దెబ్బకుఠా దొంగలముఠా-థీమ్ సాంగ్

Submitted on 12 February 2019
Debbaku Tha Dongala Mutha Full Video Song-10TV

అదితి, కల్పిక, అనీష్ కురువిల్లా, కిరీటీ దామరాజు, కత్తి మహేష్ తదితరులు మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న సినిమా.. దెబ్బకుఠా-దొంగలముఠా.. మొన్నామధ్య రిలీజ్ చేసిన టీజర్‌కి రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ థీమ్ సాంగ్ మనో పాడాడు.. నటీనటులందరూ బాగా యాక్ట్ చేసారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనో వాయిస్ ప్లే అవుతుండగా, అదితి పాడడం బాగుంది. సాంగ్‌లో మర్డర్స్ కూడా చూపించారు. అదితి, కల్పిక.. సింపుల్ స్టెప్స్, హాట్ లుక్స్‌తో అలరించారు. నరేష్ కూమరన్ సంగీతమందిస్తున్నాడు.

మార్చిలో దెబ్బకుఠా-దొంగలముఠా రిలీజవుతుంది. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ : ప్రవల్య, కాస్ట్యూమ్ డిజైన్ : అదితి, కెమెరా : శ్రవణ్, నిర్మాత : సతీష్ చంద్ర, డైరెక్షన్ : సుధీర్ చింతలపూడి.
వాచ్ థీమ్ సాంగ్...

Aditi Myakal
Kalpika Ganesh
Anish Kuruvilla
Satish Chandra
Sudheer Chintalapudi


మరిన్ని వార్తలు