని సున్నితంగా ఉంచడంతో పాటు మృతకణాలని తొలగిస్తుంది. ఈ అనాస పండుతో పాటు తేనె కూడా కలిపి ముఖానికి...

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులు. కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్య..భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీనితో వారి శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటపుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు...తగ్గిపోయినా ఎనర్జీ లెవల్స్‌ మళ్ళీ...

బొప్పాయి, అరటి వంటి పండ్ల గుజ్జుతో రోజూ ఓ పది నిమిషాలు మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌తో కలిపిన ఫేస్‌ప్యాక్‌ వేసుకుని, ఆరాక శుభ్రపరుచుకుని, మాయిశ్చరైజర్‌ లేదా లోషన్‌ని రాసుకోవాలి.
రోజుకు పది, పదిహేను గ్లాసుల నీళ్లు తాగడం, తాజా పళ్లు, కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరలను తీసుకునే ఆహారంలో చేర్చడం మంచిది. పళ్లు, క్యారెట్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌లలో ఏదైనా రోజూ ఒక గ్లాసు తాగాలి...

అందంగా ఉండాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం బ్యూటీపార్లు..ఇతరత్రా సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. దీనితో మెడ నల్లగా మారిపోతుంటుంది. ముఖమంతా బాగుండి మెడ నల్లగా ఉండే చూసే వారికి అసహ్యం కలుగుతుంటుంది. మరి మెడ మెరవాలంటే కొన్ని చిట్కాలు చూద్దాం..
ఆలివ్ ఆయిల్, స్పూన్ల ఉప్పు, బేకింగ్ సోడాలు మెడ నలుపును పొగొడుతుంది. ఎందుకంటే ఉప్పు...

చలికాలం..ఎన్నో అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో చిన్నపిల్లల చర్మం పొడిబారడం..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువులు చలికాలంలో ఆరోగ్యంగానే ఉంటారు.

  • శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
  • చిన్నారులకు ఆహారం అలవాటు చేసే విషయంలో వైద్యుల సలహాలు...

నేటి ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్‌ ప్రతి ఒక్కరికి ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఫోన్‌ వాడకం పెరిగిపోయి అనేక అనారోగ్యాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
మీరు ఫోన్‌ మాట్లాడేటప్పుడు రేడియేషన్‌ ప్రసరిస్తుంది. కానీ మెసేజ్‌లు పంపినపుడు కానీ, చూసినపుడు కానీ ఎటువంటి సమస్య ఉండదు....

అందంగా ఉండాలని ప్రతొక్కరూ అనుకుంటున్నారు. అందుకనుగుణంగా సౌందర్య సాధనాలు వాడుతుంటారు. అందులో మాయిశ్చరైజర్ కీలకం. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయం చేస్తుంది. కానీ ఈ మాయిశ్చరైజర్ కొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో మీకోసం..
ఎలాంటి పరిమళం లేని మాయిశ్చరైజర్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ నుండి కాపాడుతుంది. ఎస్ పీఎఫ్ ఉన్నది తీసుకోవాలి.
...

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.

కరివేపాకు రక్త హీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిస్‌ అనే గ్లూకోసైట్‌, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి తరచూ తింటే మలబద్ధకం పోతుంది.

జామపండ్లు హార్మోన్ల హెచ్చు తగ్గులను...

చాలా మంది స్త్రీలు ముఖం మీద కనబరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖంపై కూడా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అందుకే మెడపై కూడా శ్రద్ద పెట్టడం ముఖ్యమంటున్నారు.
పసుపు, నిమ్మరసం సమపాళ్లల్లో తీసుకొని మెడకు పట్టించి పావు గంట పాటు ఆరనిచ్చి...

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ముఖం జిడ్డుగా మారడం..ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీనివల్ల మొటిమలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు.
మూడు స్పూన్ల ఓట్ మీల్, ఒక గుడ్డు, ఒక స్పూను తేనె, పెరుగును ఓ బౌల్ లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ ప్యాక్ ను...

