Cinema

Tuesday, January 23, 2018 - 16:36

చెన్నై : నాగబాబు కూతరు నిహారిక తెలంగాణలో పర్యటిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒరు నల్ల నాల్ పొత్తు సాల్రేవ్ తమిళ చ్రితంలో నటిస్తోంది.. ఈ చిత్రానికి అర్మిగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిహరిక విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు. తమిళంఓ నటించడం చాలా ఆనందంగా...

Tuesday, January 23, 2018 - 13:50

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పద్మావత్‌  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. మరో వైపు రాజస్థాన్‌,...

Tuesday, January 23, 2018 - 08:25

కలెక్షన్ కింగ్..డైలాగ్ కింగ్..గా పేరొందిన 'మోహన్ బాబు' ప్రమాణ స్వీకారం చేయడం ఏంటీ ? రాజకీయ ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేశారా ? ఎప్పుడు ఎన్నికయ్యారు ? అంటూ ఏవో ఊహించుకోకండి..ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మాట నిజమే కానీ రాజకీయాల్లో మాత్రం కాదు. ఎన్నో చిత్రాల్లో నటించిన 'మోహన్ బాబు' పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫిల్మ్ నగర్ లో ఉన్న దైవ సన్నిధాన...

Tuesday, January 23, 2018 - 08:17

ప‌దునైన సంభాష‌ణ‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై పంచ్ లు వేయాల‌న్నా మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమా తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చి అలరిస్తున్న 'సాయి ధరమ్ తేజ'తో వినాయక్ ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ కొనసాగుతోంది. 'సాయి ధరమ్ తేజ' సరసన 'లావణ్య త్రిపాఠి' జంటగా నటిస్తోంది...

Monday, January 22, 2018 - 13:16

పద్మావతి ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ పై కొంత మంది దాడి చేశారు. మొత్తానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాకు సెన్సార్ అనుమతి లభించలేదు. సెన్సార్ బోర్డుతో చర్చల అనంతరం సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ షరతు విధించింది. అంతే కాక సినిమా పేరు పద్మావత్ గా...

Monday, January 22, 2018 - 12:11

తమిళ హీరో సూర్య ఎత్తును గేలిచేస్తూ సన్ మ్యూజిక్ లో ప్రసారమైనా కార్యక్రమం పై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ స్పందించారు. సూర్య వ్యాఖ్యలు సరైనవి కావని వెంటనే ఆ చానల్ క్షమాపణలు చెప్పాలని, ఆ యాంకర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నటనకు ఆహార్యంతో సంబంధంలేదని ఆమె ట్వీట్ చేశారు. ఇదే విషయంపై విశాల్ కూడా స్పందించారు. నటులను కించపరిచే విధంగా కార్యక్రమాలు...

Monday, January 22, 2018 - 10:47

గత నెల 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుడబడ్డ ప్రముఖ వ్యాఖ్యత ప్రదీప్ కారు బీఎండబ్ల్యూ ను అతని తండ్రి పాండురంగరావుకు అప్పగించారు. కొత్త సంవత్సరం రోజున ప్రదీప్ తాగి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసుల డ్రైంక్ అండ్ డ్రైవ్ దొరికిపోయాడు. ప్రదీప్ కు బ్రీత్ ఎన్ లైజర్ పెట్టినప్పుడు ఏకంగా 178 పాయిట్లు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ప్రదీప్ చెందిన లైలెన్స్ మూడు...

Sunday, January 21, 2018 - 20:02

పటాస్ ఫేమ్ సద్దాం, బిందాస్ బ్రదర్స్ తో 10 టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా సద్దాం, బిందాస్ బ్రదర్స్ భాస్కర్, జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తమ తమ కెరీర్ వివరించారు. పటాస్ షోలోకి ఎలా వచ్చారో తెలిపారు. తమ అనుభవాలను చెప్పారు. పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

Saturday, January 20, 2018 - 13:33

చెన్నై : సన్ టీవీ కార్యాలయం ముందు హీరో సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. హిరో కించపరిచే విధంగా సన్ టీవీ ప్రసారమైన షో పై చానల్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణాలు తెలపాలని వారు డిమాండి.  సన్ మ్యూజిక్ చానల్ లో యాంకర్లు అబితాబ్ హైట్ ఎక్కడా సూర్య హైట్ ఎక్కడా సూర్య ఇప్పటికే అనుష్క నటించినప్పుడు హై హిల్స్ షూ వేసుకున్నారని కామెంట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో...

Friday, January 19, 2018 - 13:32

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను ఓయూ విద్యార్థులు దగ్ధం చేశారు. సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఓయూ జేఏసీ స్పందించింది. మహేష్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని వెల్లడించింది...

Friday, January 19, 2018 - 12:12

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష పడుతుందా ? లేక జరిమాన విధిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

కానీ ప్రదీప్ కోర్టుకు హాజరు కాలేదు. తాను ఇతర షూటింగ్ లో బిజీగా ఉన్నానని..త్వరలోనే కౌన్సెలింగ్...

Friday, January 19, 2018 - 10:16

హైదరాబాద్ : సినీ క్రిటిక్ 'కత్తి మహేష్' పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..కత్తి మహేష్ కు మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ గురువారం రాత్రి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఓ ఛానెల్ లో చర్చలో పాల్గొని వెళుతున్న 'కత్తి మహేష్'పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీనితో...

Friday, January 19, 2018 - 06:29

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా ఇవాళ పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పలుపునిచ్చారు.  

Thursday, January 18, 2018 - 12:16

ఢిల్లీ : 'పద్మావత్' సినిమా విడుదలకు కష్టాలు తీరాయి. ఎట్టకేలకు ఈనెల 25న దేశ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. 'పద్మావత్' నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో పద్మావత్ సినిమాను నిషేధించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని...

Thursday, January 18, 2018 - 08:26

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ...

Wednesday, January 17, 2018 - 16:04

ఢిల్లీ : 'పద్మావత్‌' సినిమా మళ్లీ సుప్రీంకోర్టుకెక్కింది. ఈ నెల 25న విడుదల కాబోతున్న 'పద్మావత్‌' సినిమాపై రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని... తమ సినిమా అన్ని...

Tuesday, January 16, 2018 - 18:19

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' సినిమాపై మహీంద్ర ఆటోమోబైల్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర స్పందించారు. జైసింహా సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశాన్ని విష్ణు చైతన్య అనే నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న సన్నివేశం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోందని.. దీన్ని మీరు...

Monday, January 15, 2018 - 16:56

తమిళ నటుడు 'సూర్య'కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి మంచి విజయాలు సాధించాయి. దీనితో ఆయన టాలీవుడ్ పై కూడా మనస్సు పారేసుకుంటుంటారు. తాజాగా ఆయన నటించిన 'గ్యాంగ్' సినిమా ఇటీవలే తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా 'సూర్య' సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అభిమానులతో కలిసి 'గ్యాంగ్' సినిమా చూశారు...

Monday, January 15, 2018 - 11:57

జబర్దస్త్ టీమ్ తో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులు జీవన్, శ్రీను, వినోద్, వెంకీ మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Monday, January 15, 2018 - 08:47

సినీనటి హరితేజతో 10టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా హరితేజ మాట్లాడుతూ తన సినీ, సీరియల్ కెరీర్ గురించి వివరించారు. పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ ఇష్టమని చెప్పారు. తమ ఫ్యామిలీ మొత్తం సింగర్స్ అని అన్నారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే... 
'బిగ్ బాస్ షో ఒక ప్లాట్ ఫామ్. నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేశారు. చిన్నారి నా ఫస్ట్ సీరియల్. నేను వారే వారిని ఇమిటేట్ చేస్తాను...

Sunday, January 14, 2018 - 19:49

'పెళ్లిచూపులు' సినిమా చూసిన వారు 'ప్రియదర్శి'ని మర్చిపోరు. అందులో హీరో ఫ్రెండ్‌గా కనిపించి డైలాగ్స్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. షార్ట్ ఫిలింస్..డైరెక్షన్..స్ర్కిప్ట్ రైటింగ్ తో ఆల్ రౌండర్ గా మారిపోయాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా నవ యువ కమెడియన్ 'ప్రియదర్శి'తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు...

Sunday, January 14, 2018 - 12:02

సింగర్ విజయలక్ష్మీతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పాటల కెరీర్ వివరించారు. చిన్నప్పటి నుంచి సినిమా పాటలపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉందన్నారు. తనకు గ్రాస్పింగ్ ఎక్కువ అన్నారు. అమ్మనాన్నలిద్దరూ సింగర్స్ అని తెలిపారు. 8 సం.రాల నుండి పాటలు పాడుతున్నానని తెలిపారు. మొదటిసారిగా రవీంధ్ర భారతిలో స్టేజ్ పై సాంగ్ పాడానని తెలిపారు. తన ఆల్ టైమ్ హీరో హీరోయిన్స్...

Saturday, January 13, 2018 - 19:59

'ప్రభాకర్ గౌడ్' తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. 'బాహుబలి' సినిమాతో 'కాలకేయుడి' పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గబ్బర్ సింగ్’, 'దూసుకెళ్తా’, 'దూకుడు’, 'కృష్ణం వందే జగద్గురుం’, 'దొంగాట' ఇలా కొన్ని చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుడు. ‘కాళకేయ' ప్రభాకర్ గా గుర్తింపు పొందిన ఈ నటుడు...

Pages

Don't Miss