తగ్గుతున్న చలి : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Submitted on 12 February 2019
Declining cold : Rising temperatures

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం  అధికారులు తెలిపారు.  మహబూబ్ నగర్, ఖమ్మం  తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు తెలిపారు. తూర్పు భారతదేశం నుంచి తెలంగాణ వైపు  గాలులు వీస్తున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 

Weather
temperatures
Hyderabad
Telangana
Declining
Cold

మరిన్ని వార్తలు