క్రైమ్ డిటెక్టివ్

Saturday, April 16, 2016 - 20:39

ఏ ఇంట్లో ఇళ్లాలు గౌరవించబడుతుందో..ఏ ఇంట్లో ఇళ్లాలు గౌరవించబడుతుందో..సంతోషంగా ఉంటుందో ఆ ఇళ్లు అష్టశ్వైర్యాలతో తుల తూగుతుందని అంటుంటారు. మరి అలాంటి సిరులొలికే సతికి ఎందుకంత దారుణమైన శిక్ష ? ఆమె చేసిన నేరం ఏంటీ ? తప్పించుకోని దుస్థితి కల్పించిన పరిస్థితులు ఏంటీ ? ఈ స్త్రీ విగతజీవిగా మారడానికి కారణం ఏంటీ ? ఎవరా హంతకుడు? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, April 13, 2016 - 11:57

ప్రేమ పేరిట ఎందరో అమ్మాయిలు మోస పోతున్నారు. మాయగాళ్లకు బలౌతున్నారు. స్నేహం..అనురాగం..అనుబంధం..జీవితం..ఇలాంటవన్నీ పుస్తకాల వరకు..ఛాటింగ్ వరకు బాగుంటాయి. రియల్ లైఫ్ కు ..రీల్ లైఫ్ కు చాలా తేడా ఉంది. మోసగాళ్లున్నారు తస్మాత్ జాగ్రత్త..అమ్మాయిలు జాగ్రత్త పడండి..హీరోయిన్ వారిని ఎందుకు చంపేసింది ? కారణం ఏంటీ ? అనేది చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, April 13, 2016 - 11:32

నేరాలు..ఘోరాలు జరుగుతున్నా స్పందించడం లేదు. ఎందుకు స్పందించరు ? ఏమైనా చిక్కులు వస్తాయోమోనన్న భయం. వీళ్లు చూస్తుండగానే నేరం జరుగుతుంది. సమాజంలో మనమూ ఒక భాగమే అనే ఆలోచన ఎందుకు రావడం లేదు. చుట్టూ వందమందికి పైగా జనం. అందరూ చూస్తుండగానే జూనియర్ ఆర్టిస్టును హత్య చేశారు ? ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అతను ఎవరు ? ఆమె ఎవరు ? ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది ? ఈ నేరాన్ని...

Wednesday, April 13, 2016 - 11:26

రంగనాథ్ ఆత్మహత్యకు గల కారణాలేంటీ ? ఆత్మహత్యా ? హత్యా ? రంగనాథ్ కు తనయుడు భూపాల్ ఉన్నాడు. వీరిద్దరూ ఆత్మీయంగా ఉండే వారు ? కానీ భూపాల్ కు రంగనాథ్ ఏదో చెప్పాలని అనుకున్నాడు. చనిపోయిన తల్లి ఆత్మతో తండ్రి రంగనాథ్ తో మాట్లాడుతున్నాడని, తన తండ్రిపై నమ్మకం ఉందని డిటెక్టివ్ బృందంతో పేర్కొంది. కానీ రంగనాథ్ మాత్రం ఆత్మ హత్య చేసుకోలేదని, అతడిని హత్య చేశారని డిటెక్టివ్ పేర్కొంది....

Tuesday, April 12, 2016 - 22:53

స్నేహం అనేది గొప్ప వరం..అది అందరికీ దొరకదు. అపార్థాలకు తావివ్వకుండా అనురాగంతో ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు. కాపురం సజావుగా ఉంటుంది. కానీ ప్రాణ స్నేహితులు ఇన్సూరెన్స్ చేయించుకున్న పాలసీపై కళ్యాణ్ భార్య కన్నుపడింది. మరి ఆమె ఏం చేసింది. ఎవరిని చంపాలని అనుకుంది. ఎవరు చనిపోయారు ? వీడియోలో చూడండి. 

Tuesday, April 12, 2016 - 22:49

కళ్యాణ్..క్రాంతి అనే ఇద్దరు మంచి స్నేహితులు..కలిసి పెరిగారు..కలిసి చదివారు..కలిసి వ్యాపారం చేసేవారు..క్రాంతి మూగవాడైనా తెలివైన వాడు. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. సంతోషంగా ఉన్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ తరుణంలో కళ్యాణ్ గుండెపోటుతో మృతి చెందాడు ? ఎలా చనిపోయాడు. డిటెక్టివ్ బృందం ఎలా పరిశోధన చేసింది ? అనేది తెలుసుకోవాలంటే వీడియో...

Pages

Don't Miss