జెస్సీ ఫస్ట్ లుక్

Submitted on 11 February 2019
First Look of Psychological Horror Thriller JESSIE-10TV

ప్రతిక్షణం ప్రేక్షకులను థ్రిల్ల్ చేస్తూ, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ కలిగిస్తూ రూపొందిన హారర్, థ్రిల్లర్ మూవీస్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అదే కోవలో జెస్సీ అనే సినిమా రాబోతుంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న జెస్సీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆషియా నర్వాల్, శ్రితాచందనన్, పావని గంగిరెడ్డి, అర్చనా శాస్త్రి, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్వేతాసింగ్ ప్రొడ్యూస్ చేస్తుండగా, అశ్వనీ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చెయ్యనున్నారు.

ఈ సినిమాకి  కెమెరా : సునీల్ కుమార్ ఎన్, సంగీతం : శ్రీచరణ్ పాకాల, ఎడిటింగ్ : గ్యారీ, ఆర్ట్ : కిరణ్ కుమార్. 

JESSIE
Shweta Singh
Aswani Kumar
Sricharan Pakala

మరిన్ని వార్తలు