Cinema

Thursday, August 2, 2018 - 15:26

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 బీసీ లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడింది. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రచించాడని హిందువుల ప్రగాఢ నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యంగా చెప్పబడుతోంది. ఈ మహా కావ్యాన్ని 14వ...

Thursday, August 2, 2018 - 14:48

హిట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఇప్పటికీ బిజీ బిజీగా వుంది. తేజా దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన కాజల్ అప్పటి నుండి తిరిగి చూసుకోలేదు. అగ్రకథానాయకులతోనే వరుస సినిమాలు చేస్తూ 10 సంవత్సరాల నుండి అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది. హిట్ హీరోయిన్ గా పేరొందిన కాజల్ డేట్స్ కోసం నిర్మాతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో హిట్స్ లేక సుదీర్ఘ కాలంగా...

Thursday, August 2, 2018 - 14:31

మోగా స్టార్ రీఎంట్రోలో రెండవ సినిమా అయిన 'సైరా' లో హేమా హేమీ నటులు నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

బిగ్గెస్ట్ స్టార్లతో సైరా..
అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కథానాయికగా నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో...

Thursday, August 2, 2018 - 14:18

రీ ఎంట్రీతో వచ్చి మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి తన రెండో సినిమాను బయోపిక్ తో వస్తున్న విషయం తెలిసందే. బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు...

Thursday, August 2, 2018 - 13:20

హైదరాబాద్ : నగరంలో పలు మల్టీప్లెక్స్ లు..సినిమా థియేటర్ లలో తినుబండారాలు, ఇతర ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించవద్దు...అని తెలంగాణ తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే అశోక్‌నగర్‌లోని లీగల్ మెట్రాలజీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తూనికలు..కొలతలు శాఖ...

Thursday, August 2, 2018 - 12:52

విశాఖపట్టణం : ప్రముఖ దర్శకుడు 'రాజమౌళి' దంపతులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. కసింపేటకు చేరుకున్న వారు డీపీఎన్ జడ్పీహెచ్ హై స్కూల్ ను రాజమౌళి దంపతులు ప్రారంభించారు. హుదూద్ తుఫాన్ లో శిథిలమైన ఈ పాఠశాల భవనాన్ని స్వయంగా 'రాజమౌళి' వారి అమ్మగారి పేరిట రూ. 40 లక్షలు వెచ్చించి పునర్ నిర్మించారు. 

Thursday, August 2, 2018 - 12:47

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు 'కమల్ హాసన్' హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన నటించిన 'విశ్వరూపం 2' త్వరలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. గురువారం ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు రానా, హీరోయిన్ పూజలున్నారు. వీరికి దర్శకుడు జిబ్రాన్, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ స్వాగతం పలికారు. అనంతరం పార్క్ హయత్...

Tuesday, July 31, 2018 - 10:30

'సమ్మోహనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనంలో పడవేసిన అద్భుతమైన నటి అదితి రావు హైదరి. తల్లి, తండ్రి ఇంటి పేర్లను తన పేరుతో జతకలిపి ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న నటి అదితీరావు హైదరి. గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమను కుదిపివేస్తున్న ' క్యాస్టింగ్ కౌచ్ ' అనే మాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. ఈ క్రమంలో అదితి బాలీవుడ్‌లో కుదురుకునేందుకు పడిన కష్టాలను ఏకరవు...

Tuesday, July 31, 2018 - 06:53

హైదరాబాద్ :, బహుముఖ ప్రజ్ఞాశాలి..రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత...ప్రముఖ సినీ నిర్మాత కె. రాఘవ కన్నుమూశారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ సోమవారం రాత్రి ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో 104 సంవత్సరాల వయస్సులో రాఘవ గుండెపోటుతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోటిపల్లిలో జన్మించిన రాఘవ సినీ...

Sunday, July 29, 2018 - 22:02

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న  మూవీ '''హ్యాపి వెడ్డింగ్'' సుమంత్ అశ్విన్ హీరోగా, కొనిదెల వారి హీరోయిన్ నిహారిక హీరోయిన్ గా  ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీని, యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ దర్శకత్వం వహించారు..

లవ్వర్ బాయ్ ఇమేజ్ మూవీస్ హీరో సుమంత్ అశ్విన్.. బారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి, క్యూట్...

Sunday, July 29, 2018 - 21:50

సుమన్ శైలేంద్ర హీరోగా ఈషా రెబ్బ హీరోయిన్ గా రూపొందిన సినిమా బ్రాండ్ బాబు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టెన్ టివి వారితో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ శైలేంద్ర, ఈషా రెబ్బ మాట్లాడుతూ తమ సినీ అనుభవాలు, సినిమా విశేషాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Saturday, July 28, 2018 - 20:02

'అంత‌కు ముందు ఆ త‌రువాత‌' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరంగేట్రం చేసిన నటి 'ఈషా రెబ్బ'. పదహారణాల తెలుగమ్మాయిగా ఈషాకు పేరుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ‌రుస అవకాశాల‌తో బిజీగా మారిపోయింది. 'మారుతి' క‌థ అందించిన 'బ్రాండ్ బాబు' సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈషా.. ఎన్టీయార్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న 'అర‌వింద స‌మేత‌'లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ సందర్భంగా...

Saturday, July 28, 2018 - 17:43

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో...

Saturday, July 28, 2018 - 15:09

హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటి 'అన్నపూర్ణ' నివాసంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. కీర్తి ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో అన్నపూర్ణ నివాసం ఉంటోంది. శనివారం ఉదయం ఎంతకు తలుపులు తెరవకపోవడంతో...

Friday, July 27, 2018 - 19:09

హాయ్ ఆల్ ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల . రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఈరోజు కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ '''సాక్ష్యం'' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా...

Wednesday, July 25, 2018 - 10:16

ఓ మాదిరి గొంతుతో 'బిగ్ బాస్ -2' హౌస్‌లో మెస్మరైజ్ చేసింది భానుశ్రీ. ఆకట్టుకునే రూపం, అబ్బురపరిచే అంద చందాలతో భాను శ్రీ 36 ఎపిసోడ్‌ల తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. భాను శ్రీ...'జాబిలమ్మ' సీరియల్‌లో నటించిన ఈమె 'బాహుబలి' సినిమాలో తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించి మెప్పించింది. అనంతరం కాటమరాయుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మహానుభావుడు లాంటి చిత్రాల్లో నటించే...

Wednesday, July 25, 2018 - 10:15

హైదరాబాద్ : తన తీయని స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల మనస్సులో చోటు దక్కించుకున్న 'ఘంటసాల' సతీమణి ఘంటసాల సావిత్రమ్మ 87 వసంతంలోకి అడుగు పెట్టారు. పాటపై ఎంత ప్రేమ ఉండేదో..అంతే ప్రేమ తనపై చూపేవారని సావిత్రమ తెలిపారు. జన్మదినం సందర్భంగా సావిత్రమ్మతో టెన్ టివి ముచ్చటింది. తనువు చాలించినా అదే జ్ఞాపకంలో జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని...

Monday, July 23, 2018 - 11:38

ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆనంతోత్సాహాల మధ్య వివాహం చేసుకున్న అక్కినేని జంట నాగ చైతన్య, సమంతాలు అంతే ఆనందగా వివాహం అనంతరం కూడా సందడి సందడిగా వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. హిట్ పెయిర్ గా పేరొందిన ఈ జంట మరోసారి తెరపై అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను అలరించనున్నారు. వివాహానికి ముందు తరువాత కూడా సమంతా సినిమాలు సూపర్ హిట్ హవాను కొనసాగిస్తున్నాయి. మరోపక్క...

Monday, July 23, 2018 - 10:38

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న వేళ సోషల్ మీడియాలో చిన్ని చిన్న పొరపాట్లు జరుగతుండటం సహజంగా జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ ను సెలబ్రిటీలు తమ సందేశాలుగా వినిగిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ట్విట్టర్ లో చిన్నిపాటి అంతరాయం ఏర్పడినా దానిపై కూడా సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోగా పవర్ స్టార్ భార్య ఉపాసన ట్విట్టర్ లో తలెత్తిన...

Sunday, July 22, 2018 - 08:12

సంగారెడ్డి : జిల్లాలోని బోల్లారంలోని డిజైర్‌ సొసైటీలోఉన్న ఎయిడ్స్‌ బాధిత పిల్లలను బిగ్‌బాస్‌ 2 పార్టిసిపెంట్‌ భానుశ్రీ కలిశారు. బాధిత పిల్లలకు భోజనం పెట్టి వారితో డాన్సులు చేశారు. పిల్లలతో గడపడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

 

Saturday, July 21, 2018 - 20:21

'ఆటకదరా శివ' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఉదయ్, డైరెక్టర్ చంద్రసిద్ధార్థ, నటుడు చంటి మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలను తెలిపారు. డైరెక్టర్ దశరథ్, గేయి రచయిత చైతన్య ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, July 21, 2018 - 17:12

సినిమా అంటే రంగుల ప్రపంచం. బైటనుండి చూస్తే అంతా రంగుల ప్రపంచంలాగనే కనిపిస్తుంది. దగ్గరకెళ్లి చూస్తేనే తెలుస్తాయి అసలైన రంగులు. ఒకరిని సెలక్ట్ చేసిన పాత్రల్లోకి మరొకరు ఆటో మేటిగ్గా వచ్చేస్తారు. ఒకరి అవకాశాలను మరొకరు సునాయాసంగా జేజిక్కించుకుంటారు. ఫలానా సినిమాలోల ఫలానా వ్యక్తి అని ప్రకటించినా..కొంతమేరకు షూటింగ్ కూడా జరిగిపోయినా..వెండి తెరపై వారు కనిపించేంత వరకూ ఆ పాత్రలో...

Saturday, July 21, 2018 - 16:17

కంటెంట్ వుంటే చాలు ఆ సినిమా చిన్నదా? పెద్దదా? అని సిని ప్రేక్షకులు పట్టించుకోరు. దీంతో తెలుగు తెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కంటెంట్ వుంటే చాలు పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు వసూళ్లను రాబడుతున్నాయి. ప్రేమకథతో వస్తున్న ఈ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై 'పేపర్...

Pages

Don't Miss