డింగూ డాంగూ వీడియో సాంగ్

Submitted on 12 February 2019
Ding Dong  Full Video Song from F2


సంక్రాంతి అల్లుళ్ళుగా విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్, అక్కా, చెల్లెళ్ళుగా మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్‌లు నటించిన ఎఫ్ 2.. సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, 2019 వ సంవత్సరానికి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది. రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నా, థియేటర్స్‌లో బాగానే కలెక్షన్స్ రాబడుతుంది. రీసెంట్‌గా ఎఫ్2 లోని డింగూ డాంగూ వీడియో సాంగ్  రిలీజ్ చేసారు.

డీఎస్పీ కంపోజిషన్, కాసర్ల శ్యామ్ లిరిక్స్, రాహుల్ సిప్లిగంజ్, మాలతిల వాయిస్ ఈ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి. వెంకీ, వరుణ్‌లతో అనసూయ కాలు కదిపి, స్క్రీన్స్‌ని షేక్ చేసేసింది.

వాచ్ వీడియో సాంగ్...

Venkatesh
Varun Tej
Tamannaah
Mehrene
Dil Raju
Anil Ravipudi


మరిన్ని వార్తలు