మిమ్మల్ని వదలా అంటున్న గూగుల్.. ప్రేమికులను అడ్డంగా బుక్ చేసింది

Submitted on 9 October 2019
Google Street View Captured Couple's Picture

ప్రేమికులు పార్కులెమ్మట, పుట్టలెమ్మట రెచ్చిపోవడం కామన్.. ఎవరూ లేని ప్రదేశాల్లో అయితే వాళ్లకు ఇక అడ్డుండదు. లేటెస్ట్ గా అలా రెచ్చిపోయిన ఓ జంట మాత్రం గుగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు అడ్డంగా బుక్ అయిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. చుట్టూ ఎవరూ లేరు కదా అని తైవాన్‌లోని ఓ జంట రొమాన్స్‌లో మునిగిపోయారు. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు బిగి కౌగిళ్లలో బంధించుకుని పరవశించిపోయారు.

అయితే గూగుల్ మాత్రం వారి గుట్టు బయటపెట్టేసింది. వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లలోకి అప్‌లోడ్ చేసేసింది. ఎవరైనా ఇప్పుడు ఆప్రాంతంలో స్ట్రీట్ వ్యూ చూస్తే.. ఈ నగ్న జంట చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వేల మంది ఈ ఫోటోను చూశారు.

గూగుల్ శాటిలైట్ మ్యాప్‌ వ్యూలో తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతంలో ఈ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఆ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కొందరు ఆకతాయిలు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇంకా వైరల్‌గా మారింది.

అయితే వాస్తవానికి ఈ ఫొటోను గూగుల్ స్ట్రీట్ వ్యూ కావాలని తీసింది కాదు. 360 డిగ్రీ టెక్నాలజీ కెమెరాలతో చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను గూగుల్ క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్‌లో పెడుతుంది. ఈ రకంగా ఫోటో క్లిక్ అయ్యింది. ఏది ఏమైనా టెక్నాలజీ యుగంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా? లేకుంటే ఇలానే బుక్కైపోతారు. 

Google Street
Captured Couple

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు