ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్

Submitted on 11 January 2019
F2 Movie Pre-Release Business Details-10TV

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్.. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌,  ట్రైలర్‌కీ ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. కామెడీ అండ్  ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం : రూ. 9 కోట్లు
సీడెడ్ : రూ. 5 కోట్లు
ఆంధ్ర : రూ. 14 కోట్లు
టోటల్ : రూ.28 కోట్లు (ఏపీ+తెలంగాణా)
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ 2.25 కోట్లు
ఓవర్సీస్ :  రూ.4.25 కోట్లు..  వరల్డ్ వైడ్ టోటల్ : రూ.34.50 కోట్లు
భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో ఎఫ్2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వాచ్ ఎఫ్2 ట్రైలర్...
 

F2
Venkatesh
Varun Tej
Tamannah
Mehreen
DSP
Dil Raju
Anil Ravipudi

సంక్రాంతి సెలవుల్లో మీరు ఏ సినిమా చూస్తారు?

Choices

మరిన్ని వార్తలు