హైదరాబాద్ : నిద్ర క‌రువైతే బ‌రువెక్కుతార‌ని ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని ప‌రిశోధ‌న‌లు రుజువుచేశాయి. అయితే అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు చికాగో యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు తేల్చారు. నిద్ర త‌క్కువైన‌పుడు ఎవ‌రికైనా చాలా రుచిక‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌నే కోరిక బ‌లంగా ఉంటుంద‌ట‌. డ్ర‌గ్స్ తీసుకోవాల‌నిపించేంత తీవ్రంగా ఈ తినాల‌నిపించే కోరిక ఉంటుంద‌ట‌. డ‌...

ఇంతకాలం మనం బర్గర్లు, పిజ్జాలు వంటివి ఆరోగ్యానికి మంచివి కావని వింటూ వచ్చాం. కానీ వాటితో పాటు బ్రెడ్డులు, బన్నులు కూడా మన ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నిర్వహించిన అధ్యయనంలో బ్రెడ్డులు, బన్నులు, బర్గర్లు, పిజ్జాల తయారీలో పొటాషియం బ్రోమేట్‌, అయోడేట్‌ అనే విష రసాయనాలను వాడుతున్నట్టు వెల్లడైంది....

సీజనల్ వ్యాధులతో తస్మాత్...!

ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు...

మనం తరచూ ఏదో ఓ ప్యాక్‌ వేసుకుని ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ముఖమే కాక పాదాల అందానికి కూడా ఈ ఫ్య్రూట్‌ ప్యాక్‌లు ఉపయోగపడతాయి. అది ఎలాగంటే..
క్యారెట్‌ తురుముకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి పాదాలకు...

ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటారు. ఎంతో బిజీగా ఉండడం వల్ల కొంతమంది త్వరగానే అలసిపోతుంటారు. మరికొందరు మాత్రం చలాకీగా ఉంటారు. ఎక్కువ పని చేయలేకపోయినా అలసినట్లు కనిపిస్తారు. వీరికి అధికశక్తి లేకపోవడమేనని కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. మరి అలసటకు దూరంగా ఉండేందుకు చిట్కాలు...
నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు, ఓ అరటి పండు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల...

పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట. సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి. ప్రస్తుతం ఆస్థానాన్ని వియత్నాం స్వంతం చేసుకున్నది. సాధారణంగా మిరియాలంటే నల్లటి మిరియాలే తెలుసు. కాని వాటిలో తెల్లనివి, ఆకు పచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబి రంగువి...

కొందరు యుక్త వయస్సులో ఉండగానే శరీరంపై ముడతలు వస్తుంటాయి. వృద్దాప్యపు ఛాయల్ని సూచిస్తుంటాయి. అలాగే వయస్సు పెరిగే కొద్ది నుదురు, కళ్ల కింద, నోటికి ఇరువైపులా సన్నని ముడతలు మొదలువుతుంటాయి. మరి వీటికి పరిష్కారం లేదా ? అందుకు కొన్ని చిట్కాలు...
రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, అంతే మెతాదు కలిగిన నిమ్మరసం కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి...

ఎక్కడ ఏమి పెట్టామో..ఇంతకుముందు ఏం జరిగిందో కొందరికి గుర్తు రాదు. దీనినే మతిమరుపు అంటారు. ఈ మధ్య కాలంలో ఈ సమస్య అధికమౌతోంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. గజిగజిగా ఉండడంతో మనిషి గందరగోళంలో పడిపోతున్నాడు. రోజులో ఎక్కువ సమయం పనికే కేటాయిస్తున్నాడు. కనీసం నిద్రపోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదని పలు అధ్యయనాల్లో తేలిదంట. మతిమరపు ఎక్కువగా 65 సంవత్సరాలు...

అప్పుడే వేసవి కాలం ప్రారంభమైంది. కాసేపు ఆరుబయటకు వెళ్లితే చెమట రూపంలో శరీరంలోని నీరంతా ఆవిరై దాహమేస్తుంది. వెంటనే నీరు తాగాలనిపిస్తుంది. అయితే నోరు చేదుగా ఉండి నోరెండిపోవడం, తలనొప్పి, తల తిరగడం, చల్లని నీరు పదే పదే తాగాలనిపించే లక్షణాలు కనిపిస్తే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక స్పూన్‌ నిమ్మరసం, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగితే దాహం...

పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లుకు వెళ్లినప్పుడు ఆరగింపు అయిపోయాక టేబుల్‌పై ఉండే సోంపును ఎంతోకొంత నోట్లో వేసుకుంటాం. ఇలా హోటళ్లకు వెళ్లి భోజనాలు, బిర్యానీలు తిన్నప్పుడే కాదు... ఇళ్లల్లో భోజనం చేసిన తర్వాత దీన్ని నోట్లో వేసుకోవాలంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత రోజూ పది గ్రాముల సోంపును తినాలి. దీనివల్ల జీర్ణక్రియ, శ్వాసక్రియ సాఫీగా జరుగుతాయని చెబుతున్నారు. అంతేగాకుండా...

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. అయితే పిల్లలు అంత సామాన్యంగా నిద్రపోరు. ఎక్కువగా మారాం చేస్తూ, ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. అలాంటి పిల్లలను నిద్రపుచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రీ-స్కూల్‌ వయసు పిల్లలయితే రోజుకు 10 నుండి 12 గంటలు, యుక్తవయస్కులయితే ఎనిమిది నుండి తొమ్మిది...

రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఆఫీస్‌లో కూర్చుంటాం. నాన్‌స్టాప్‌ వర్క్‌ కొన్ని సార్లు బోర్‌ కొడ్తుంది. అది తరువాతి వర్క్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితం అవుట్‌పుట్‌ తగ్గుతుంది. బోర్‌ని పక్కకు నెట్టి ఎనర్జిటిక్‌గా అయిపోవడానికి కొన్ని టిప్స్‌ చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూసి మీరు ఫాలో అయిపోండి !
కొందరు బోర్‌ కొట్టినప్పుడు సీట్‌ దగ్గరే కూర్చుని మాటిమాటికి నీళ్లు తాగడం...

పెరుగు..ఆహారంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగును వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. మరి పెరుగును వంటకాల్లో విరివిగా వాడుకోవచ్చు.
పెరుగు డైజిస్టివ్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీలైనంత ఎక్కువగా పెరుగును వివిధ రూపాల్లో మన ఆహారంలో చేర్చుకోవాలి.
పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే...

వేరుశనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్‌, పోలీఫెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్‌ తొలగించడానికి పనిచేస్తుంది. అలాగే వేరుశనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది....

వేన్నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే.. ఎప్పటిలా చల్లటినీళ్లు కాకుండా.. అప్పుడప్పుడూ వేణ్నీళ్లు తాగి చూడండి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉదయం పూట వేణ్నీళ్లు తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. కొవ్వు నిల్వల్ని కూడా ఇవి కరిగించేస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు తప్పనిసరిగా వేణ్నీళ్లు...

లవంగాలు..ఔషధం. దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. అలాగే లవంగ నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతగానే దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి లవంగ నూనెను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయి.
శరీరంపై గాయాలు వల్ల కలిగే మచ్చలను లవంగ నూనె తొలగిస్తుంది. అలాగే మొటిమలను కూడా తొలగించే సామర్థ్యం ఈ నూనెకు ఉంటుంది. ఒక రసాయనిక పొరలా ఏర్పడి మచ్చలను...

జుట్టు రాలడం ఇప్పుడు ప్రధాన సమస్య. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. జుట్టు రాలడానికి కారణాలేమైనా కావచ్చు.. కానీ కొన్ని పద్ధతులను పాటించడం వల్ల... రాలటం తగ్గి ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. అవేంటో చూద్దాం..
ఆరోగ్యకర ఆహారం: జుట్టు రాలకుండా ఉండాలంటే తీసుకునే...

ఏప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొనే ఉంటారు..ఎప్పుడు చదువేనా ? ఎప్పుడు చూసినా పుస్తకాలను పట్టుకుని ఉండే వాళ్లను 'పుస్తకాల పురుగులు' అని అంటుంటాం. వీరే ఎక్కువకాలం బతుకుతారంట. యుఎస్ లోని యేల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సీరియస్ రీడర్స్ లకు ఆయుష్షు మాత్రం కచ్చితంగా పెరుగుతుందంట. పుస్తకాలు అస్సలు చదవనివారు...వారానికి కొన్ని గంటలు చదివేవారు...అంతకన్నా ఎక్కువ...

ఎర్రగా నిగ నిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే 'దానిమ్మ' పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. అంతే కాదు దానిమ్మ చెట్టులోని బెరడు, తొక్కి, ఆకుల్లో ఔషధ...

చలి..చలి..ఈ వాతావరణంతో శరీరంలో కూడా అనేక మార్పులకు చోటుచేసుకుంటాయి. అయితే ఈ మార్పులు పెద్దలపై మాత్రమే కాదు... పిల్లల పట్ల కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ కాలంలో పిల్లలకు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లలు వాళ్లను తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి...

రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే మిల్క్‌ బాత్‌ చేయండని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. మిల్క్‌ బాత్‌తో చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు రోజంతా తాజాదనం అలాగే ఉంటుందని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకున్నా రోజంతా తాజాగా ఉంటారు. అలాగే కాస్తంత కలబంద గుజ్జును బకెట్‌...

నోటి పళ్లు మెరవాలని చాలా మంది డైంటిస్టులు..ఇతరత్రా వాటిని ఉపయోగిస్తుంటారు. పళ్ల ఎనామిల్ పై ప్రభావం చూపే వాటిని తీసుకోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. పళ్ల ఎనామిల్ పై ప్రభావం పడే కొద్ది పళ్లు సున్నితంగా మారిపోయి కొన్ని పదార్థాలు తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. బాగా వేడిగా లేదా అతి చల్లగా ఉన్న వాటిని కొరకడం వల్ల దంతాల అడుగున బీటలు పడుతాయి. పైగా పళ్లపై ఒత్తిడి పడుతుంది....

నవధాన్యాలలో ఒకటైన అసందల్లో అమోఘమైన పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచుపదర్థాం ఎక్కువగా వుండడం వల్ల జీర్ణ క్రియకు తోడ్పతుంది. అంతే కాదు ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకి అద్భుతమైన ఆహారం. రక్తపోటును అదుపులో ఉంచగలిగిన శక్తి అలసందలకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలోనూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి.

...

కొంచెం కాఫీ సేవిస్తే ఎంత హాయిగా ఉంటుందో కాఫీ ప్రియులు తరచూ చెప్పే మాట ఇది. కాఫీ తాగడానికే కాదు దీనిలో సౌందర్య ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు.
కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మృత కనాలను సులభంగా తొలగిస్తుంది. దీంతో చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడిని ఎలా స్క్రబ్‌గా వాడుకోవాలంటే? స్నానం చేసే సమయంలో కొంచెం కాఫీ పొడిని తీసుకొని...

కామన్‌గా కనిపించే కలబందంతో అందం, ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే కలబందను సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీముల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా! ముడతలను నివారించడమే కాదు... ఎలర్జీలను దరిచేరనివ్వదు. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కలబంద రసాన్ని ముఖానికి అప్లైచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. కాలిన గాయాలపై...

లిప్‌బామ్‌ ని పెదాలకు రాసుకోవాలి. దీనిని పెదాలకి రాసుకోవడం వలన చర్మం పై మృతకణాలు బాగా నాని మెత్తగా అవుతాయి. కొద్దిసేపటి తరువాత మృదువైన పళ్ళు కలిగిన బ్రష్‌తో పెదాలను వలయాకారంలో మసాజ్‌ చేయాలి. ఇప్పుడు గోరు వెచ్చని వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి పెదాలను మృదువుగా తుడుచుకోవాలి. పెదాలు పొడిబారినట్లు అనిపిస్తే పల్చగా లిప్‌బామ్‌ని రాసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మృతకణాలు...

ఉల్లికాడలు..మార్కెట్ లో ప్రస్తుతం విరివిగా దొరుకుతుంటాయి. ఇవి కొంతమంది తినడానికి మక్కువ చూపరు. కానీ వీటిని ఆహారంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి...

ఉల్లికాడలతో వివిధ రకాలైన వంటలు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి...

రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది.
చేపలు తినే అలవాటు ఉందా ? చేపల్లో ఉండే మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ ఆరోగ్యానికి, మీచర్మ సంరక్షణకు చాలా మంచిది.
బయటి నుండి వచ్చిన వెంటనే సోప్ తో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రమాదకర‌ బ్యాక్టీరీయా నుండి రక్షణ ఉంటుంది.
మనసిక ఒత్తిడి నుండి వీలైనంతగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కోపాన్ని అధిగమించే...

Pages

Don't Miss