బగ్ ఫిక్స్ : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా?

Submitted on 11 February 2019
Google rolling out Chrome 72 with bug fixes, newer features

మీరు గూగుల్ ‘క్రోమ్ 72’ బ్రౌజర్ వాడుతున్నారా? మీరు వాడే క్రోమ్ వెర్షన్ 72లో తరచూ crash కావడం, సెక్యూరిటీ రిలేటడ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? అయితే క్రోమ్ యూజర్ల కోసం ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కొత్త అప్ డేట్ ను  రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త అప్ డేట్ ద్వారా బ్రౌజర్ లో Bug ఫిక్స్ చేయడమే కాదు.. సెక్యూరిటీ అప్ డేట్స్, ఎక్స్ ట్రనల్ స్టోరేజీ యాక్సస్, ఆండ్రాయిడ్ యాప్స్, మైక్రో SD కార్డ్స్, USB డ్రైవ్స్, ఫిక్చర్ ఇన్ ఫిక్సర్ (PiP) మోడ్ వంటి అదనపు ఫీచర్లు మీ క్రోమ్ 72 బ్రౌజర్ లో అప్ డేట్ కానున్నాయి.ప్రత్యేకించి Chrome browser సైట్ల కోసం ఈ న్యూ అప్ డేట్ ను గూగుల్ అందిస్తోంది.  టాబ్లేట్ Mode తో పనిచేసే Touch screen డివైజ్ ల్లో Chrome 72 బ్రౌజర్ ను గూగుల్ అప్టిమైజ్ చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ Shourtcut ను యాడ్ చేసినట్టు ఓ బ్లాగ్ పోస్టులో గూగుల్ పేర్కొంది. ‘‘క్రోమ్ యూజర్లు App Shortcut ను బ్రౌజర్ లో పొందొచ్చు.మీరు చేయాల్సిందిల్లా.. ఆండ్రాయిడ్ App పై లాంగ్ టైమ్ press చేయాలి. లేదంటే.. Right click చేయాలి. ఈ కొత్త అప్ డేట్ లో గూగుల్ అసిస్టెంట్ (Google Assistant), ఆండ్రాయిడ్ 9 Pie ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ ఫిక్సల్ స్లేట్ డివైజ్ లపై షార్ట్ టెస్లింగ్ తరువాత మరిన్ని క్రోమ్ బుక్స్ (chromebooks)ను కూడా గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. 


ఈ ఫీచర్లు మీ బ్రౌజర్ లో.. 
* కొత్త క్రోమ్ 72 అప్ డేట్ లో పేజీపై టచ్ గెచర్స్ (Touch - gestures), క్రోమ్ బుల్ట్ ఇన్ (built-in) స్ర్కీన్ రీడర్, క్రోమ్ Vox ట్యూటోరియల్ కూడా ఉంది. 
* స్ర్కీన్ రీడర్ ఫీచర్ లో ChromeVox ఆప్షన్స్ పేజీ. మీ Mouse cursor పెట్టగానే రీడ్ చేయొచ్చు. 
*  క్రోమ్ 72 బ్రౌజర్ లో.. గూగుల్ డ్రైవ్ పై Sync (సింకరింగ్), బ్యాక్ అప్ ఫైల్స్ సేవ్ చేయొచ్చు. 
* Google Drive/ కంప్యూటర్స్ మెనూ ఆప్షన్ కింద ఫైల్స్ యాప్ లో సేవ్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి..
* వచ్చే కొన్ని రోజుల్లో మీ Systems, mobile, Tablet డివైజ్ లలో ఈ కొత్త Updates పొందొచ్చు. 


Read Also : మీ ఐఫోన్ లో.. ఈ Apps ఉంటే మటాష్

Read Also : డిలీట్: ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో కొత్త ఫీచర్

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

 

google
Chrome 72
bug fixes
newer features
Android 9 Pie
Google Assistant
Pixel Slate
bug fix 

మరిన్ని వార్తలు